ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీమీడియా జాబితా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ.[1][2] ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది.[3][4] వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. మొత్తం 175 స్థానాలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు, జనసేనపార్ఠీ ఒక స్థానం గెలుచుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల ఉనికిని సూచించే పటం
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం

చరిత్ర మార్చు

అవిభక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 294 నియోజకవర్గాలున్నాయి. శాసనసభలో మొత్తం 295 మంది శాసనసభ్యులు (ఎమ్.ఎల్.ఎ. లు) ఉండేవారు. అందులో ఒక సీటుకు ఒక ఆంగ్లో-ఇండీయన్ ని నామినేట్ చేస్తారు. ప్రతి నియోజక వర్గంనుండి ఓ ప్రతినిధి వుంటాడు. ఈ ప్రతినిధి నియోజక వర్గంలో గల ఓటర్లచే ఎన్నుకోబడుతాడు. 2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, శాసనసభ నియోజకవర్గాలు 175. 2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ జిల్లాలను 26 గా పునర్విభజించారు. చాలావరకు లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లా చేసినా, ప్రజల సౌకర్యంకొరకు కొన్ని మండలాలను దగ్గరిలోని జిల్లాలో కలిపినందున, కొన్ని శాసనసభ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి.[5]

జిల్లా ప్రధానమైన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వున్ననూ, పూర్తిగా జిల్లా పరిధి దాటిన శాసనసభ నియోజకవర్గాలు మార్చు

జిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా ఉండటంకోసం, కొన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలోగల మండలాలను పూర్తిగా సరిహద్దు జిల్లాలో కలపడం జరిగింది.[6][7]

ప్రధాన జిల్లా పరిధి పూర్తిగా దాటిన శాసనసభ నియోజకవర్గాలు
శాసనసభ నియోజకవర్గంలోక్‌సభ నియోజకవర్గంజిల్లా
ఎచ్చెర్లవిజయనగరంశ్రీకాకుళం
చంద్రగిరిచిత్తూరుతిరుపతి
పుంగనూరురాజంపేటచిత్తూరు
శృంగవరపు కోటవిశాఖపట్నంవిజయనగరం
సర్వేపల్లితిరుపతినెల్లూరు
సంతనూతలపాడుబాపట్లప్రకాశం

జిల్లా ప్రధానమైన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వున్ననూ, పాక్షికంగా జిల్లా పరిధిదాటిన శాసనసభ నియోజకవర్గాలు మార్చు

జిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా వుండటంకోసం, కొన్ని శాసనసభ పరిధిలో గల మండలాలను పాక్షికంగా సరిహద్దు జిల్లాలో కలపడం జరిగింది.[6][7]

ప్రధాన జిల్లా పరిధి పాక్షికంగా దాటిన శాసనసభ నియోజకవర్గాలు
శాసనసభ నియోజకవర్గంలోక్‌సభ నియోజకవర్గంజిల్లా (లు)
అనపర్తిరాజమండ్రితూర్పు గోదావరి,

కాకినాడ

గోపాలపురంరాజమండ్రితూర్పు గోదావరి,

ఏలూరు

జగ్గంపేటకాకినాడకాకినాడ,

తూర్పుగోదావరి

నగరిచిత్తూరుచిత్తూరు,

తిరుపతి

పాణ్యంనంద్యాలనంద్యాల,

కర్నూలు

పెందుర్తిఅనకాపల్లిఅనకాపల్లి,

విశాఖపట్నం

ముమ్మిడివరంఅమలాపురంకోనసీమ,

కాకినాడ

రాజంపేటరాజంపేటఅన్నమయ్య,

వైఎస్ఆర్

రాప్తాడుహిందూపురంశ్రీ సత్యసాయి,

అనంతపురం

రామచంద్రపురంఅమలాపురంకోనసీమ,

కాకినాడ

వెంకటగిరితిరుపతితిరుపతి,

నెల్లూరు

సాలూరుఅరకుపార్వతీపురం మన్యం,

విజయనగరం

జిల్లాల వారీగా నియోజకవర్గాల సంఖ్య మార్చు

ఎస్. నోజిల్లానియోజకవర్గాలు
1శ్రీకాకుళం8
2విజయనగరం7
3పార్వతీపురం మన్యం4
4విశాఖపట్నం6 + పెందుర్తి (పాక్షికంగా)
5అనకాపల్లి7 + పెందుర్తి (పాక్షికంగా)
6అల్లూరి సీతారామ రాజు3
7కాకినాడ7
8తూర్పు గోదావరి7
9కొనసీమ7
10పశ్చిమ గోదావరి7
11ఏలూరు7
12ఎన్టీఆర్7
13కృష్ణా7
14గుంటూరు7
15పల్నాడు7
16బాపట్ల6
17ప్రకాశం8
18నెల్లూరు8 + వెంకటగిరి (పాక్షికంగా)
19తిరుపతి6 + వెంకటగిరి (పాక్షికంగా)
20చిత్తూరు7
21అన్నమయ్య6
22కడప7
23నంద్యాల6 + పాణ్యం (పాక్షికంగా)
24కర్నూలు7 + పాణ్యం (పాక్షికంగా)
25అనంతపురం8
26శ్రీ సత్య సాయి6

ప్రస్తుత నియోజకవర్గాల జాబితా మార్చు

ఆంధ్రప్రదేశ్‌ లోని 175 శాసనసభ నియోజకవర్గాల ఉన్నాయి.[8]

సంఖ్యజిల్లానియోజకవర్గం పేరుకేటాయింపు
(ఎస్.సి/ఎస్.టి/ఎవరికీ లేదు)
లోక్‌సభ నియోజకవర్గంనియోజకవర్గం ఉనికిచూపే పటం
1శ్రీకాకుళంఇచ్ఛాపురంఎవరికీ లేదుశ్రీకాకుళం
2పలాస
3టెక్కలి
4పాతపట్నం
5శ్రీకాకుళం
6ఆముదాలవలస
7ఎచ్చెర్లవిజయనగరం
8నరసన్నపేటశ్రీకాకుళం
9విజయనగరంరాజాంఎస్.సివిజయనగరం
10పార్వతీపురం మన్యంపాలకొండఎసి.టిఅరకు
11కురుపాం
12పార్వతీపురంఎసి.సి
13సాలూరుఎసి.టి
14విజయనగరంబొబ్బిలిఎవరికీ లేదువిజయనగరం
15చీపురుపల్లి
16గజపతినగరం
17నెల్లిమర్ల
18విజయనగరం
19శృంగవరపుకోటవిశాఖపట్నం
20విశాఖపట్నంభీమిలి
21విశాఖపట్నం తూర్పు
22విశాఖపట్నం సౌత్
23విశాఖపట్నం నార్త్
24విశాఖపట్నం వెస్ట్
25గాజువాక
26అనకాపల్లిచోడవరంఅనకాపల్లి
27మాడుగుల
28అల్లూరి సీతారామరాజుఅరుకులోయఎసి.టిఅరకు
29పాడేరు
30అనకాపల్లిఅనకాపల్లిఎవరికీ లేదుఅనకాపల్లి
31పెందుర్తి
32ఎలమంచిలి
33పాయకరావుపేటఎసి.సికాకినాడ
34నర్శీపట్నంఎవరికీ లేదు
35కాకినాడతుని
36ప్రత్తిపాడు
37పిఠాపురం
38కాకినాడ రూరల్l
39పెద్దాపురం
40తూర్పు గోదావరిఅనపర్తిరాజమండ్రి
41కాకినాడకాకినాడ సిటీకాకినాడ
42కోనసీమరామచంద్రపురంఅమలాపురం
43ముమ్మిడివరం
44అమలాపురంఎసి.సి
45రాజోలు
46పి. గన్నవరం
47కొత్తపేటఎవరికీ లేదు
48మండపేట
49తూర్పు గోదావరిరాజానగరంరాజమండ్రి
50రాజమండ్రి సిటీ
51రాజమండ్రి రూరల్
52కాకినాడజగ్గంపేటకాకినాడ
53అల్లూరి సీతారామరాజురంపచోడవరంఎసి.టిఅరకు
54తూర్పు గోదావరికొవ్వూరుఎసి.సిరాజమండ్రి
55నిడదవోలుఎవరికీ లేదు
56పశ్చిమ గోదావరిఆచంటనరసాపురం
57పాలకొల్లు
58నర్సాపురం
59భీమవరం
60ఉండి
61తణుకు
62తాడేపల్లిగూడెం
63ఏలూరుఉంగుటూరుఏలూరు
64దెందులూరు
65ఏలూరు
66తూర్పు గోదావరిగోపాలపురంఎసి.సిరాజమండ్రి
67ఏలూరుపోలవరంఎసి.టిఏలూరు
68చింతలపూడిఎసి.సి
69ఎన్టీఆర్తిరువూరువిజయవాడ
70ఏలూరునూజివీడుఎవరికీ లేదుఏలూరు
71కృష్ణాగన్నవరంమచిలీపట్నం
72గుడివాడ
73ఏలూరుకైకలూరుఏలూరు
74కృష్ణాపెడనమచిలీపట్నం
75మచిలీపట్నం
76అవనిగడ్డ
77పామర్రుఎసి.సి
78పెనమలూరుఎవరికీ లేదు
79ఎన్టీఆర్విజయవాడ వెస్ట్విజయవాడ
80విజయవాడ సెంట్రల్
81విజయవాడ ఈస్ట్
82మైలవరం
83నందిగామఎసి.సి
84జగ్గయపేటఎవరికీ లేదు
85పల్నాడుపెదకూరపాడునరసరావుపేట
86గుంటూరుతాడికొండఎసి.సిగుంటూరు
87మంగళగిరిఎవరికీ లేదు
88పొన్నూరు
89బాపట్లవేమూరుఎసి.సిబాపట్ల
90రేపల్లెఎవరికీ లేదు
91గుంటూరుతెనాలిగుంటూరు
92బాపట్లబాపట్లబాపట్ల
93గుంటూరుప్రత్తిపాడుఎసి.సిగుంటూరు
94గుంటూరు వెస్ట్ఎవరికీ లేదు
95గుంటూరు ఈస్ట్
96పల్నాడుచిలకలూరిపేటనరసరావుపేట
97నరసరావుపేట
98సత్తెనపల్లి
99వినుకొండ
100గురజాల
101మాచెర్ల
102ప్రకాశంఎర్రగొండపాలెంఎసి.సిఒంగోలు
103దర్శిఎవరికీ లేదు
104బాపట్లపర్చూరుబాపట్ల
105అద్దంకి
106చీరాల
107ప్రకాశంసంతనూతలపాడుఎసి.సి
108ఒంగోలుఎవరికీ లేదుఒంగోలు
109నెల్లూరుకందుకూరునెల్లూరు
110ప్రకాశంకొండపిఎసి.సిఒంగోలు
111మార్కాపురంఎవరికీ లేదు
112గిద్దలూరు
113కనిగిరి
114నెల్లూరుకావలినెల్లూరు
115ఆత్మకూరు
116కోవూరు
117నెల్లూరు సిటీ
118నెల్లూరు రూరల్
119సర్వేపల్లితిరుపతి
120తిరుపతిగూడూరుఎసి.సి
121సూళ్ళూరుపేట
122వెంకటగిరిఎవరికీ లేదు
123నెల్లూరుఉదయగిరినెల్లూరు
124కడపబద్వేల్ఎసి.సికడప
125అన్నమయ్యరాజంపేటఎవరికీ లేదురాజంపేట
126కడపకడపకడప
127అన్నమయ్యకోడూరుఎసి.సిరాజంపేట
128రాయచోటిఎవరికీ లేదు
129కడపపులివెందులకడప
130కమలాపురం
131జమ్మలమడుగు
132ప్రొద్దుటూరు
133మైదుకూరు
134నంద్యాలఆళ్ళగడ్డనంద్యాల
135శ్రీశైలం
136నందికొట్కూరుఎసి.సి
137కర్నూలుకర్నూలుఎవరికీ లేదుకర్నూలు
138నంద్యాలపాణ్యంనంద్యాల
139నంద్యాల
140బనగానపల్లె
141డోన్
142కర్నూలుపత్తికొండకర్నూలు
143కోడుమూరుఎసి.సి
144ఎమ్మిగనూరుఎవరికీ లేదు
145మంత్రాలయం
146ఆదోని
147ఆలూరు
148అనంతపురంరాయదుర్గంఅనంతపురం
149ఉరవకొండ
150గుంతకల్l
151తాడిపత్రి
152శింగనమలఎసి.సి
153అనంతపురం అర్బన్ఎవరికీ లేదు
154కళ్యాణదుర్గం
155రాప్తాడుహిందూపురం
156శ్రీ సత్యసాయిమడకశిరఎసి.సి
157హిందూపురంఎవరికీ లేదు
158పెనుకొండ
159పుట్టపర్చి
160ధర్మవరం
161కదిరి
162అన్నమయ్యతంబళ్ళపల్లెరాజంపేట
163పీలేరు
164మదనపల్లె
165చిత్తూరుపుంగనూరు
166తిరుపతిచంద్రగిరిచిత్తూరు
167తిరుపతితిరుపతి
168శ్రీకాళహస్తి
169సత్యవేడుఎసి.సి
170చిత్తూరునగరిఎవరికీ లేదుచిత్తూరు
171గంగాధర నెల్లూరుఎసి.సి
172చిత్తూరుఎవరికీ లేదు
173పూతలపట్టుఎసి.సి
174పలమనేరుఎవరికీ లేదు
175కుప్పం

2008లో రద్దు చేసిన నియోజకవర్గాలు మార్చు

ఇటీవలి డీలిమిటేషన్ కమిషన్ 2002 జూలై 12న ఏర్పాటైంది. కమిషన్ సిఫార్సులు, 2008 ఫిబ్రవరి 19న ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ద్వారా ఆమోదించబడ్డాయి.[9][10] దాని ఫలితంగా రద్దు చేయబడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు క్రింది విధంగా ఉన్నాయి:

అనంతపురం జిల్లా మార్చు

చిత్తూరు జిల్లా మార్చు

తూర్పు గోదావరి జిల్లా మార్చు

గుంటూరు జిల్లా మార్చు

కృష్ణా జిల్లా మార్చు

కర్నూలు జిల్లా మార్చు

ప్రకాశం జిల్లా మార్చు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చు

శ్రీకాకుళం జిల్లా మార్చు

విశాఖపట్నం జిల్లా మార్చు

విజయనగరం జిల్లా మార్చు

పశ్చిమ గోదావరి జిల్లా మార్చు

వైఎస్ఆర్ జిల్లా మార్చు

ఇవి కూడ చూడు మార్చు

మూలాలు మార్చు

  1. "Overview". Andhra Pradesh Legislative Assembly. Retrieved 9 February 2015.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 16–28. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.
  3. "List of constituencies (District Wise) : Andhra Pradesh 2019 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  4. "ఏపీలో కొత్త జిల్లాలు.. ఏ నియోజకవర్గం ఎక్కడ..? పూర్తి వివరాలు ఇవిగో." Samayam Telugu. Retrieved 2024-01-12.
  5. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-08.
  6. 6.0 6.1 "AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన". 2022-04-05. Retrieved 2022-04-22.
  7. 7.0 7.1 "Andhra news:అందుబాటులో జిల్లా కేంద్రం". ఈనాడు. 2022-04-04. Retrieved 2022-04-04.
  8. "The Andhra Pradesh Gazette" (PDF). Official website of the Chief Electoral Officer, Telangana. Delimitation Commission of India. pp. 7–15. Retrieved 7 May 2019.
  9. "Delimitation notification comes into effect". The Hindu. February 20, 2008. Archived from the original on February 28, 2008.
  10. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election Commission of India, NIRVACHAN SADAN, ASHOKA ROAD, NEW DELHI-110001.

వెలుపలి లంకెలు మార్చు

🔥 Top keywords: మొదటి పేజీప్రత్యేక:అన్వేషణరాజీవ్ గాంధీఉత్తర కొరియాబంజారా దసరా పండుగఈనాడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డివికీపీడియా:Contact usశ్రీ గౌరి ప్రియపవిత్ర జయరామ్నారా చంద్రబాబునాయుడుసెక్స్ (అయోమయ నివృత్తి)మాధురి (సినిమా)ఆనంది (నటి)పెండ్యాల వెంకట కృష్ణారావుతెలుగుతీన్మార్ మల్లన్నవాతావరణంహేమ2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు అక్షరాలువంగా గీతపెళ్ళి సంబంధం (1970 సినిమా)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుయూట్యూబ్గాయత్రీ మంత్రంకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిభారతదేశంలో కోడి పందాలుఇందిరా గాంధీద్వాదశ జ్యోతిర్లింగాలురామాయణంలయ (నటి)ప్రశాంత్ కిషోర్ప్రత్యేక:ఇటీవలిమార్పులుప్రకృతి - వికృతితెలుగు కవులు - బిరుదులుమోహన్ లాల్