ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధినేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
Photo of the Chief Minister
Incumbent
చంద్రబాబునాయుడు

since 12 జూన్ 2024 (2024-06-12)
విధంగౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు
స్థితిప్రభుత్వ అధినేత
Abbreviationసీఎం
సభ్యుడుఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
మంత్రిమండలి
అధికారిక నివాసంఅమరావతి,ఆంధ్రప్రదేశ్
స్థానంఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతి,ఆంధ్రప్రదేశ్
నియామకంఆంధ్రప్రదేశ్ గవర్నర్
కాల వ్యవధిశాసనసభ విశ్వాసం ఉన్నంతకాలం
ఐదు సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్
నిర్మాణం1 నవంబరు 1956; 67 సంవత్సరాల క్రితం (1956-11-01)
2 జూన్ 2014; 10 సంవత్సరాల క్రితం (2014-06-02)

ముఖ్యమంత్రుల జాబితా

పూర్వ ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రులు

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి

సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతంవ్యవధి
1టంగుటూరి ప్రకాశం పంతులు[1] 1953 అక్టోబరు 11954 నవంబరు 151 సంవత్సరం, 45 రోజులు
రాష్ట్రపతి పాలన 1954 నవంబరు 151955 మార్చి 28133 రోజులు
2బెజవాడ గోపాలరెడ్డి [2] 1955 మార్చి 281956 నవంబరు 11 సంవత్సరం, 218 రోజులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు

1956 నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన వివిధ ముఖ్యమంత్రుల పదవీకాలం కింది పట్టికలో చూడవచ్చు.[3]

సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతంవ్యవధిరాజకీయ పార్టీ
1నీలం సంజీవరెడ్డి 1956 నవంబరు 11960 జనవరి 113 సంవత్సరాలు, 71 రోజులుకాంగ్రెస్
2దామోదరం సంజీవయ్య 1960 జనవరి 111962 మార్చి 122 సంవత్సరాలు, 60 రోజులుకాంగ్రెస్
(1)నీలం సంజీవరెడ్డి 1962 మార్చి 291964 ఫిబ్రవరి 291 సంవత్సరం, 337 రోజులుకాంగ్రెస్
3కాసు బ్రహ్మానంద రెడ్డి 1964 ఫిబ్రవరి 291971 సెప్టెంబరు 307 సంవత్సరాలు, 244 రోజులుకాంగ్రెస్
4పి.వి.నరసింహారావు 1971 సెప్టెంబరు 301973 జనవరి 101 సంవత్సరం, 72 రోజులుకాంగ్రెస్
రాష్ట్రపతి పాలన 1973 జనవరి 101973 డిసెంబరు 10334 రోజులు
5జలగం వెంగళరావు 1973 డిసెంబరు 101978 మార్చి 64 సంవత్సరాలు, 86 రోజులుకాంగ్రెస్
6మర్రి చెన్నారెడ్డి
1978 మార్చి 61980 అక్టోబరు 112 సంవత్సరాలు, 219 రోజులుకాంగ్రెస్
7టంగుటూరి అంజయ్య 1980 అక్టోబరు 111982 ఫిబ్రవరి 241 సంవత్సరం, 136 రోజులుకాంగ్రెస్
8భవనం వెంకట్రామ రెడ్డి
1982 ఫిబ్రవరి 241982 సెప్టెంబరు 20208 రోజులుకాంగ్రెస్
9కోట్ల విజయభాస్కరరెడ్డి 1982 సెప్టెంబరు 201983 జనవరి 9111 రోజులుకాంగ్రెస్
10నందమూరి తారక రామారావు 1983 జనవరి 91984 ఆగష్టు 161 సంవత్సరం, 220 రోజులుతె.దే.పా
11నాదెండ్ల భాస్కరరావు 1984 ఆగష్టు 161984 సెప్టెంబరు 1631 రోజులుకాంగ్రెస్
(10)నందమూరి తారక రామారావు 1984 సెప్టెంబరు161985 మార్చి 9174 రోజులుతె.దే.పా
(10)నందమూరి తారక రామారావు 1985 మార్చి 91989 డిసెంబరు 24 సంవత్సరాలు, 269 రోజులుతె.దే.పా
11మర్రి చెన్నారెడ్డి1989 డిసెంబరు 31990 డిసెంబరు 171 సంవత్సరం, 14 రోజులుకాంగ్రెస్
12నేదురుమిల్లి జనార్ధనరెడ్డి 1990 డిసెంబరు 171992 అక్టోబరు 91 సంవత్సరం, 297 రోజులుకాంగ్రెస్
(9)కోట్ల విజయభాస్కరరెడ్డి 1992 అక్టోబరు 91994 డిసెంబరు 122 సంవత్సరాలు, 64 రోజులుకాంగ్రెస్
(10)నందమూరి తారక రామారావు 1994 డిసెంబరు 121995 సెప్టెంబరు 1263 రోజులుతె.దే.పా
13నారా చంద్రబాబునాయుడు 1995 సెప్టెంబరు 12004 మే 148 సంవత్సరాలు, 256 రోజులుతె.దే.పా
14వై.యస్.రాజశేఖరరెడ్డి 2004 మే 142009 సెప్టెంబరు 25 సంవత్సరాలు, 111 రోజులుకాంగ్రెస్
15కొణిజేటి రోశయ్య 2009 సెప్టెంబరు 32010 నవంబరు 241 సంవత్సరం, 83 రోజులుకాంగ్రెస్
16నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010 నవంబరు 252014 ఫిబ్రవరి 283 సంవత్సరాలు, 96 రోజులుకాంగ్రెస్
రాష్ట్రపతి పాలన 2014 మార్చి 12014 జూన్ 799 రోజులు

నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు (2014 నుండి)

ఆంధ్రప్రదేశ్ (2014 నుండి)

సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతంవ్యవధిరాజకీయ పార్టీ
1నారా చంద్రబాబునాయుడు 2014 జూన్ 82019 మే 304 సంవత్సరాలు, 356 రోజులుతె.దే.పా
2వై.యస్ జగన్ మోహన్ రెడ్డి 2019 మే 302024 జూన్ 115 సంవత్సరాలు, 12 రోజులువై.కా.పా
3నారా చంద్రబాబునాయుడు 2024 జూన్ 12ప్రస్తుతంపదవిలో ఉన్న ముఖ్యమంత్రితె.దే.పా

ఇవీ చూడండి

మూలాలు

  1. "Tanguturi Prakasam Pantulu remembered". The Hindu (in Indian English). Special Correspondent. 2020-08-24. ISSN 0971-751X. Retrieved 2021-05-11.{{cite news}}: CS1 maint: others (link)
  2. "Bezawada Gopala Reddy | Indian Politician | Nellore Chief Minister". Temples In India Info - Slokas, Mantras, Temples, Tourist Places. 2014-07-22. Retrieved 2021-05-11.
  3. "లిస్ట్ ఆఫ్ ఛీఫ్ మినిస్టర్స్". ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Archived from the original on 2020-03-26. Retrieved 2021-05-07.

బయటి లింకులు

🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగ‌ల‌పూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చ​రణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్‌)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా