ఆశ్వయుజమాసము

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

ఆశ్వయుజ మాసం, (సంస్కృతం: अश्वयुज; Aswayuja) తెలుగు సంవత్సరంలో ఏడవ నెల. ఈ నెల పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఇది ఆశ్వయుజమాసం.

పండుగలు మార్చు

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమిదేవీ నవరాత్రి ప్రారంభం :: దేవీ అవతారం: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
ఆశ్వయుజ శుద్ధ విదియదేవీ అవతారం: శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి
ఆశ్వయుజ శుద్ధ తదియదేవీ అవతారం: శ్రీ గాయత్రి దేవి
ఆశ్వయుజ శుద్ధ చతుర్థిదేవీ అవతారం: శ్రీ అన్నపూర్ణా దేవి
ఆశ్వయుజ శుద్ధ పంచమిదేవీ అవతారం: శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి, ఉపాంగ లలితా వ్రతము
ఆశ్వయుజ శుద్ధ షష్ఠిదేవీ అవతారం: శ్రీ మహాలక్ష్మీ దేవి
ఆశ్వయుజ శుద్ధ సప్తమిదేవీ అవతారం: శ్రీ సరస్వతి దేవి
ఆశ్వయుజ శుద్ధ అష్ఠమిదుర్గాష్టమి దేవీ అవతారం: శ్రీ దుర్గా దేవి
ఆశ్వయుజ శుద్ధ నవమిమహార్ణవమి దేవీ అవతారం: శ్రీ మహిషాసురమర్ధిని దేవి
ఆశ్వయుజ శుద్ధ దశమివిజయదశమి దేవీ అవతారం: శ్రీ రాజరాజేశ్వరీ దేవి, అపరాజితాపూజ, శమీపూజ
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిశృంగేరి శారదా పీఠము : జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి III వారి జయంతి.
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి*
ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి*
ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి*
ఆశ్వయుజ పూర్ణిమగౌరీ పూర్ణిమ, జిన్నూరు విశ్వేశ్వరరావు పుట్టిన రోజు
ఆశ్వయుజ బహుళ పాడ్యమి*
ఆశ్వయుజ బహుళ విదియ*
ఆశ్వయుజ బహుళ తదియఅట్లతద్ది
ఆశ్వయుజ బహుళ చవితి*
ఆశ్వయుజ బహుళ పంచమి*
ఆశ్వయుజ బహుళ షష్ఠి*
ఆశ్వయుజ బహుళ సప్తమి*
ఆశ్వయుజ బహుళ అష్ఠమిజితాష్టమి
ఆశ్వయుజ బహుళ నవమి*
ఆశ్వయుజ బహుళ దశమివిశ్వనాథ సత్యనారాయణ వర్థంతి
ఆశ్వయుజ బహుళ ఏకాదశిరమైకాదశి
ఆశ్వయుజ బహుళ ద్వాదశిగోవత్స ద్వాదశి
ఆశ్వయుజ బహుళ త్రయోదశిధన త్రయోదశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశినరక చతుర్దశి, దీపదానం, లక్ష్మీఉద్వాసనము, యమతర్పణము
ఆశ్వయుజ బహుళ అమావాస్యదీపావళి, ఇంద్రపూజ, లక్ష్మీపూజ

మూలాలు మార్చు

  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 69. Retrieved 27 June 2016.
🔥 Top keywords: మొదటి పేజీప్రత్యేక:అన్వేషణఘట్టమనేని కృష్ణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డికార్తెఈనాడుసెక్స్ (అయోమయ నివృత్తి)వాతావరణంతెలుగుఅందెశ్రీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుహనుమజ్జయంతిఆంధ్రప్రదేశ్ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంవికీపీడియా:Contact usశ్రీ గౌరి ప్రియఎల్లోరా గుహలుహనుమంతుడురామాయణంతెలుగు అక్షరాలుఅహల్యా బాయి హోల్కర్యూట్యూబ్మహాభారతంకుక్కుట శాస్త్రంప్రజ్వల్ రేవణ్ణరాణి గారి బంగళాగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిద్వాదశ జ్యోతిర్లింగాలుతెలంగాణతెలంగాణ ఉద్యమంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతెలంగాణ అవతరణ దినోత్సవంస్త్రీతెలుగు సినిమాలు 2024జయ జయహే తెలంగాణభారతదేశంలో కోడి పందాలుగాయత్రీ మంత్రం