పెందుర్తి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పెందుర్తి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లాలలో గలదు. ఇది అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

పెందుర్తి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°48′36″N 83°12′36″E మార్చు
పటం

చరిత్ర మార్చు

1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 3,76,860 ఓటర్లు నమోదు చేయబడ్డారు.

మండలాలు మార్చు

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బండారు సత్యనారాయణ మూర్తి పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరంఅసెంబ్లీ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
2024[3]పెందుర్తిజనరల్పంచకర్ల రమేష్ బాబుపుజనసేన పార్టీ149611అన్నంరెడ్డి అదీప్ రాజ్పువైసీపీ67741
2019150పెందుర్తిజనరల్అన్నంరెడ్డి అదీప్ రాజ్పువైసీపీ99759బండారు సత్యనారాయణ మూర్తిపుతె.దే.పా70899
2014150పెందుర్తిజనరల్బండారు సత్యనారాయణ మూర్తిMతె.దే.పా94531గండి బాబ్జీపువైసీపీ75883
2009150పెందుర్తిజనరల్పంచకర్ల రమేష్ బాబుMప్రజారాజ్యం పార్టీ51700గండి బాబ్జీMINC48428
200426పెందుర్తిజనరల్తిప్పల గురుమూర్తి రెడ్డిMINC132609గుడివాడ నాగరాణిFతె.దే.పా114459
199926పెందుర్తిజనరల్పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడుMతె.దే.పా117411ద్రోణంరాజు శ్రీనివాస్MINC93822
199426పెందుర్తిజనరల్ఎం.ఆంజనేయులుMCPI95408ద్రోణంరాజు శ్రీనివాస్MINC64421
198926పెందుర్తిజనరల్గుడివాడ గురునాథరావుMINC83380పల్ల సింహాచలంMతె.దే.పా69477
198526పెందుర్తిజనరల్ఆళ్ల రామచంద్రరావుMతె.దే.పా56498గుడివాడ గురునాథరావుMINC47289
198326పెందుర్తిజనరల్పి.అప్పలనరసింహంMIND51019ద్రోణంరాజు సత్యనారాయణMINC18736
1980By Pollsపెందుర్తిజనరల్ద్రోణంరాజు సత్యనారాయణMINC (I)23687పల్ల సింహాచలంMIND18172
197826పెందుర్తిజనరల్గుడివాడ అప్పన్నMINC (I)28895సబ్బెల గంగాధర రెడ్డిMCPM18848

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. Sakshi (2019). "పెందుర్తి నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  3. Eenadu (5 June 2024). "చరిత్ర తిరగరాసిన పంచకర్ల". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.

వెలుపలి లంకెలు మార్చు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ