పాణ్యం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పాణ్యం శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో గలదు.

పాణ్యం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°31′12″N 78°21′0″E మార్చు
పటం

చరిత్ర మార్చు

2007లో జరిపిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

నియోజకవర్గంలోని మండలాలు మార్చు


పాణ్యం శాసనసభ నియోజకవర్గం లో మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరంసంఖ్యనియోజకవర్గ పేరురకంవిజేత పేరులింగంపార్టీఓట్లుసమీప ప్రత్యర్థిలింగంపార్టీఓట్లు
2019పాణ్యంజనరల్కాటసాని రాంభూపాల్‌ రెడ్డిపువైఎస్సార్సీపీ122476గౌరు చరితా రెడ్డిమహిళాటీడీపీ78619
2014257పాణ్యంజనరల్గౌరు చరితా రెడ్డిమహిళావైఎస్సార్సీపీ72245కాటసాని రాంభూపాల్‌ రెడ్డిMస్వతంత్ర అభ్యర్థి60598
2009257పాణ్యంజనరల్కాటసాని రాంభూపాల్‌ రెడ్డిMINC63323Byreddy Rajasekher ReddyMతె.దే.పా54409
2004184పాణ్యంజనరల్కాటసాని రాంభూపాల్‌ రెడ్డిMINC63077బిజ్జం పార్థసారథి రెడ్డిMతె.దే.పా59469
1999184పాణ్యంజనరల్బిజ్జం పార్థసారథి రెడ్డిMతె.దే.పా63333కాటసాని రాంభూపాల్‌ రెడ్డిMINC42087
1994184పాణ్యంజనరల్కాటసాని రాంభూపాల్‌ రెడ్డిMINC72629K. Chandra Sekhara ReddyMతె.దే.పా35240
1993By Pollsపాణ్యంజనరల్K.V.B. ReddyMINC67306Smt. Renuka ChaudharyMతె.దే.పా35695
1989184పాణ్యంజనరల్కాటసాని రాంభూపాల్‌ రెడ్డిMINC55692Satyanarayana Reddy BijjemMతె.దే.పా40675
1985184పాణ్యంజనరల్కాటసాని రాంభూపాల్‌ రెడ్డిMINC38712Bijjam Satyanarayana ReddyMతె.దే.పా34653
1983184పాణ్యంజనరల్చల్లా రామకృష్ణారెడ్డిMIND34873Munagala Bala Rami ReddyMINC29168
1978184పాణ్యంజనరల్Erasu Ayyapu ReddyMJNP35588Balarami Reddi MunagalaMINC (I)26838
1972184పాణ్యంజనరల్Erasu Ayyapu ReddyMINC  Uncontested      
1967181పాణ్యంజనరల్V. ReddyMIND26354E. A. ReddyMINC24770


2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బైరెడ్డి రాజశేఖరరెడ్డి పోటీ చేయగా [1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి విష్ణువర్థన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గొళ్ళ సుద్దల నాగరాజు, లోక్‌సత్తా పార్టీ తరఫున ఎం.పద్మ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్