తాడికొండ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

తాడికొండ శాసనసభ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది.

తాడికొండ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°25′12″N 80°27′0″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

ఈ నియోజకవర్గంనుండి ప్రాతినిథ్యం వహించిన డొక్కా మాణిక్య వరప్రసాద్
సంవత్సరంఅసెంబ్లీ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
201986తాడికొండఎస్సీఉండవల్లి శ్రీదేవిస్త్రీవైసీపీ86,848తెనాలి శ్రావణ్ కుమార్పుతె.దే.పా82,415
201486తాడికొండఎస్సీతెనాలి శ్రావణ్ కుమార్పుతె.దే.పా80847హెనీ క్రిస్టినాస్త్రీవైసీపీ73305
2009205తాడికొండఎస్సీడొక్కా మాణిక్య వరప్రసాదరావుపుకాంగ్రెస్61406తెనాలి శ్రావణ్ కుమార్పుతె.దే.పా57786
2004103తాడికొండఎస్సీడొక్కా మాణిక్య వరప్రసాదరావుపుకాంగ్రెస్63411జే.ఆర్. పుష్పరాజ్పుతె.దే.పా47405
1999103తాడికొండఎస్సీజే.ఆర్. పుష్పరాజ్పుతె.దే.పా51568కూచిపూడి సాంబశివరావుపుకాంగ్రెస్46423
1994103తాడికొండఎస్సీజి.ఎం.ఎన్.వి. ప్రసాద్పుసీపీఐ53069తిరువాయిపాటి వెంకయ్యపుకాంగ్రెస్38068
1989103తాడికొండఎస్సీతిరువాయిపాటి వెంకయ్యపుకాంగ్రెస్49779జే.ఆర్. పుష్పరాజ్పుతె.దే.పా47561
1985103తాడికొండఎస్సీజే.ఆర్. పుష్పరాజ్పుతె.దే.పా40589కూచిపూడి సాంబశివరావుపుకాంగ్రెస్37935
1983103తాడికొండఎస్సీజే.ఆర్. పుష్పరాజ్పుస్వతంత్ర42987తమనపల్లి అమృతరావుపుకాంగ్రెస్16501
1978103తాడికొండఎస్సీతమనపల్లి అమృతరావుపుకాంగ్రెస్(I)34042జొన్నకూటి కృష్ణారావుపుజనతా పార్టీ27565
1972103తాడికొండజనరల్జి.వి.రత్తయ్యపుకాంగ్రెస్28206బండ్లమూడి సుబ్బయ్యపుస్వతంత్ర24711
1967110తాడికొండజనరల్జి.వి.రత్తయ్యపుకాంగ్రెస్23449కె.శివరామక్రిష్ణయ్యపుసీపీఎం16419

ఎన్నికల ఫలితాలు

మార్చు

అసెంబ్లీ ఎన్నికలు 2004

మార్చు
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: తాడికొండ
PartyCandidateVotes%±%
భారత జాతీయ కాంగ్రెస్డొక్కా మాణిక్యవరప్రసాద్63,41156.24+11.79
తెలుగుదేశం పార్టీజే.ఆర్. పుష్పరాజ్47,40542.05-7.32
మెజారిటీ16,00614.19
మొత్తం పోలైన ఓట్లు112,74375.97+11.91
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీSwing

అసెంబ్లీ ఎన్నికలు 2009

మార్చు
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: తాడికొండ
PartyCandidateVotes%±%
భారత జాతీయ కాంగ్రెస్డొక్కా మాణిక్యవరప్రసాద్61,40644.07-12.17
తెలుగుదేశం పార్టీతెనాలి శ్రావణ్ కుమార్57,78641.47-0.58
ప్రజా రాజ్యం పార్టీరావెల శాంతి జ్యోతి16,00111.48
మెజారిటీ3,6202.60
మొత్తం పోలైన ఓట్లు139,32984.30+6.33
భారత జాతీయ కాంగ్రెస్ holdSwing

అసెంబ్లీ ఎన్నికలు 2014

మార్చు
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: తాడికొండ
PartyCandidateVotes%±%
తెలుగుదేశం పార్టీతెనాలి శ్రావణ్ కుమార్80,84750.70
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీహెనిక్రిస్టినా కతేరా73,30545.97
మెజారిటీ7,5424.73
మొత్తం పోలైన ఓట్లు159,47389.15+4.85
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్Swing

అసెంబ్లీ ఎన్నికలు 2019

మార్చు
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: తాడికొండ
PartyCandidateVotes%±%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీఉండవల్లి శ్రీదేవి86,84848.66%
తెలుగుదేశం పార్టీతెనాలి శ్రావణ్ కుమార్82,41546.18%
మెజారిటీ 4083 2.48%
మొత్తం పోలైన ఓట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీSwing

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (1 April 2019). "తాడికొండలో పాగా ఎవరిదో..?". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్