ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం, ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధికి చెందిన నియోజకవర్గం.

ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీకాకుళం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°6′36″N 84°41′24″E మార్చు
పటం
Ichapuram railway station
ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్

మండలాలు

మార్చు

ఫలితాలు

మార్చు
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: ఇచ్ఛాపురం
PartyCandidateVotes%±%
మెజారిటీ
మొత్తం పోలైన ఓట్లు
Swing

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరంవిజేతపార్టీప్రత్యర్థిపార్టీమొత్తము ఓటర్లుపోలైన

ఓట్లు

గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లుఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లుమెజారిటీ
2024బెందాళం అశోక్తెదేపాపిరియా సాయిరాజ్వైకాపా1,10,61270,82939,783
2019బెందాళం అశోక్తెదేపాపిరియా సాయిరాజ్వైకాపా
2014బెందాళం అశోక్తెదేపానర్తు రామారావువైకాపా8681561537
2009పిరియా సాయిరాజ్తెదేపానర్తు రామారావుకాంగ్రెస్4527743002
2004ఆగర్వాల్ నరేస్ కుమార్కాంగ్రెస్యాకాంబరి, దక్కతతెదేపా1104579607951690441797511
1999కృష్ణారావు ఎం.వితెదేపాఆగర్వాల్ నరేస్ కుమార్కాంగ్రెస్1303068971544633402904343
1994అత్యుతరామయ్య, దక్కతతెదేపాత్రినాధరెడ్డి, బుద్దలకాంగ్రెస్11968086875378592437513484
1989కృష్ణారావు ఎం.వితెదేపాత్రినాధ రెడ్డి, బుద్దలకాంగ్రెస్11591980924469843048516499
1985కృష్ణారావు ఎం.వితెదేపాలాబాల సుందరరావుకాంగ్రెస్9122461818473331196535368
1983కృష్ణారావు ఎం.విస్వతంత్రలాబాల సుందరరావుకాంగ్రెస్857206083528168190629106
1978బెందలాం వెంకటేశం శర్మజనతా

పార్టీ

కాళ్ళ బలరామ స్వామికాంగ్రెస్ (I)
నియోజకవర్గములో కులాల బలాబలాలు:
కాపు/తెలగ ఒంటరివెలమకాళింగఎస్సీబెస్త/పల్లి/గండ్లయాదవ/గొల్లరెడ్డీక/కొంపరఎస్టీవైశ్యబలిజశ్రీశయనఒడ్డెర/ఒడ్డరజకదేవంగమిగతా
13481126149382814155831923558088550820333932472713240996199619299

శాసనసభ్యులు

మార్చు

ఉప్పాడ రంగబాబు[1]

మార్చు

ఆయన కాంగ్రెస్ సభ్యులు. ఆయన 1925 అక్టోబరు 9 న జన్మించారు. ఇంటర్మీటియట్ ఉత్తీర్ణులయ్యారు. 1942 లో రాజకీయాలలో ప్రవేశించారు. 1950 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సభ్యుడు గానూ, తరువాత ప్రజాపార్టీలోను, లోక్ పార్టీలోను సభ్యునిగా కొనసాగారు. జిల్లా ప్రొహిబిషన్ కమిటీలోను, ప్లానింగు కమిటీలోను సభ్యుడు సభ్యునిగా యున్నారు. ఆయన స్వస్థలం ఇచ్చాపురం.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్ర శాసనసభ్యులు 1955. గుంటూరు: యన్.సత్యనారాయణరావు. p. 2. Retrieved 8 June 2016.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ