రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం (రాజమహేంద్రవరం పట్టణ శాసనసభ నియోజకవర్గం) తూర్పు గోదావరి జిల్లాలో గలదు..[1]

రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°0′0″N 81°48′0″E మార్చు
పటం

మండలాలు, ప్రాంతాలు మార్చు

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గోరంట్ల బుచ్చయ్య చౌదరి [2] కాంగ్రెస్ పార్టీ తరఫున సూర్యప్రకాశరావు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాశరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరిపై 1284 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[3]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[4]

సంవత్సరంనియోజకవర్గం సంఖ్యపేరుగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
2024[5]50రాజమండ్రి పట్టణంఆదిరెడ్డి శ్రీనివాస్పుటీడీపీ123291మార్గాని భరత్ రామ్పువైసీపీ51887
201950రాజమండ్రి పట్టణంఆదిరెడ్డి భవానిమహిళాటీడీపీరౌతు సూర్యప్రకాశ రావుపువైసీపీ
201450రాజమండ్రి పట్టణంఆకుల సత్యనారాయణపుబీజేపీ79531బొమ్మన రాజ్ కుమార్పువైసీపీ53154
2009169రాజమండ్రి పట్టణంరౌతు సూర్యప్రకాశ రావుపుకాంగ్రెస్41369గోరంట్ల బుచ్చయ్య చౌదరిపుటీడీపీ40085

ఎన్నికల ఫలితాలు మార్చు

2024   మార్చు

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : రాజమండ్రి సిటీ
పార్టీఅభ్యర్థిఓట్లు%±%
టీడీపీఆదిరెడ్డి శ్రీనివాస్1,23,29167.69
వైసీపీమార్గాని భారత్51,88728.49
ఐఎన్‌సీబోడ లక్ష్మి వెంకట ప్రసన్న1,9181.05
నోటాపైవేవీ లేవు1,5690.86
మెజారిటీ71,404
పోలింగ్ శాతం1,82,151

2019 మార్చు

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : రాజమండ్రి సిటీ
పార్టీఅభ్యర్థిఓట్లు%±%
టీడీపీఆదిరెడ్డి భవాని83,70249.94
వైసీపీరౌతు సూర్య ప్రకాశరావు53,63732-1.57
జేఎన్‌పీఅత్తి సత్యనారాయణ23,09613.78
బీజేపీబొమ్మల దత్తు30031.79-48.45
నోటాపైవేవీ కాదు13690.82N/A
మెజారిటీ30,06518.51.83
పోలింగ్ శాతం1,67,60466.34-2.60

2014 మార్చు

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: రాజమండ్రి సిటీ
పార్టీఅభ్యర్థిఓట్లు%±%
బీజేపీఆకుల సత్యనారాయణ79,53150.24
వైసీపీబొమ్మన రాజ్ కుమార్53,15433.57
మెజారిటీ26,37716.67
పోలింగ్ శాతం158,31768.94+3.30

2009 మార్చు

2009 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు : రాజమండ్రి సిటీ
పార్టీఅభ్యర్థిఓట్లు%±%
ఐఎన్‌సీరౌతు సూర్య ప్రకాశరావు41,36931.12
టీడీపీజిబి చౌదరి40,08530.16
పీఆర్‌పీచల్లా శంకరరావు39,38429.63
మెజారిటీ1,2840.96
పోలింగ్ శాతం132,92665.64

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "రాజమండ్రి సిటీ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది17.05.2009
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-29. Retrieved 2014-04-15.
  5. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rajahmundry City". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా