1732 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు:1729 1730 1731 - 1732 - 1733 1734 1735
దశాబ్దాలు:1710లు 1720లు - 1730లు - 1740లు 1750లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు మార్చు

  • జూన్ 9: జార్జియా కాలనీకి జేమ్స్ ఓగ్లెథోర్ప్‌కు రాయల్ చార్టర్ మంజూరైంది. [1]
  • సెప్టెంబరు 16: మాంట్రియల్‌లో 5.8 స్థాయి భూకంపం వచ్చింది.
  • నవంబరు 29: ఇటలీలో 6.6 స్థాయి భూకంపం వచ్చింది.
  • తేదీ తెలియదు: బెంజమిన్ ఫ్రాంక్లిన్, రిచర్డ్ సాండర్స్ పేరుతో వ్రాస్తూ, పూర్ రిచర్డ్ స్ అల్మానాక్ ప్రచురణను ప్రారంభించాడు. ఈ వార్షిక ప్రచురణ 1758 వరకు కొనసాగింది.
  • తేదీ తెలియదు: ప్రపంచంలోని మొట్టమొదటి లైట్ షిప్ (లైట్ హౌస్ ఉండే పడవ) ఇంగ్లాండ్ లోని థేమ్స్ ఎస్చువరీలోని నోర్ వద్ద నిలిపారు. [2]
  • తేదీ తెలియదు: చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ యొక్క ఈ సంవత్సర సర్వసభ్య సమావేశం 1733లో మొదటి వేర్పాటుకు దారితీసింది.

జననాలు మార్చు

జార్జి వాషింగ్టన్

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. Bennett, William J.; Cribb, John T. E. (2008). The American Patriot's Almanac. Thomas Nelson Inc. p. 208. ISBN 978-1-59555-267-9.
  2. "Trinity House – Lightvessels". PortCities London. Archived from the original on 2017-09-06. Retrieved 2013-10-15.
"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=1732&oldid=4156921" నుండి వెలికితీశారు
🔥 Top keywords: మొదటి పేజీప్రత్యేక:అన్వేషణరాజీవ్ గాంధీఉత్తర కొరియాబంజారా దసరా పండుగఈనాడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డివికీపీడియా:Contact usశ్రీ గౌరి ప్రియపవిత్ర జయరామ్నారా చంద్రబాబునాయుడుసెక్స్ (అయోమయ నివృత్తి)మాధురి (సినిమా)ఆనంది (నటి)పెండ్యాల వెంకట కృష్ణారావుతెలుగుతీన్మార్ మల్లన్నవాతావరణంహేమ2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు అక్షరాలువంగా గీతపెళ్ళి సంబంధం (1970 సినిమా)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుయూట్యూబ్గాయత్రీ మంత్రంకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిభారతదేశంలో కోడి పందాలుఇందిరా గాంధీద్వాదశ జ్యోతిర్లింగాలురామాయణంలయ (నటి)ప్రశాంత్ కిషోర్ప్రత్యేక:ఇటీవలిమార్పులుప్రకృతి - వికృతితెలుగు కవులు - బిరుదులుమోహన్ లాల్