నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం.

నెల్లూరు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°22′48″N 79°57′0″E మార్చు
పటం

పరిధి

మార్చు

డీలిమిటేషన్ ఉత్తర్వుల (2008) ప్రకారం, నియోజకవర్గం పరిధి నెల్లూరు పట్టణం, నెల్లూరు మండలంలోపాక్షికంగా విస్తరించివుంది.

  • నెల్లూరు మండలం (భాగం), గొల్లా కందూకూరు, సజ్జాపురం, వెల్లంటి, కందమూరు, ఉప్పూటూరు, దక్షిణ మోపూర్, మొగల్లపాలెం, మాట్టెంపాడు, అమంచెర్ల, మన్నవరపాడు, ములుముద్, పోటరుపాలెం అంబపురం, దోంతాలి, భుజా భుజా నెల్లూరు (గ్రామీణ), కల్లూర్‌పల్లె (గ్రామీణ), కనుపార్తిపాడు, అల్లిపురం (గ్రామీణ), గుడిపల్లిపాడు, పెద్దా, చెరుకూర్, చింతారెడ్డిపాలెం, విసవవిలేటిపాడు, గుండ్లపాలెం, కాకుపల్లె-ఇల్లా నెల్లూరు మండలం (మునిసిపాలిటీ + ఓజి) (పార్ట్),
  • నెల్లూరు (మునిసిపాలిటీ) - వార్డ్ నెం .16 నుంచి 26, 29, 30, అల్లిపురం (ఓజి) (పార్ట్) - వార్డ్ నెం .45, కల్లూర్‌పల్లె (ఓజి) (పార్ట్) - వార్డ్ నం .46 భుజా భుజా నెల్లూరు (OG) (పార్ట్) - వార్డ్ నెం .47, నెల్లూరు (బిట్ 1) (ఓజి) - వార్డ్ నెం .48.[1]

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరంశాసనసభ సంఖ్య.సాసన సభ నియూజకం పేరురకంగెలచిన అభ్యర్థి పేరులింగంపార్టిఓట్లుప్రత్యర్థిలింగంపార్టిఓట్లు
2019237నెల్లూరు గ్రామీణజనరల్కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిమగవై.కా.పా85724అబ్దుల్ అజీజ్మగతె.దే.పా64948
2014237నెల్లూరు గ్రామీణజనరల్కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిమగవై.కా.పా79,103ఎస్.సురేశ్ రెడ్డిమగభా.జ.పా53,450
2009237నెల్లూరు గ్రామీణజనరల్ఆనం వివేకానంద రెడ్డిమగభా.జా.కా46941ఆనం వెంకటరమణా రెడ్డిమగPRAP43810

2018 ఎన్నికల ఫలితాలు

మార్చు
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : నెల్లూరు రూరల్
PartyCandidateVotes%±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి8572451.61%
తెలుగు దేశం పార్టీఅబ్దుల్ అజీజ్6494839.10%
మెజారిటీ22,77612.51
మొత్తం పోలైన ఓట్లు158,40660.56+5.86
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ holdSwing

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election Commission of India. p. 22. Archived from the original (pdf) on 5 అక్టోబరు 2010. Retrieved 14 October 2014.
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా