ఏలూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

ఏలూరు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది

ఏలూరు
—  శాసనసభ నియోజకవర్గం  —
ఏలూరు is located in Andhra Pradesh
ఏలూరు
ఏలూరు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సం.నియోజక

వర్గం సంఖ్య

రకంగెలుపొందిన

అభ్యర్థి పేరు

లిం

గం

పార్టీఓట్లుప్రత్యర్థి పేరులిం

గం

పార్టీఓట్లు
202465జనరల్బడేటి రాధాకృష్ణయ్యపుతెదేపా111562ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌)పువైకాపా49174
201965జనరల్ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌)పువైకాపా72490బడేటి కోట రామారావు (బుజ్జి)పుతెదేపా39437
201465జనరల్బడేటి కోట రామారావు (బుజ్జి)పుతెదేపా82483ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌)పువైసీపీ57880
2009184జనరల్ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌)పుకాంగ్రెస్49962బడేటి కోట రామారావు (బుజ్జి)పుPRAP36280
200470జనరల్ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌)పుకాంగ్రెస్72490మరడాని రంగారావుపుతెదేపా39437
199970జనరల్పీవీవీపీ కృష్ణారావు (అంబికా కృష్ణ)పుతెదేపా59678ఆళ్ల నాని (ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్‌)పుకాంగ్రెస్52363
199470జనరల్మరడాని రంగారావుపుతెదేపా57808మాగంటి వరలక్ష్మిస్త్రీకాంగ్రెస్48561
198970జనరల్Nerella Rajaపుకాంగ్రెస్54414మరడాని రంగారావుపుతెదేపా50075
198570జనరల్మరడాని రంగారావుపుతెదేపా52078నంది బాల సత్యనారాయణపుకాంగ్రెస్32038
198370జనరల్చెన్నకేశవుల రంగారావుపుస్వతంత్ర62657పులి వెంకట సత్యనారాయణపుకాంగ్రెస్15142
197870జనరల్నలబాటి సూర్యప్రకాశరావుపుకాంగ్రెస్ (I)34825ఆమనగంటి శ్రీరాములుపుJNP24113
197270జనరల్ఆమనగంటి శ్రీరాములుపుIND20685మాలే వెంకటనారాయణపుకాంగ్రెస్18880
196770జనరల్మాలే వెంకటనారాయణపుకాంగ్రెస్18003A. S. Raoపుసిపిఐ13163
196276జనరల్అత్తలూరి సర్వేశ్వరరావుపుసిపిఐ26235సీర్ల బ్రహ్మయ్యపుకాంగ్రెస్25245
195555జనరల్సీర్ల బ్రహ్మయ్యపుకాంగ్రెస్22322అత్తలూరి సర్వేశ్వరరావుపుసిపిఐ17010

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరడాని రంగారావుపై 33,053 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు. శ్రీనివాస్‌కు 72490 ఓట్లు లభించగా, రంగారావు 39437 ఓట్లు పొందాడు.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అంబికా కృష్ణ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ నుండి ఆళ్ళనాని, ప్రజారాజ్యం పార్టీ తరఫున కోటరామారావు, భారతీయజనతా పార్టీ అభ్యర్థిగా హరికృష్ణప్రసాద్, లోక్‌సత్తా తరఫున చిక్కా భీమేశ్వరరావు పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-17. Retrieved 2016-06-10.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్