ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం

ఒంగోలు లోకసభ నియోజకవర్గం

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో, ప్రధానంగా దీని పరిధితో ప్రకాశం జిల్లాను సవరించడం జరిగింది.

ఒంగోలు
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాఒంగోలు
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలుఒంగోలు
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెసు
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులు[మాగుంట శ్రీనివాసులు రెడ్డి]
మొదటి సభ్యులుపీసపాటి వెంకట రాఘవయ్య

శాసనసభ నియోజకవర్గాలు

మార్చు
  1. ఎర్రగొండపాలెం (ఎస్.సి)
  2. ఒంగోలు
  3. కనిగిరి
  4. కొండపి (ఎస్.సి)
  5. గిద్దలూరు
  6. దర్శి
  7. మార్కాపురం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మొదటి[1]1952-57పీసపాటి వెంకట రాఘవయ్యస్వతంత్ర అభ్యర్థి
1952-57ఎమ్.నానాదాస్స్వతంత్ర అభ్యర్థి
రెండవ1957-62రొండ నారపరెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
మూడవ1962-67మాదాల నారాయణస్వామిభారత కమ్యూనిష్టు పార్టీ
నాలుగవ1967-71కొంగర జగ్గయ్యభారత జాతీయ కాంగ్రెసు
ఐదవ1971-77పాములపాటి అంకినీడు ప్రసాదరావుభారత జాతీయ కాంగ్రెసు
ఆరవ1977-80పులి వెంకటరెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84పులి వెంకటరెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ1984-89బెజవాడ పాపిరెడ్డితెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91మేకపాటి రాజమోహన్‌రెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96మాగుంట సుబ్బరామిరెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
11వ1996-98మాగుంట పార్వతమ్మభారత జాతీయ కాంగ్రెసు
12వ1998-99మాగుంట శ్రీనివాసులురెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
13వ1999-04కరణం బలరామకృష్ణమూర్తితెలుగుదేశం పార్టీ
14వ2004-2009మాగుంట శ్రీనివాసులురెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
15వ2009-2014మాగుంట శ్రీనివాసులురెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
16వ2014-2019వై.వీ. సుబ్బా రెడ్డియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
17వ2019-ప్రస్తుతంమాగుంట శ్రీనివాసులురెడ్డియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం

  బాతుల విజయభారతి (42.62%)
  ఇతరులు (1.48%)
భారత సాధారణ ఎన్నికలు,2004:ఒంగోలు
PartyCandidateVotes%±%
భారత జాతీయ కాంగ్రెస్మాగుంట శ్రీనివాసులురెడ్డి446,58455.89+8.13
తెలుగుదేశం పార్టీబాతుల విజయభారతి340,56342.62-7.96
Independentఅల్లా రామ్‌ చంద్ర రెడ్డి4,7410.59+0.52
Independentసతీష్ కుమార్2,4630.31
Independentదగ్గుపాటి రామారావు1,0410.13
Independentనలమలపు లక్ష్మీ నర్స రెడ్డి9860.12
Independentవేణు బాబా నాయుడు కావూరి9820.12
Independentగుడిపాటి నర్శింహారావు8960.11
Independentబొయల్ల రంగనాయకులు8530.10
మెజారిటీ106,02113.27+16.09
మొత్తం పోలైన ఓట్లు799,10975.14+8.53
భారత జాతీయ కాంగ్రెస్ holdSwing+8.13

2009 ఎన్నికల ఫలితాలు

మార్చు
సార్వత్రిక ఎన్నికలు, 2009: ఒంగోలు
PartyCandidateVotes%±%
భారత జాతీయ కాంగ్రెస్మాగుంట శ్రీనివాసులరెడ్డి450,44244.10-11.79
తెలుగుదేశం పార్టీమద్దులూరి మాలకొండయ్య యాదవ్371,91936.41-6.21
PRPపైడతల సాయి కల్పన142,30313.93-6.21
మెజారిటీ78,5237.69
మొత్తం పోలైన ఓట్లు1,021,34974.26-0.84
భారత జాతీయ కాంగ్రెస్ holdSwing

2014 ఫలితాలు

మార్చు
సార్వత్రిక ఎన్నికలు, 2014: ఒంగోలు
PartyCandidateVotes%±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవై.వి.సుబ్బారెడ్డి589,96048.83N/A
తెలుగుదేశం పార్టీమాగుంట శ్రీనివాసులురెడ్డి574,30247.53+11.12
భారత జాతీయ కాంగ్రెస్దరిసి పవన్ కుమార్13,3571.11-42.99
BSPకృష్ణారావు వేముల5,8630.49N/A
AAPసదం సత్యనారాయణ రాజా యాదవ్4,3930.36N/A
NOTANone of the Above5,7810.48N/A
మెజారిటీ15,6581.30-6.39
మొత్తం పోలైన ఓట్లు1,208,22582.17+7.91
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్Swing

ఫలితాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1952లో ఒంగోలు ద్విసభ్య నియోజకవర్గముగా ఉన్నది

|}

🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా