1610
1610 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1607 1608 1609 - 1610 - 1611 1612 1613 |
దశాబ్దాలు: | 1590లు 1600లు - 1610లు - 1620లు 1630లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 6: నోసా సెన్హోరా డా గ్రానా సంఘటన : నాలుగు రాత్రులు జపనీస్ సమురాయ్‌తో పోరాడిన తరువాత నాగసాకి సమీపంలో పోర్చుగీస్ కరాక్ మునిగిపోయింది.
- జనవరి 7: గెలీలియో గెలీలీ, బృహస్పతి యొక్క నాలుగు గెలీలియన్ చంద్రులను - గానిమీడ్, కాలిస్టో, యూరోపా, అయో - మొదట గమనించాడు: కాని మరుసటి రోజు వరకు చివరి రెండింటినీ విడిగా చూడ లేకపోయాడు.
- ఆగష్టు 2: హెన్రీ హడ్సన్ హడ్సన్ బే లోకి ప్రవేశించాడు
- అక్టోబర్ 17: ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIII పట్టాభిషేకం.
- నికోలస్-క్లాడ్ ఫాబ్రీ డి పీరెస్క్ ఓరియన్ నెబ్యులాను కనుగొన్నాడు.
- డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఐరోపాకు మొదటిసారి టీ రవాణా చేసింది.
- మైసూరు మహారాజా ఒడయార్ శ్రీరంగపట్నంలోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు.
- మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించారు
- మొగలు చక్రవర్తి జహంగీరు కాంగ్రా కోటను స్వాధీనం చేసుకుని, కటోచు రాజాలను సామంతులుగా చేసుకున్నాడు
జననాలు
మార్చు- ఏప్రిల్ 22 : పోప్ అలెగ్జాండర్ VIII క్యాథలిక్ చర్చి నాయకుడు (మ.1691)
మరణాలు
మార్చుతేదీ వివరాలు తెలియనివి
మార్చు- జ్యేష్టదేవుడు ఖగోళ, గణిత శాస్త్రవేత్త (జ.1500)
పురస్కారాలు
మార్చు🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపవన్ కళ్యాణ్వాతావరణంప్రత్యేక:అన్వేషణవై. శ్రీలక్ష్మిపితృ దినోత్సవంనారా చంద్రబాబునాయుడుప్రకృతి - వికృతిశ్రీకృష్ణార్జున యుద్ధముసంస్కృతాంధ్ర వ్యాకరణములుస్త్రీసరస్వతిఈనాడుఅన్నాలెజినోవాఈదుల్ అజ్ హాతెలుగువికీపీడియా:Contact usబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపెమ్మసాని చంద్ర శేఖర్నైపుణ్యంసత్యభామపవిత్ర గౌడయమునా నదివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపక్షముతెలుగు అక్షరాలుతెలుగుదేశం పార్టీగాయత్రీ మంత్రంమహాభారతంకుక్కుట శాస్త్రంపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుపెళ్ళి పుస్తకంశ్రీ గౌరి ప్రియఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాపోలవరం ప్రాజెక్టు