శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు. ఈ నియోజకవర్గం 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడింది.

శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°4′12″N 78°52′12″E మార్చు
పటం

మండలాలు

మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరంగెలుపొందిన సభ్యుడుపార్టీప్రత్యర్థిప్రత్యర్థి పార్టీ
2019శిల్పా చక్రపాణిరెడ్డివై.ఎస్.ఆర్.సిబుడ్డా రాజశేఖర్ రెడ్డితెలుగుదేశం పార్టీ
2014బుడ్డా రాజశేఖర్ రెడ్డివై.ఎస్.ఆర్.సిశిల్పా చక్రపాణిరెడ్డితెలుగుదేశం పార్టీ
2009ఏరాసు ప్రతాప రెడ్డికాంగ్రెస్ పార్టీవి.రాజశేఖర్ రెడ్డితెలుగుదేశం పార్టీ

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు
  • శ్రీశైలం
  • ఆత్మకూరు
  • వెలుగోడు
  • బండి ఆత్మకూరు
  • మహానంది

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బుడ్డా రాజశేఖరరెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి ఏరాసు ప్రతాపరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున బుడ్డా శేషారెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.కృష్ణారెడ్డి, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై శ్రీనివాసచారి పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ