రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా లోగలదు. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది

రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°4′1″N 81°46′37″E మార్చు
పటం

చరిత్ర మార్చు

గతంలో ఉన్న కడియం నియోజకవర్గానికి బదులుగా, 2008 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏర్పడింది.

కడియం శాసనసభ నియోజకవర్గం మార్చు

1999 ఎన్నికలలో ఇక్కడ 2,43,229 రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఇక్కడినుండి ఎన్నికైన అభ్యర్థులు.[1]

మండలాలు, ప్రాంతాలు మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరంనియోజకవర్గం సంఖ్యరిజర్వేషన్గెలుపొందిన అభ్యర్థి పేరులింగంపార్టీఓట్లుప్రత్యర్థి పేరులింగంపార్టీఓట్లు
202451జనరల్గోరంట్ల బుచ్చయ్య చౌదరిపుతె.దే.పా129060చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపువైసీపీ64970
201951జనరల్గోరంట్ల బుచ్చయ్య చౌదరిపుతె.దే.పా74166ఆకుల వీర్రాజుపువైసీపీ63762
201451జనరల్గోరంట్ల బుచ్చయ్య చౌదరిపుతె.దే.పా87540ఆకుల వీర్రాజుపువైసీపీ69482
2009170జనరల్చందన రమేష్పుతె.దే.పా44617రవణం స్వామినాయుడుపుప్రజారాజ్యం పార్టీ43070

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Election Commission of India.A.P.Assembly results 1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-06-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-29. Retrieved 2014-04-15.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్