రాప్తాడు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
రాప్తాడు శాసనసభ నియోజకవర్గం పరిధి అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలలో విస్తరించి ఉంది..
రాప్తాడు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 14°37′12″N 77°36′36″E ![]() |
![పటం](https://www.how.com.vn/wiki-api/wiki-image-proxy.php?url=https://maps.wikimedia.org/img/osm-intl,a,14.62,77.61,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4086890&groups=_8fa94638f276bd125319cf88e360e38b85d82f04)
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు- అనంతపురం (పాక్షికం) (అనంతపురం జిల్లా): కోడిమి, తాటిచెర్ల, గొల్లపల్లి, కమారుపల్లి, అలమూరు, కాటిగానికాల్వ, కక్కలపల్లె (గ్రామీణ), ఉప్పరపల్లె, ఇటికలపల్లె, జంగాలపల్లె, కందకూరు, చియ్యేడు, మన్నిల గ్రామాలు, పాపంపేట (జనగణన పట్టణం)
- ఆత్మకూరు (అనంతపురం జిల్లా)
- కనగానపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా)
- చెన్నేకొత్తపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా)
- రాప్తాడు (అనంతపురం జిల్లా)
- రామగిరి (శ్రీ సత్యసాయి జిల్లా)
పూర్వపు, ప్రస్తుత శాసనసభ్యుల జాబితా
మార్చుసంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 155 | రాప్తాడు | జనరల్ | తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి | పు | వైసీపీ | 111201 | పరిటాల శ్రీరామ్ | పు | తె.దే.పా | 85626 |
2014 | 274 | Raptadu | GEN | పరిటాల సునీత | Female | తె.దే.పా | 91394 | తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి | Male | YSRC | 83620 |
2009 | 274 | Raptadu | GEN | పరిటాల సునీత | F | తె.దే.పా | 64559 | తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి | M | INC | 62852 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగలపూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చరణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా