రేపల్లె శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

రేపల్లె శాసనసభ నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది.

రేపల్లె శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°7′12″N 80°49′48″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి దేవినేని మల్లికార్జునరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.వెంకట సుబ్బయ్య పై 17341 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మల్లికార్జునరావుకు 50190 ఓట్లు రాగా, వెంకటసుబ్బయ్యకు 32849 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున అనగాని సత్యప్రసాద్ పోటీచేస్తున్నాడు.[1] కూచిన పూడి నియోజకవర్గం రద్దు కావడంతో అక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన మంత్రి మోపినేణి వెంకటరమణారావు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరంనియోజక

వర్గం సంఖ్య

రిజర్వేషన్గెలుపొందిన అభ్యర్థి పేరులిం

గం

పార్టీఓట్లుప్రత్యర్థి పేరులిం

గం

పార్టీఓట్లు
2024[3][4]90జనరల్అనగాని సత్యప్రసాద్పుతెదేపా111129ఏవూరు గణేష్పువైఎస్‌ఆర్‌సీపీ71182
201990జనరల్అనగాని సత్యప్రసాద్పుతెదేపా89975మోపిదేవి వెంకటరమణపువైఎస్‌ఆర్‌సీపీ78420
2014209జనరల్అనగాని సత్యప్రసాద్పుతెదేపా85076మోపిదేవి వెంకటరమణపువైఎస్‌ఆర్‌సీపీ71721
2009209జనరల్మోపిదేవి వెంకటరమణపుకాంగ్రెస్64679అనగాని సత్యప్రసాద్పుతెదేపా58734
200493జనరల్దేవినేని మల్లికార్జునరావుపుకాంగ్రెస్50190ముమ్మనేని వెంకట సుబ్బయ్యపుతెదేపా32849
199993జనరల్ముమ్మనేని వెంకట సుబ్బయ్యపుతెదేపా46566అంబటి రాంబాబుపుకాంగ్రెస్25799
199493జనరల్ముమ్మనేని వెంకట సుబ్బయ్యపుతెదేపా50095అంబటి రాంబాబుపుకాంగ్రెస్23746
198993జనరల్అంబటి రాంబాబుపుకాంగ్రెస్42698ముమ్మనేని వెంకట సుబ్బయ్యపుతెదేపా39360
198593జనరల్Yadla Venkata Raoపుతెదేపా32658కంఠంనేని రాజేంద్ర ప్రసాద్పుకాంగ్రెస్21832
198393జనరల్Yadla Venkata RaoపుIND38875మండలి సుబ్రహ్మణ్యంపుకాంగ్రెస్16567
197893జనరల్కొరటాల సత్యనారాయణపుCPపు26319యడం చెన్నయ్యపుకాంగ్రెస్ (I)22846
197293జనరల్యడం చెన్నయ్యపుకాంగ్రెస్30243మైనేని సీతారామయ్యపుIND21335
196793జనరల్యడం చెన్నయ్యపుకాంగ్రెస్26595కొరటాల సత్యనారాయణపుCPపు17551
196297జనరల్కొరటాల సత్యనారాయణపుCPI15699యడం చెన్నయ్యపుకాంగ్రెస్14998
195582జనరల్యడం చెన్నయ్యపుకాంగ్రెస్22983మోటూరు హనుమంతరావుపుCPI15473

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009
  3. Eenadu (5 June 2024). "ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ విజేతలు వీరే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Repalle". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ