రణథంబోర్ జాతీయ ఉద్యానవనం
రణథంబోర్ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా, జైపూర్ ప్రాంతంలో ఉంది.[1]
రణథంబోర్ జాతీయ ఉద్యానవనం | |
---|---|
IUCN category II (national park) | |
ప్రదేశం | సవాయి మదోపుర్, భారతదేశం |
సమీప నగరం | కోటా, జైపూర్ |
విస్తీర్ణం | 282 km2 (109 sq mi) |
స్థాపితం | 1980 |
పాలకమండలి | భారత ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, ప్రాజెక్టు టైగర్ |
చరిత్ర మార్చు
ఈ ఉద్యానవనాన్ని నవంబర్ 1, 1980 న స్థాపించారు. ఇది 282 చ. కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీనిని ప్రాజెక్టు టైగర్ లో భాగంగా పులుల సరక్షణ కేంద్రంగా అనుమతించారు.
మరిన్ని విశేషాలు మార్చు
ఈ ఉద్యానవనం బెంగాల్ పులులకు పేరుగాచింది.[2] గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యానవనంలో పులుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
చిత్రమాలికలు మార్చు
- Ranthambhore is famous for its tigers
- Three-year-old male named Baccha (Hindi: Child) residing in the reserve
- Sambar deer
- Indian wild boar at Ranthambore
- Spotted deer are abundant
- A monkey at the park
- Forest inside the Ranthambhore Fort
- View of Rajbag Lake from Ranthambhore Fort
- Ranthambhore Fort/రణథంబోర్ కోట
- Male peacock at Ranthambhore
మూలాలు మార్చు
- ↑ Nowell, Kristin; Jackson, Peter (1996). "Tiger" (PDF). Wild Cats: Status Survey and Conservation Action Plan. Gland, Switzerland: IUCN/SSC Cat Specialist Group. pp. 55–65. ISBN 2-8317-0045-0.
- ↑ https://telugu.samayam.com/travel/national-parks-in-india/amp_articleshow/64273622.cms
🔥 Top keywords: 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమొదటి పేజీతెలంగాణ అవతరణ దినోత్సవంప్రత్యేక:అన్వేషణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుహనుమంతుడుహనుమజ్జయంతితెలంగాణ ఉద్యమంతనికెళ్ళ భరణిహనుమాన్ చాలీసావాతావరణంతెలుగుసెక్స్ (అయోమయ నివృత్తి)ఆంధ్రప్రదేశ్లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువికీపీడియా:Contact usశ్రీ గౌరి ప్రియఆంధ్రప్రదేశ్అందెశ్రీరామాయణంతెలంగాణకార్తెలోక్సభ నియోజకవర్గాల జాబితా2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలులోక్సభజయ జయహే తెలంగాణసుందర కాండభారతదేశంలో కోడి పందాలుకుక్కుట శాస్త్రంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాయూట్యూబ్ఇండియా కూటమిగాయత్రీ మంత్రంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరావణుడుపల్నాడు జిల్లాపిఠాపురం శాసనసభ నియోజకవర్గంకిష్కింధకాండ (సినిమా)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా