సత్యవేడు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

సత్యవేడు శాసనసభ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

సత్యవేడు
—  శాసనసభ నియోజకవర్గం  —
సత్యవేడు is located in Andhra Pradesh
సత్యవేడు
సత్యవేడు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గ చరిత్ర

మార్చు

ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది.

ఇందులోని మండలాలు

మార్చు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరంశాసనసభ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
2019169సత్యవేడు(ఎస్సీ)కోనేటి ఆదిమూలంపువైసీపీ103941రాజశేఖర్Mతె.దే.పా59197
2014288సత్యవేడు(ఎస్సీ)తలారి ఆదిత్య తారాచంద్రకాంత్Mతె.దే.పా77655కోనేటి ఆదిమూలంMYSRC73428
2009288Satyavedu(SC)H.HemalathaFతె.దే.పా65471కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి)MINC55780
2004136Satyavedu(SC)కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి)MINC68323N.SivaprasadMతె.దే.పా36831
1999136Satyavedu(SC)N.SivaprasadMతె.దే.పా54686కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి)MINC48027
1994136Satyavedu(SC)EmsurajanMతె.దే.పా62618కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి)MINC33563
1989136Satyavedu(SC)C. DossMINC57801T. ManoharMతె.దే.పా42133
1985136Satyavedu(SC)EmsurajanMతె.దే.పా47237Yenduri Babu RaoMINC33327
1983136Satyavedu(SC)Manohar TalariMIND42758C. DasMINC29693
1978136Satyavedu(SC)C.DossMINC (I)32755Yidaguri GangadharamMJNP20328
1972136Satyavedu(SC)C. DassMINC26462SigamoneyMDMK6730
1967133Satyavedu(SC)K. MunaswamyMSWA20737T. BalakrishnaiahMINC11480
1962142Satyavedu(SC)Tambura BalakrushniahMINC7482Katari M MunaswamiMSWA7240


2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టికి చెందిన అభ్యర్థి కె.నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎన్.శివప్రసాద్ పై 31492 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. నారాయణస్వామి 68323 ఓట్లు సాధించగా, శివప్రసాద్‌కు 36831 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం: హేమలత
  • కాంగ్రెస్: నారాయణస్వామి
  • ప్రజారాజ్యం:పీటర్ సుబ్బయ్య
  • లోక్‌సత్తా:
  • స్వతంత్రులు:

నియోజకవర్గ ప్రముఖులు

మార్చు
హెచ్.హేమలత
1999 నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్న హేమలత 2001లో నాగలాపురం మండలంలోని ఆంబాకం ఎంపిటిసి సభ్యురాలుగా గెలుపొందింది. నియోజకవర్గ చరిత్రలోనే ఈమె శాసనసభకు పోటీచేస్తున్న తొలి మహిళా అభ్యర్థి.[1]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, చిత్తూరు జిల్లా ఎడిషన్, తేది 29-03-2009
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్