జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోగలదు.

జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°50′24″N 78°23′24″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 22693 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు. ఆదినారాయణరెడ్డి 68463 ఓట్లు సాధించగా, రామసుబ్బారెడ్డికి 45770ోట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ తిరిగి మళ్ళి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 4000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు.

2014 ఎన్నికలు

మార్చు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వై.యెస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదినారాయణ రెడ్డి మళ్ళి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పై 12,167ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు.

సంవత్సరంసంఖ్యనియోజకవర్గ పేరురకంవిజేత పేరులింగంపార్టీఓట్లుసమీప ప్రత్యర్థిలింగంపార్టీఓట్లు
2019250జమ్మలమడుగుజనరల్మూలే సుధీర్‌ రెడ్డిపువైఎస్సార్సీపీపొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డిపుతె.దే.పా
2014250జమ్మలమడుగుజనరల్సి.హెచ్. ఆదినారాయణ రెడ్డిMవైఎస్సార్సీపీ1,00,794పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డిపుతె.దే.పా88,627
2009250జమ్మలమడుగుజనరల్సి.హెచ్. ఆదినారాయణ రెడ్డిMINC84416పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డిMతె.దే.పా77032
2004158జమ్మలమడుగుజనరల్సి.హెచ్. ఆదినారాయణ రెడ్డిMINC68463పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డిMతె.దే.పా45770
1999158జమ్మలమడుగుజనరల్పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డిMతె.దే.పా48912Narayana Reddy C.MINC48555
1994158జమ్మలమడుగుజనరల్పొన్నపురెడ్డి రామసుబ్బా రెడ్డిMతె.దే.పా54903Narayana Reddy C.MINC43397
1989158జమ్మలమడుగుజనరల్పొన్నపురెడ్డి శివారెడ్డిMతె.దే.పా75248మైఖేల్‌ విజయ్‌కుమార్‌ మూరతోటిMINC35928
1985158జమ్మలమడుగుజనరల్పొన్నపురెడ్డి శివారెడ్డిMతె.దే.పా71158పెద్దచౌడప్పMIND13988
1983158జమ్మలమడుగుజనరల్పొన్నపురెడ్డి శివారెడ్డిMIND51132తాతిరెడ్డి నరసింహారెడ్డిMINC33238
1978158జమ్మలమడుగుజనరల్చవ్వా మోరమ్మగారి రామనాథ రెడ్డిMJNP50760పొన్నపురెడ్డి శివారెడ్డిMINC27886
1972158జమ్మలమడుగుజనరల్N. Reddy TharhireddyMIND33132Ramaiah KundaMINC24024
1967155జమ్మలమడుగుజనరల్R. KundaMIND28648N. R. ThathireddyMINC23544
1962162జమ్మలమడుగుజనరల్Thathireddi NarasimhareddyMINC30596Kunda RamaiahMIND24173
1955140జమ్మలమడుగుజనరల్Kunda RamaiahMINC18317Tatireddy Pulla ReddyMIND16702


మూలాలు

మార్చు
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్