ఆంధ్రప్రదేశ్ శాసనసభ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, అమరావతి

తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులో కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు.[1] ఈ శాసనసభలో 175 మంది సభ్యులుంటారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఆంధ్రప్రదేశ్ విధానసభ
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం1 అక్టోబరు 1953
(70 సంవత్సరాల క్రితం)
 (1953-10-01)
అంతకు ముందువారు
నాయకత్వం
ఎస్. అబ్దుల్ నజీర్
2023 ఫిబ్రవరి 24 నుండి
శాసనమండలి కార్యదర్శి
పి.పి.కె.రామాచార్యులు
ప్రకటించాలి
డిప్యూటీ స్పీకర్
ప్రకటించాలి
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
ఖాళీ
2024 జూన్ 09 నుండి
నిర్మాణం
సీట్లు175
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (164)
  NDA (164)

అధికారిక ప్రతిపక్షం (11)

  వైఎస్‌ఆర్‌సీపీ (11)
కాలపరిమితి
5 సంవత్సరాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
11 ఫిబ్రవరి 1955
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2024 మే 13
తదుపరి ఎన్నికలు
2029
సమావేశ స్థలం
Andhra Pradesh Secretariat.jpg
అసెంబ్లీ భవనం, అమరావతి, ఆంధ్రప్రదేశ్
అమరావతిలో శాసనసభ భవనం

చరిత్ర

మార్చు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను, ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని కూడా అంటారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ 40 వ పుట్టిన రోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ తెలుపు భవనం ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను 2017 మార్చి 2న అమరావతిలో ప్రారంభించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు

మార్చు
సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతంరాజకీయ పార్టీ
1అయ్యదేవర కాళేశ్వరరావు19561962కాంగ్రెస్
2బి. వి. సుబ్బారెడ్డి19621970కాంగ్రెస్
3జి. నారాయణ రావు19851989కాంగ్రెస్
4దీవి కొండయ్య చౌదరి19781983కాంగ్రెస్
5కోన ప్రభాకరరావు19801981కాంగ్రెస్
6తంగి సత్యనారాయణ19831985తె.దే.పా
7డి. శ్రీపాదరావు19911995కాంగ్రెస్
8యనమల రామకృష్ణుడు19951999తె.దే.పా
9కె. ప్రతిభా భారతి19992004తె.దే.పా
10కె. ఆర్. సురేష్ రెడ్డి20042009కాంగ్రెస్
11నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి20092010కాంగ్రెస్
12నాదెండ్ల మనోహర్20112014కాంగ్రెస్

నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు

మార్చు
సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతంరాజకీయ పార్టీ
1కోడెల శివప్రసాద్20142019తె.దే.పా
2తమ్మినేని సీతారాం2019ప్రస్తుతంవై.ఎస్.ఆర్.సి.పి

శాసనసభ సభ్యులు

మార్చు
జిల్లానియోజక వర్గంశాసనసభ్యుని పేరుపార్టీ అనుబంధంరిమార్కులు
శ్రీకాకుళం1ఇచ్ఛాపురంబెందాళం అశోక్తెదేపా
2పలాసగౌతు శిరీషతెదేపా
3టెక్కలికింజరాపు అచ్చన్నాయుడుతెదేపా
4పాతపట్నంమామిడి గోవిందరావుతెదేపా
5శ్రీకాకుళంగొండు శంకర్తెదేపా
6ఆమదాలవలసకూన రవికుమార్తెదేపా
7ఎచ్చెర్లనడికుదిటి ఈశ్వరరావుBJP
8నరసన్నపేటబగ్గు రమణ మూర్తితెదేపా
విజయనగరం9రాజాం (ఎస్.సి)కొండ్రు మురళీమోహన్తెదేపా
పార్వతీపురం మన్యం10పాలకొండ (ఎస్.టి)నిమ్మక జయకృష్ణJSP
11కురుపాం (ఎస్.టి)తోయక జగదీశ్వరితెదేపా
12పార్వతీపురం (ఎస్.సి)బోనెల విజయ్ చంద్రతెదేపా
13సాలూరు (ఎస్.టి)గుమ్మిడి సంధ్యా రాణితెదేపా
విజయనగరం14బొబ్బిలిఆర్.వి.ఎస్.సి.కె. కృష్ణ రంగారావుతెదేపా
15చీపురుపల్లికిమిడి కళావెంకటరావుతెదేపా
16గజపతినగరంకొండపల్లి శ్రీనివాస్తెదేపా
17నెల్లిమర్లలోకం నాగ మాధవిJSP
18విజయనగరంపుష్పతి అదితి విజయలక్ష్మితెదేపా
19శృంగవరపుకోటకోళ్ల లలిత కుమారితెదేపా
విశాఖపట్నం20భీమిలిగంటా శ్రీనివాసరావుతెదేపా
21విశాఖపట్నం తూర్పువెలగపూడి రామకృష్ణ బాబుతెదేపా
22విశాఖపట్నం దక్షిణవంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్JSP
23విశాఖపట్నం నార్త్పెన్మెత్స విష్ణు కుమార్ రాజుBJP
24విశాఖపట్నం పశ్చిమపి. జి. వి. ఆర్. నాయుడుతెదేపా
25గాజువాకపల్లా శ్రీనివాసరావు యాదవ్తెదేపా
అనకాపల్లి26చోడవరంకలిదిండి సూర్యనాగ సన్యాసి రాజుతెదేపా
27మాడుగులబండారు సత్యనారాయణ మూర్తితెదేపా
అల్లూరి సీతారామ రాజు28అరకులోయ (ఎస్.టి)రేగం మత్స్యలింగంవైకాపా
29పాడేరు (ఎస్.టి)ఎం. విశ్వేశ్వర రాజువైకాపా
అనకాపల్లి30అనకాపల్లికొణతాల రామకృష్ణJSP
విశాఖపట్నం31పెందుర్తిపంచకర్ల రమేష్ బాబుJSP
అనకాపల్లి32ఎలమంచిలిసుందరపు విజయ్ కుమార్JSP
33పాయకరావుపేట (ఎస్.సి)వంగలపూడి అనితతెదేపా
34నర్సీపట్నంచింతకాయల అయ్యన్న పాత్రుడుతెదేపా
కాకినాడ35తునియనమల దివ్యతెదేపా
36ప్రత్తిపాడు (కాకినాడ)వరుపుల సత్యప్రభతెదేపా
37పిఠాపురంపవన్ కళ్యాణ్JSP
38కాకినాడ రూరల్పంతం వెంకటేశ్వరరావుJSP
39పెద్దాపురంనిమ్మకాయల చినరాజప్పతెదేపా
తూర్పు గోదావరి40అనపర్తినల్లమిల్లి రామకృష్ణా రెడ్డిBJP
కాకినాడ41కాకినాడ సిటీవనమాడి వెంకటేశ్వరరావుతెదేపా
కోనసీమ42రామచంద్రపురంవాసంశెట్టి సుభాష్తెదేపా
43ముమ్మిడివరందాట్ల సుబ్బరాజుతెదేపా
44అమలాపురం (ఎస్.సి)ఐతాబత్తుల ఆనందరావుతెదేపా
45రాజోలు (ఎస్.సి)దేవ వరప్రసాద్JSP
46గన్నవరం (కోనసీమ) (ఎస్.సి)గిడ్డి సత్యనారాయణJSP
47కొత్తపేటబండారు సత్యానందరావుతెదేపా
48మండపేటవి. జోగేశ్వరరావుతెదేపా
తూర్పు గోదావరి49రాజానగరంబత్తుల బాలరామకృష్ణJSP
50రాజమండ్రి సిటీఆదిరెడ్డి శ్రీనివాస్తెదేపా
51రాజమండ్రి రూరల్గోరంట్ల బుచ్చయ్య చౌదరితెదేపా
కాకినాడ52జగ్గంపేటజ్యోతుల నెహ్రూతెదేపా
అల్లూరి సీతారామ రాజు53రంపచోడవరం (ఎస్.టి)మిర్యాల శిరీషా దేవితెదేపా
తూర్పు గోదావరి54కొవ్వూరు (ఎస్.సి)ముప్పిడి వెంకటేశ్వరరావుతెదేపా
55నిడదవోలుకందుల దుర్గేష్JSP
పశ్చిమ గోదావరి56ఆచంటపితాని సత్యనారాయణతెదేపా
57పాలకొల్లునిమ్మల రామానాయుడుతెదేపా
58నరసాపురంబొమ్మిడి నారాయణ నాయకర్JSP
59భీమవరంపులపర్తి రామాంజనేయులుJSP
60ఉండికనుమూరు రఘురామ కృష్ణంరాజుతెదేపా
61తణుకుఅరిమిల్లి రాధాకృష్ణతెదేపా
62తాడేపల్లిగూడెంబోలిశెట్టి శ్రీనివాస్JSP
ఏలూరు63ఉంగుటూరుపత్సమట్ల ధర్మరాజుJSP
64దెందులూరుచింతమనేని ప్రభాకర్తెదేపా
65ఏలూరుబడేటి రాధాకృష్ణయ్యతెదేపా
తూర్పు గోదావరి66గోపాలపురం (ఎస్.సి)మద్దిపాటి వెంకటరాజుతెదేపా
ఏలూరు67పోలవరం (ఎస్.టి)చిర్రి బాలరాజుJSP
68చింతలపూడి ​​ (ఎస్.సి)సొంగ రోషన్ కుమార్తెదేపా
ఎన్టీఆర్69తిరువూరు (ఎస్.సి)కొలికపూడి శ్రీనివాసరావుతెదేపా
ఏలూరు70నూజివీడుకొలుసు పార్థసారథితెదేపా
కృష్ణా71గన్నవరం (కృష్ణా)యార్లగడ్డ వెంకటరావుతెదేపా
72గుడివాడవెనిగండ్ల రాముతెదేపా
ఏలూరు73కైకలూరుకామినేని శ్రీనివాసరావుBJP
కృష్ణా74పెడనకాగిత కృష్ణప్రసాద్తెదేపా
75మచిలీపట్నంకొల్లు రవీంద్రతెదేపా
76అవనిగడ్డమండలి బుద్ధ ప్రసాద్JSP
77పామర్రు (ఎస్.సి)వర్ల కుమార్ రాజాతెదేపా
78పెనమలూరుబోడే ప్రసాద్తెదేపా
ఎన్టీఆర్79విజయవాడ పశ్చిమవై. ఎస్. చౌదరిBJP
80విజయవాడ సెంట్రల్బోండా ఉమామహేశ్వరరావుతెదేపా
81విజయవాడ తూర్పుగద్దె రామమోహన్తెదేపా
82మైలవరంవసంత వెంకట కృష్ణ ప్రసాద్తెదేపా
83నందిగామ (ఎస్.సి)తంగిరాల సౌమ్యతెదేపా
84జగ్గయ్యపేటరాజగోపాల్ శ్రీరామ్తెదేపా
పల్నాడు85పెదకూరపాడుభాష్యం ప్రవీణ్తెదేపా
గుంటూరు86తాడికొండ (ఎస్.సి)తెనాలి శ్రావణ్ కుమార్తెదేపా
87మంగళగిరినారా లోకేష్తెదేపా
88పొన్నూరుధూళిపాళ్ల నరేంద్ర కుమార్తెదేపా
బాపట్ల89వేమూరు (ఎస్.సి)నక్కా ఆనందబాబుతెదేపా
90రేపల్లెఅనగాని సత్యప్రసాద్తెదేపా
గుంటూరు91తెనాలినాదెండ్ల మనోహర్JSP
బాపట్ల92బాపట్లవగేశన నరేంద్ర వర్మరాజుతెదేపా
గుంటూరు93ప్రత్తిపాడు (గుంటూరు) (ఎస్.సి)బూర్ల రామాంజనేయులుతెదేపా
94గుంటూరు పశ్చిమగళ్ళా మాధవితెదేపా
95గుంటూరు తూర్పుమహమ్మద్ నజీర్ అహ్మద్తెదేపా
పల్నాడు96చిలకలూరిపేటప్రత్తిపాటి పుల్లారావుతెదేపా
97నరసరావుపేటచదలవాడ అరవిందబాబుతెదేపా
98సత్తెనపల్లికన్నా లక్ష్మీనారాయణతెదేపా
99వినుకొండజి. వి. ఆంజనేయులుతెదేపా
100గురజాలయరపతినేని శ్రీనివాసరావుతెదేపా
101మాచర్లజూలకంటి బ్రహ్మానందరెడ్డితెదేపా
ప్రకాశం102ఎర్రగొండపాలెం (ఎస్.సి)తాటిపర్తి చంద్రశేఖర్వైకాపా
103దర్శిబూచేపల్లి శివ ప్రసాదరెడ్డివైకాపా
బాపట్ల104పర్చూరుఏలూరి సాంబశివ రావుతెదేపా
105అద్దంకిగొట్టిపాటి రవికుమార్తెదేపా
106చీరాలమద్దులూరి మాలకొండయ్య యాదవ్తెదేపా
ప్రకాశం107సంతనూతలపాడు (ఎస్.సి)బి. ఎన్. విజయ్ కుమార్తెదేపా
108ఒంగోలుదామచర్ల జనార్దనరావుతెదేపా
నెల్లూరు109కందుకూరుఇంటూరి నాగేశ్వరరావుతెదేపా
ప్రకాశం110కొండపి (ఎస్.సి)డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామితెదేపా
111మార్కాపురంకందుల నారాయణ రెడ్డితెదేపా
112గిద్దలూరుముత్తుముల అశోక్ రెడ్డితెదేపా
113కనిగిరిముక్కు ఉగ్ర నరసింహ రెడ్డితెదేపా
నెల్లూరు114కావలిదగుమాటి వెంకట కృష్ణారెడ్డితెదేపా
115ఆత్మకూరుఆనం రామనారాయణరెడ్డితెదేపా
116కోవూరువేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితెదేపా
117నెల్లూరు నగరంపొంగూరు నారాయణతెదేపా
118నెల్లూరు రూరల్కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితెదేపా
119సర్వేపల్లిసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితెదేపా
తిరుపతి120గూడూరు (ఎస్.సి)పాసం సునీల్ కుమార్తెదేపా
121సూళ్లూరుపేట (ఎస్.సి)నెలవల విజయశ్రీతెదేపా
122వెంకటగిరికరుగొండ్ల రామకృష్ణతెదేపా
నెల్లూరు123ఉదయగిరికాకర్ల సురేష్తెదేపా
కడప124బద్వేల్ (ఎస్.సి)దాసరి సుధవైకాపా
అన్నమయ్య125రాజంపేటఆకేపాటి అమరనాథరెడ్డివైకాపా
కడప126కడపరెడ్డప్ప గారి మాధవితెదేపా
అన్నమయ్య127కోడూరు (ఎస్.సి)అరవ శ్రీధర్JSP
128రాయచోటిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డితెదేపా
కడప129పులివెందులవై.ఎస్. జగన్మోహన్ రెడ్డివైకాపా
130కమలాపురంపూత చైతన్య రెడ్డితెదేపా
131జమ్మలమడుగుసి.హెచ్ ఆదినారాయణరెడ్డిBJP
132ప్రొద్దుటూరునంద్యాల వరదరాజులరెడ్డితెదేపా
133మైదుకూరుపుట్టా సుధాకర్ యాదవ్తెదేపా
నంద్యాల134ఆళ్లగడ్డభూమా అఖిల ప్రియతెదేపా
135శ్రీశైలంబుడ్డ రాజశేఖర రెడ్డితెదేపా
136నందికొట్కూరు (ఎస్.సి)గీత జయసూర్యతెదేపా
కర్నూలు137కర్నూలుటి. జి. భరత్తెదేపా
138పాణ్యంగౌరు చరితా రెడ్డితెదేపా
నంద్యాల139నంద్యాలఎన్. ఎం. డి. ఫరూక్తెదేపా
140బనగానపల్లెబి. సి.జనార్ధన్ రెడ్డితెదేపా
141డోన్కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డితెదేపా
కర్నూలు142పత్తికొండకె. ఇ.శ్యామ్ బాబుతెదేపా
143కోడుమూరు (ఎస్.సి)బొగ్గుల దస్తగిరితెదేపా
144ఎమ్మిగనూరుజయ నాగేశ్వర రెడ్డితెదేపా
145మంత్రాలయంవై. బాలనాగి రెడ్డివైకాపా
146ఆదోనిపి.వి.పార్థసారథిBJP
147ఆలూరుబిజిన్ విరూపాక్షివైకాపా
అనంతపురం148రాయదుర్గంకాల్య శ్రీనివాసులుతెదేపా
149ఉరవకొండపయ్యావుల కేశవ్తెదేపా
150గుంతకల్లుగుమ్మనూరు జయరాంతెదేపా
151తాడిపత్రిజె. సి. అశ్మిత్ రెడ్డితెదేపా
152సింగనమల (ఎస్.సి)బండారు శ్రావణి శ్రీతెదేపా
153అనంతపురం అర్బన్డి. వెంకటేశ్వర ప్రసాద్తెదేపా
154కళ్యాణదుర్గంఅమిలినేని సురేంద్ర బాబుతెదేపా
155రాప్తాడుపరిటాల సునీతతెదేపా
శ్రీ సత్యసాయి156మడకశిర (ఎస్.సి)ఎంఎస్ రాజుతెదేపా
157హిందూపూర్నందమూరి బాలకృష్ణతెదేపా
158పెనుకొండఎస్. సవితతెదేపా
159పుట్టపర్తిపల్లె సింధూరా రెడ్డితెదేపా
160ధర్మవరంవై. సత్య కుమార్ యాదవ్BJP
161కదిరికందికుంట వెంకట ప్రసాద్తెదేపా
అన్నమయ్య162తంబళ్లపల్లిపెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డివైకాపా
163పీలేరునల్లారి కిషోర్ కుమార్ రెడ్డితెదేపా
164మదనపల్లెషాజహాన్ బాషాతెదేపా
చిత్తూరు165పుంగనూరుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివైకాపా
తిరుపతి166చంద్రగిరిపులివర్తి వెంకటమణిప్రసాద్తెదేపా
167తిరుపతిఆరాణి శ్రీనివాసులుJSP
168శ్రీకాళహస్తిబొజ్జల వెంకట సుధీర్ రెడ్డితెదేపా
169సత్యవేడు (ఎస్.సి)కోనేటి ఆదిమూలంతెదేపా
చిత్తూరు170నగరిగాలి భానుప్రకాష్తెదేపా
171గంగాధర నెల్లూరు (ఎస్.సి)వి. ఎం. థామస్తెదేపా
172చిత్తూరుగురజాల జగన్ మోహన్తెదేపా
173పూతలపట్టు (ఎస్.సి)కలికిరి మురళీ మోహన్తెదేపా
174పలమనేరుఎన్. అమరనాథ రెడ్డితెదేపా
175కుప్పంఎన్. చంద్రబాబు నాయుడుతెదేపా

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షా.. అనబోయేది రేపే". సమయం. 5 Mar 2017. Archived from the original on 30 June 2017. Retrieved 11 June 2019.

బయటి లింకులు

మార్చు
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా