తమిళనాడు ముఖ్యమంత్రుల జాబితా

తమిళనాడు ముఖ్యమంత్రుల జాబితా
(తమిళనాడు ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)

మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రులు

మార్చు
#పేరుపదవీకాలం మొదలుపదవీకాలం ముగింపుపార్టీ
1ఎ.సుబ్బరాయలు రెడ్డిడిసెంబర్ 17, 1920జూలై 11, 1921జస్టిస్ పార్టీ
2పానగల్ రాజాజూలై 11, 1921డిసెంబర్ 4, 1926జస్టిస్ పార్టీ
3పి.సుబ్బరాయన్డిసెంబర్ 4, 1926అక్టోబర్ 27, 1930స్వతంత్రుడు
4బొల్లిన మునిస్వామి నాయుడుఅక్టోబర్ 27, 1930నవంబర్ 5, 1932జస్టిస్ పార్టీ
5రామకృష్ణ రంగారావునవంబర్ 5, 1932ఏప్రిల్ 4, 1936జస్టిస్ పార్టీ
6పి.టి.రాజన్ఏప్రిల్ 4, 1936ఆగష్టు 24, 1936జస్టిస్ పార్టీ
7రామకృష్ణ రంగారావుఆగష్టు 24, 1936ఏప్రిల్ 1, 1937జస్టిస్ పార్టీ
8కూర్మా వెంకటరెడ్డి నాయుడుఏప్రిల్ 1, 1937జూలై 14, 1937జస్టిస్ పార్టీ
9చక్రవర్తి రాజగోపాలాచారిజూలై 14, 1937అక్టోబర్ 29, 1939కాంగ్రెస్
10టంగుటూరి ప్రకాశం పంతులుఏప్రిల్ 30, 1946మార్చి 23, 1947కాంగ్రెస్
11ఒమండూర్ పి. రామస్వామి రెడ్డియార్మార్చి 23, 1947ఏప్రిల్ 6, 1949కాంగ్రెస్
12పూసపాటి కుమారస్వామి రాజాఏప్రిల్ 6, 1949జనవరి 26, 1950కాంగ్రెస్

మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రులు

మార్చు

భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో భాగాలైన కోస్తా, రాయలసీమలు, కేరళ, కర్ణాటకల లోని కొన్ని ప్రాంతాలు అప్పటిమద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి. 1953 లో కోస్తా రాయలసీమలు విడి పోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. 1956 లో కేరళ, కర్ణాటక ప్రాంతాలు కూడా విడిపోయి రాష్ట్రాలకు ప్రస్తుత స్వరూపం ఏర్పడింది. మిగిలిన ప్రాంతం మాత్రం మద్రాసు రాష్ట్రం గానే కొనసాగింది. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా:

#పేరుపదవీకాలం మొదలుపదవీకాలం ముగింపుపార్టీ
1పూసపాటి కుమారస్వామి రాజాజనవరి 26, 1950ఏప్రిల్ 10, 1952కాంగ్రెస్
2చక్రవర్తి రాజగోపాలాచారిఏప్రిల్ 10, 1952ఏప్రిల్ 13, 1954కాంగ్రెస్
3కె.కామరాజ్1954 ఏప్రిల్ 13అక్టోబర్ 2 1963కాంగ్రెస్
4ఎం.భక్తవత్సలంఅక్టోబర్ 2 1963మార్చి 6 1967కాంగ్రెస్
5సి.ఎన్.అన్నాదురైమార్చి 6 1967జనవరి 14 1969ద్రవిడ మున్నేట్ర కళగం

తమిళనాడు ముఖ్యమంత్రులు

మార్చు
తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఒకరైన జయలలిత దృశ్యచిత్రం

1969 జనవరి 14 న మద్రాసు రాష్ట్రం పేరును అధికారికంగా తమిళనాడు గా మార్చారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రుల వివరాలు:

#పేరుపదవీకాలం మొదలుపదవీకాలం ముగింపుపార్టీ
1సి.ఎన్.అన్నాదురైజనవరి 14 1969ఫిబ్రవరి 3 1969ద్రవిడ మున్నేట్ర కళగం
2వి.ఆర్.నెడుంచెళియన్ఫిబ్రవరి 3 1969ఫిబ్రవరి 10 1969కాంగ్రెస్
3ఎం.కరుణానిధిఫిబ్రవరి 10 1969జనవరి 31 1976డి.ఎం.కె
4రాష్ట్రపతి పాలనజనవరి 31 1976జూన్ 30 1977
5ఎం.జి.రామచంద్రన్జూన్ 30, 1977ఫిబ్రవరి 17, 1980ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
6రాష్ట్రపతి పాలనఫిబ్రవరి 17 1980జూన్ 9 1980
7ఎం.జి.రామచంద్రన్జూన్ 9, 1980నవంబర్ 15, 1984ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
8ఎం.జి.రామచంద్రన్నవంబర్ 15, 1984డిసెంబర్ 24, 1987ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
9వి.ఆర్.నెడుంచెళియన్డిసెంబర్ 24, 1987జనవరి 7, 1988ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
10జానకి రామచంద్రన్జనవరి 7, 1988జనవరి 30, 1988ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
11రాష్ట్రపతి పాలనజనవరి 30 1988జనవరి 27 1989
12ఎం.కరుణానిధిజనవరి 27, 1989జనవరి 30, 1991డి.ఎం.కె
13రాష్ట్రపతి పాలనజనవరి 30 1991జూన్ 24 1991
14జె.జయలలితజూన్ 24, 1991మే 13, 1996ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
15ఎం.కరుణానిధిమే 13, 1996మే 14, 2001డి.ఎం.కె
16జె.జయలలితమే 14, 2001సెప్టెంబర్ 21, 2001ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
17ఒ.పన్నీర్‌సెల్వంసెప్టెంబర్ 21, 2001మార్చి 2, 2002ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
18జె.జయలలితమార్చి 2, 2002మే 12, 2006ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
19ఎం.కరుణానిధిమే 12, 2006మే 16, 2011డి.ఎం.కె
20జయలలితమే 16, 2011సెప్టెంబర్ 26, 2014ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
21ఓ.పన్నీర్ సెల్వంసెప్టెంబర్ 29, 20142015 మే 22ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
22జయలలితమే 23, 2015డిశంబరు 5, 2016ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
23ఓ.పన్నీర్ సెల్వండిశంబరు 6, 2016ఫిబ్రవరి 14 2017ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
24ఈ.కే.పలని స్వామిఫిబ్రవరి 14, 2017మే 7, 2021ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
25ఏం.కే.స్టాలిన్మే 7, 2021ప్రస్తుతండి.ఎం.కె

ఇంకా చూడండి

మార్చు

మూలాలు,

మార్చు

బయటి లింకులు,

మార్చు
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వ‌నితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్