కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

కర్నూలు లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°48′36″N 78°2′24″E మార్చు
పటం
23 - Telugu Talli Statue with Kondareddy Buruju as background.JPG
కర్నూలు లోని కొండారెడ్డి బురుజు

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు

మార్చు
  1. ఆదోని
  2. ఆలూరు
  3. ఎమ్మిగనూరు
  4. కర్నూలు
  5. కోడుమూరు (ఎస్.సి)
  6. పత్తికొండ
  7. మంత్రాలయం

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

మార్చు
లోక్‌సభకాలముగెలిచిన అభ్యర్థిపార్టీ
మొదటి1952-57హాలహర్వి సీతారామరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
రెండవ1957-62ఉస్మాన్ ఆలీ ఖాన్భారత జాతీయ కాంగ్రెస్
మూడవ1962-67డి.యశోదారెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ1967-71గడిలింగన్న గౌడ్స్వతంత్ర పార్టీ
ఐదవ1971-77కె..కోదండ రామిరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
ఆరవ1977-80కోట్ల విజయభాస్కరరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
ఏడవ1980-84కోట్ల విజయభాస్కరరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ1984-89ఏరాసు అయ్యపురెడ్డితెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91కోట్ల విజయభాస్కరరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
పదవ1991-96కోట్ల విజయభాస్కరరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ1996-98కోట్ల విజయభాస్కరరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ1998-99కోట్ల విజయభాస్కరరెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
పదమూడవ1999-04కంబాలపాడు కృష్ణమూర్తితెలుగుదేశం పార్టీ
పదునాల్గవ2004-2009కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
15వ2009-2014కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిభారత జాతీయ కాంగ్రెస్
16వ2014-2019బుట్టా రేణుకవై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
17వ2019 - 2024సింగరి సంజీవ్‌ కుమార్‌వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
18వ[1]2024 -బస్తిపాటి నాగరాజు పంచలింగాలతెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికల ఫలితాలను చూపు "పై" చిత్రం

  కె.ఏడిగ కృష్ణమూర్తి (40.60%)
  జేమ్స్ (2.13%)
  ఇతరులు (4.29%)
భారత సాధారణ ఎన్నికలు,2004:కర్నూలు
PartyCandidateVotes%±%
భారత జాతీయ కాంగ్రెస్కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి433,52952.95+4.94
తెలుగుదేశం పార్టీకంబలపాడు ఏడిగ కృష్ణమూర్తి332,43140.60-10.67
Independentజేమ్స్17,4102.13
బహుజన సమాజ్ పార్టీరెడ్డిపోగు డేవిడ్12,5151.53
Independentటి.శేషఫణి8,8991.09
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాడా.పరమేశ్వర రెడ్డి3,7220.45+0.04
Independentగిరి నివర్తి రావు యాదవ్2,8730.35
తెలంగాణా రాష్ట్ర సమితివి.రవీంద్ర రావు2,7230.33
జనతా పార్టీఆర్.వి.మోహనరెడ్డి2,6240.32
Independentకె.వి.కృష్ణకుమార్2,0830.25
మెజారిటీ101,09812.35+15.61
మొత్తం పోలైన ఓట్లు818,80962.48-4.02
భారత జాతీయ కాంగ్రెస్ holdSwing+4.94

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేశారు.[2] ఆయన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి అయిన బి.టి.నాయుడు పై విజయం సాధించాడు.

సంవత్సరంఅసెంబ్లీ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
200936కర్నూలుజనరల్కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిపుకాంగ్రెస్382668బి.టి.నాయుడుపుతె.దే.పా308895

2014 ఎన్నికల ఫలితాలు

మార్చు
సార్వత్రిక ఎన్నికలు, 2014: కర్నూలు
PartyCandidateVotes%±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీబుట్టా రేణుక472,78244.36
తెలుగుదేశం పార్టీబి.టి.నాయుడు428,65140.22
భారత జాతీయ కాంగ్రెస్కోట్ల జయసూర్య ప్రకాశరెడ్డి116,60310.94
మెజారిటీ44,1314.14
మొత్తం పోలైన ఓట్లు1,065,73271.92+9.44
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్Swing

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kurnoolu". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా