నగరి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

నగరి శాసనసభ నియోజకవర్గం చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలలో ఉంది.[1]

నగరి
—  శాసనసభ నియోజకవర్గం  —
నగరి is located in Andhra Pradesh
నగరి
నగరి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లాచిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

ఇందులోని మండలాలు

మార్చు

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరంశాసనసభ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
2019నగరిజనరల్రోజా సెల్వమణిమహిళావైఎస్సార్‌సీపీగాలి భాను ప్రకాష్ నాయుడుపుతె.దే.పా
2014నగరిజనరల్రోజా సెల్వమణిమహిళావైఎస్సార్‌సీపీ74724గాలి ముద్దుకృష్ణమ నాయుడుపుతె.దే.పా73866
2009289నగరిజనరల్గాలి ముద్దుకృష్ణమ నాయుడుపుతె.దే.పా60849రెడ్డివారి చెంగారెడ్డిపుకాంగ్రెస్ పార్టీ59541
2004137నగరిజనరల్రెడ్డివారి చెంగారెడ్డిపుకాంగ్రెస్ పార్టీ65561రోజా సెల్వమణిమహిళాతె.దే.పా59867
1999137నగరిజనరల్రెడ్డివారి చెంగారెడ్డిపుకాంగ్రెస్ పార్టీ62592వి. దొరస్వామి రాజుపుతె.దే.పా59478
1994137నగరిజనరల్వి. దొరస్వామి రాజుపుతె.దే.పా65432రెడ్డివారి చెంగారెడ్డిపుకాంగ్రెస్ పార్టీ52327
1989137నగరిజనరల్రెడ్డివారి చెంగారెడ్డిపుకాంగ్రెస్ పార్టీ66423చిలకం రామచంద్రా రెడ్డిపుబీజేపీ50248
1985137నగరిజనరల్రెడ్డివారి చెంగారెడ్డిపుకాంగ్రెస్ పార్టీ50646ఎ. ఎం. రాధాకృష్ణపుతె.దే.పా49504
1983137నగరిజనరల్ఈ.వి. గోపాల్ రాజు (యలవర్తి)పుఇండిపెండెంట్‌53778రెడ్డివారి చెంగారెడ్డిపుకాంగ్రెస్ పార్టీ41626
1978137నగరిజనరల్రెడ్డివారి చెంగారెడ్డిపుకాంగ్రెస్ పార్టీ33448చిలకం రామచంద్రా రెడ్డిపుజనతా పార్టీ25995
1972137నగరిజనరల్కిలారి గోపాల్‌ నాయుడుపుకాంగ్రెస్‌43484జ్ఞానప్రకాశంపుడీఎంకే15412
1967134నగరిజనరల్కిలారి గోపాల్‌ నాయుడుపుకాంగ్రెస్‌31292కే. బి. సిద్దయ్యపుఇండిపెండెంట్‌23477
1962141నగరిజనరల్దొమ్మరాజు గోపాల్‌రాజుపుఇండిపెండెంట్‌19696కిలారి గోపాల్‌నాయుడిపుకాంగ్రెస్‌18159

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నగరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్.కె.రోజాపై 5694 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చెంగారెడ్డికి 65561 ఓట్లు రాగా, రోజాకు 59867 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ చేస్తున్నాడు.[2]

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం:
  • కాంగ్రెస్:
  • ప్రజారాజ్యం:
  • లోక్‌సత్తా:
  • స్వతంత్రులు:

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Sakshi (26 March 2019). "జగన్‌ ఖాతాలో గ్యారెంటీ". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా