పర్చూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(పరుచూరు శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

పరుచూరు శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది.[1]

పరుచూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°58′12″N 80°16′12″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

చరిత్ర

మార్చు

పరుచూరు నియోజగవర్గ మొట్టమొదటిసారి 1955 లో మద్రాస్ రాష్ట్రం నుంచి విభజించబడిన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది, తరువాత జరిగిన బాషాప్రయుక్త చట్టం ద్వారా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చింది . ఆంధ్రప్రదేశ్ 2014 విభజన చట్టప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడ్డవంటి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది.ఈ నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వస్తుంది.

2019 ఎన్నికలు

మార్చు

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరి సాంబశివరావు గెలుపొందారు.[2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

మార్చు
సంవత్సరంసంఖ్యనియోజకవర్గ పేరురకంవిజేత పేరులింగంపార్టీఓట్లుసమీప ప్రత్యర్థిలింగంపార్టీఓట్లుఆధిక్యత
2019[3]104పర్చూరుజనరల్ఏలూరి సాంబశివరావుమగతె.దే.పా96077దగ్గుబాటి వేంకటేశ్వర రావుమగవై.కా.పా945741647
2014[4]223పర్చూరుజనరల్ఏలూరి సాంబశివరావుమగతె.దే.పా97248గొట్టిపాటి భరత్ కుమార్మగవై.కా.పా8647310775
2009[5]223పర్చూరుజనరల్దగ్గుబాటి వేంకటేశ్వర రావుమగకాంగ్రెస్73691గొట్టిపాటి నరసయ్యమగతె.దే.పా707311776
2004[6]112పర్చూరుజనరల్దగ్గుబాటి వేంకటేశ్వర రావుమగకాంగ్రెస్54987బాచిన చెంచు గరటయ్యమగతె.దే.పా3944115546
1999[7]112పర్చూరుజనరల్జాగర్లమూడి లక్ష్మీ పద్మావతిఆడతె.దే.పా48574గాదె వెంకటరెడ్డిమగకాంగ్రెస్463652209
1994[8]112పర్చూరుజనరల్గాదె వెంకటరెడ్డిమగకాంగ్రెస్45843బి. బ్రహ్మారెడ్డిమగతె.దే.పా436412202
1991 (ఉపఎన్నిక)112పర్చూరుజనరల్గాదె వెంకటరెడ్డిమగకాంగ్రెస్52024దామచర్ల్ల ఆంజనేయులుమగతె.దే.పా3751410427
1989[9]112పర్చూరుజనరల్దగ్గుబాటి వేంకటేశ్వర రావుమగతె.దే.పా49060గాదె వెంకటరెడ్డిమగస్వతంత్ర422326828
1985[10]112పర్చూరుజనరల్దగ్గుబాటి వేంకటేశ్వర రావుమగతె.దే.పా43905గాదె వెంకటరెడ్డిమగకాంగ్రెస్428281077
1983[11]112పర్చూరుజనరల్దగ్గుబాటి చౌదరిమగస్వతంత్ర41537గాదె వెంకటరెడ్డిమగకాంగ్రెస్349236614
1978[12]112పర్చూరుజనరల్మద్దుకూరి నారాయణ రావుమగఇందిరా కాంగ్రెస్38024గాదె వెంకటరెడ్డిమగజనతా330874937
1972[13]111పర్చూరుజనరల్మద్దుకూరి నారాయణ రావుమగస్వతంత్ర31038గాదె వెంకటరెడ్డిమగకాంగ్రెస్30728310
1967[14]100పర్చూరుజనరల్గాదె వెంకటరెడ్డిమగకాంగ్రెస్28446నరహరశెట్టి వెంకటస్వామిమగసీపీఐ (ఎం)1801910427
1962[15]104పర్చూరుజనరల్నరహరశెట్టి వెంకటస్వామిమగసి.పి.ఐ20948మద్దుకూరి నారాయణ రావుమగకాంగ్రెస్128918057
1955[16]89పర్చూరుజనరల్కొల్లా రామయ్యమగకాంగ్రెస్24076కొల్లా వెంకయ్యమగసి.పి.ఐ185755501

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (16 March 2019). "ఉద్దండుల అడ్డా.. పర్చూరు గడ్డ..!". Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022.
  2. సాక్షి పత్రిక ఎన్నికల ఫలితాలు
  3. "2019 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  4. "2014 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  5. "2009 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  6. "2004 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  7. "1999 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  8. "1994 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  9. "1989 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  10. "1985 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  11. "1983 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  12. "1978 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  13. "1972 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  14. "1967 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  15. "1962 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
  16. "1955 AP Assembly Election Results". Election Commision of India (in ఇంగ్లీష్). Retrieved 30 Nov 2022.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్