1612 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు:1609 1610 1611 - 1612 - 1613 1614 1615
దశాబ్దాలు:1590 1600లు - 1610లు - 1620లు 1630లు
శతాబ్దాలు:16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం
ముహమ్మద్ కులీ కుతుబ్ షా

సంఘటనలు మార్చు

  • జనవరి 20: రుడాల్ఫ్ II మరణం తరువాత మాథియాస్ పవిత్ర రోమన్ చక్రవర్తి అయ్యాడు . [1]
  • జనవరి 20నవంబర్ 4: మాస్కోలో జరిగిన తిరుగుబాటు పోలిష్ దళాలను వెళ్ళగొట్టింది.
  • మార్చి 2: ఫాల్స్ డిమిత్రి III ను కోసాక్కులు జార్‌గా గుర్తించారు.
  • నవంబర్ 29: ఒట్టోమన్ సామ్రాజ్యం, సఫావిడ్ సామ్రాజ్యం మధ్య నాసు పాషా ఒప్పందం కుదిరింది.
  • నవంబర్ 30: స్వాలీ యుద్ధం : బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగల్ల దళాలు భారత తీరంలో పోరాడాయి. బ్రిటన్ విజయం సాధించింది.
  • డిసెంబర్ 15: టెలిస్కోప్ ద్వారా ఆండ్రోమెడా గెలాక్సీని పరిశీలించిన మొదటి వ్యక్తి సైమన్ మారియస్ .
  • డిసెంబర్ 28: బృహస్పతితో కలిపి నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించిన మొట్టమొదటి ఖగోళ శాస్త్రవేత్తగా గెలీలియో గెలీలీ నిలిచాడు. అయితే, అతను పొరపాటున దానిని స్థిర నక్షత్రంగా భావించాడు. గెలీలియో తన టెలిస్కోప్‌తో మొదటిసారి చూసిన 234 సంవత్సరాల తరువాత, 1846 వరకు నెప్ట్యూన్‌ను కనుగొనలేదు.
  • జపాన్‌లో నాగోయా కోట నిర్మాణం పూర్తయింది.
  • డాన్ క్విక్సోట్ మొదటి భాగానికి థామస్ షెల్టన్ చేసిన ఆంగ్ల అనువాదం ప్రచురించబడింది. ఇది ఈ స్పానిష్ నవలకు జరిగిన మొట్ట మొదటి అనువాదం.

జననాలు మార్చు

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 244. ISBN 0-304-35730-8.
"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=1612&oldid=3845602" నుండి వెలికితీశారు
🔥 Top keywords: మొదటి పేజీ2024 భారత సార్వత్రిక ఎన్నికలుప్రత్యేక:అన్వేషణపవిత్ర జయరామ్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిజూనియర్ ఎన్.టి.ఆర్శ్రీ గౌరి ప్రియసిరివెన్నెల సీతారామశాస్త్రిఈనాడుతెలుగువాతావరణంఆడదే ఆధారంకాకాణి గోవర్ధన్‌రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుటంగుటూరి ప్రకాశంఇరాన్తెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడు2024 భారతదేశ ఎన్నికలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగు కవులు - బిరుదులువంగా గీతహేమతీన్మార్ మల్లన్నరామాయణంద్వాదశ జ్యోతిర్లింగాలుయూట్యూబ్కుక్కుట శాస్త్రంమహేంద్రసింగ్ ధోనిసెక్స్ (అయోమయ నివృత్తి)అంగుళంనక్షత్రం (జ్యోతిషం)ఉత్తర కొరియానారా బ్రహ్మణిపెళ్ళిమేరీ ఆంటోనిట్టేభారతదేశంలో కోడి పందాలునందమూరి తారక రామారావుభారత రాజ్యాంగం