రాజాం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
రాజాం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోనిది.
రాజాం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 18°27′0″N 83°39′36″E |
మండలాలు
మార్చునియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 128 రాజాం (SC) కంబాల జోగులు M YSRC 69192 కావలి ప్రతిభా భారతి F తె.దే.పా 68680 2009 128 Rajam (SC) కోండ్రు మురళీమోహన్ M INC 61771 కావలి ప్రతిభా భారతి F తె.దే.పా 34638
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ మహిళా నేత కె.ప్రతిభా భారతి పోటీ చేస్తున్నది.[1]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగలపూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చరణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా