ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోనిది. ఇది శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°33′0″N 83°43′12″E మార్చు
పటం
ఆమదాలవలస శాసనసభ్యుడు తమ్మినేని సీతారాం

మండలాలు మార్చు

ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరంఅసెంబ్లీ నియోజకవర్గం సంఖ్యపేరునియోజక వర్గం రకంగెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
2014125ఆమదాలవలసజనరల్కూన రవికుమార్Mతె.దే.పా65233తమ్మినేని సీతారాంMవై.కా.పా59784
2009125ఆమదాలవలసజనరల్బొడ్డేపల్లి సత్యవతిFభా.జా.కాం48128తమ్మినేని సీతారాంMప్రజారాజ్యం31919
200415ఆమదాలవలసజనరల్బొడ్డేపల్లి సత్యవతిFభా.జా.కాం46300తమ్మినేని సీతారాంMతె.దే.పా42614
199915ఆమదాలవలసజనరల్తమ్మినేని సీతారాంMతె.దే.పా42543బొడ్డేపల్లి సత్యవతిFభా.జా.కాం41032
199415ఆమదాలవలసజనరల్తమ్మినేని సీతారాంMతె.దే.పా44783బొడ్డేపల్లి చిట్టిబాబుMభా.జా.కాం39549
198915ఆమదాలవలసజనరల్పైడి శ్రీరామమూర్తిMభా.జా.కాం40879తమ్మినేని సీతారాంMతె.దే.పా37383
198515ఆమదాలవలసజనరల్తమ్మినేని సీతారాంMతె.దే.పా34697పైడి శ్రీరామమూర్తిMభా.జా.కాం32568
198315ఆమదాలవలసజనరల్తమ్మినేని సీతారాంMస్వతంత్ర25557పైడి శ్రీరామమూర్తిMభా.జా.కాం21284
197815ఆమదాలవలసజనరల్పైడి శ్రీరామమూర్తిMభా.జా.కాం21750పీరుకట్ల వెంకటప్పలనాయుడుMకాంగ్రెస్ (ఐ)1837

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్