గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం , ఇది గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. జిల్లా వరుస సంఖ్య: 17. శాసనసభ వరుస సంఖ్య: 213
గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుంటూరు జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°17′24″N 80°24′0″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024 గుంటూరు వెస్ట్ జనరల్ గళ్ళా మాధవి టీడీపీ 2019 గుంటూరు వెస్ట్ జనరల్ మద్దాల గిరి [1] పు టీడీపీ 71,864 చంద్రగిరి ఏసురత్నం పు వైసీపీ 67,575 2014 గుంటూరు వెస్ట్ జనరల్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పు టీడీపీ 78837 లేళ్ల అప్పిరెడ్డి పు వైసీపీ 60924 2009 213 గుంటూరు వెస్ట్ జనరల్ కన్నా లక్ష్మీనారాయణ పు కాంగ్రెస్ 44676 చుక్కపల్లి రమేష్ పు టీడీపీ 41375
ఎన్నికల ఫలితాలు
మార్చుఅసెంబ్లీ ఎన్నికలు 2009
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | కన్నా లక్ష్మీనారాయణ | 44,676 | 34.59 | ||
తెలుగుదేశం పార్టీ | చుక్కపల్లి రమేష్ | 41,375 | 32.03 | ||
ప్రజా రాజ్యం పార్టీ | తులసీ రామ చంద్ర ప్రభు | 34,004 | 26.32 | ||
మెజారిటీ | 3,301 | 2.56 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,29,457 | 65.76 | |||
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2014
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | మోదుగుల వేణుగోపాల్ రెడ్డి | 78,837 | 46.00 | ||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | లేళ్ల అప్పిరెడ్డి | 60,924 | 35.55 | ||
మెజారిటీ | 17,913 | 10.45 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,71,377 | 66.00 | |||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
అసెంబ్లీ ఎన్నికలు 2019
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | మద్దాళి గిరిధర్ రావు | 71,864 | 41.15% | ||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | చంద్రగిరి ఏసురత్నం | 67,575 | 38.69% | ||
జనసేన పార్టీ | తోట చంద్ర శేఖర్ | 27,869 | 15.96% | ||
మెజారిటీ | 4,289 | 2.46% | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,74,645 | 65.84 | |||
తెలుగుదేశం పార్టీ hold | Swing |
2004 ఎన్నికలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "Guntur west Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ