1613
1613 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1610 1611 1612 - 1613 - 1614 1615 1616 |
దశాబ్దాలు: | 1590లు 1600లు - 1610లు - 1620లు 1630లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 11: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
- జనవరి 11: ఫ్రాన్స్‌లోని డౌఫిన్ ప్రాంతంలో ఒక ఇసుక గోతిలో పనిచేసే కార్మికులు 30 అడుగుల పొడవైన వ్యక్తిది అని చెబుతున్న అస్థిపంజరాన్ని కనుగొన్నారు. [1]
- మార్చి 3: రష్యన్ సామ్రాజ్యానికి చెందిన సభ ఒకటి మిఖాయిల్ రోమనోవ్ ను జార్ గా ఎన్నుకుంది. దానితో స్థాపిస్తుంది రోమనోవ్ వంశం మొదలైంది. కష్టాల సమయం ముగిసింది.
- జూన్ 29: లండన్ లోని ప్రఖ్యాత గ్లోబ్ థియేటర్‌ను అగ్నిప్రమాదంలో తగలబడి పోయింది. 1614 లో దాన్ని మళ్ళీ కట్టారు. 1642 లో మూసేసారు.
- ఝాన్సీ కోట నిర్మాణం మొదలైంది. ఇది ఐదేళ్ళకు పూర్తైంది.
- ఒక మిడుతల దండు ఫ్రాన్స్‌లోని లా కామార్క్ను నాశనం చేసింది.
- కువైట్ భూభాగం స్థాపించబడింది.
- మాతారాంకు చెందిన సుల్తాన్ అగుంగ్ జావాలో మాతం రాజ్య సింహాసనం ఎక్కాడు.
జననాలు
మార్చుమరణాలు
మార్చు- జనవరి 2: సలీమా సుల్తాన్ బేగం, బాబర్ మనవరాలు. అక్బరు నాల్గవ భార్య. (జ. 1539)
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ W.A. Seaver, "Giants and Dwarfs", Harper's New Monthly Magazine, 39:202-210, 1869.
🔥 Top keywords: వంగలపూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీచే గువేరానారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)ఈనాడుపెమ్మసాని చంద్ర శేఖర్తానేటి వనితపవిత్ర గౌడకొల్లు రవీంద్రతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాసత్య కుమార్ యాదవ్తెలుగుగుమ్మడి సంధ్యా రాణిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినిమ్మల రామా నాయుడుగాయత్రీ మంత్రంపయ్యావుల కేశవ్పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గంకింజరాపు రామ్మోహన నాయుడుగుణింతంగొట్టిపాటి రవి కుమార్నారా బ్రహ్మణివికీపీడియా:Contact usవై. శ్రీలక్ష్మిభారత కేంద్ర మంత్రిమండలిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆనం రామనారాయణరెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుభారత హోం వ్యవహారాల మంత్రిఅనగాని సత్యప్రసాద్