ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు
ఆంధ్ర రాష్ట్రం
మార్చుప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభము | అంతము | వ్యవధి |
---|---|---|---|---|---|
1 | టంగుటూరి ప్రకాశం పంతులు[1] | 1953 అక్టోబర్ 1 | 1954 నవంబర్ 15 | ||
రాష్ట్రపతి పాలన | 1954 నవంబర్ 15 | 1955 మార్చి 28 | |||
2 | బెజవాడ గోపాలరెడ్డి [2] | 1955 మార్చి 28 | 1956 నవంబర్ 1 |
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Tanguturi Prakasam Pantulu remembered". The Hindu (in Indian English). Special Correspondent. 2020-08-24. ISSN 0971-751X. Retrieved 2021-05-11.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Bezawada Gopala Reddy | Indian Politician | Nellore Chief Minister". Temples In India Info - Slokas, Mantras, Temples, Tourist Places (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-07-22. Retrieved 2021-05-11.
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ