అశోక స్తంభం

అశోక స్తంభాలు (Pillars of Ashoka) ఉత్తరభారతదేశంలో తరచూ కానవచ్చే స్తంభాలు. వీటిని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీ.పూ. మూడవ శతాబ్దంలో స్థాపించాడు.

వైశాలి లోని అశోకుని స్తంభం.

చరిత్ర మార్చు

చాలా స్తంభాలలో అశోకుని శాసనాలు, గౌతమబుద్ధుని ఉపదేశాలు కానవస్తాయి. ఇందులో సారనాథ్ లోని నాలుగు సింహాల స్తంభం ముఖ్యమైనది. ఈ స్తంభం నేటికినీ సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.

ప్రసిద్ధ 'అశోకుని సింహ రాజధాని', సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.

సారనాథ్ స్తంభం పై భాగాన ఈ అశోకుని సింహ రాజధాని, గలదు. ఈ స్తంభంలో అశోకుని శాసనాలు ఉన్నాయి.

ఈ స్తంభంలో, కలువ పువ్వు (క్రిందివైపుకు తిరిగివున్నది), అశోకచక్రం, నాలుగు జంతుబొమ్మలు ఏనుగు, ఎద్దు, గుర్రం, సింహం గలవు.

ఏక సింహ రాజధాని మార్చు

వైశాలి లోని, ఏక సింహ రాజధాని యొక్క ముఖదృశ్యం.

ఈ ఏకసింహ రాజధాని వైశాలిలో గలదు.

నోట్స్ మార్చు


ఇవీ చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

దస్త్రం:CotthapAduc.gif
క్రీ.పూ. 238 కి చెందిన ఆరవ స్తంభానికి చెందిన భాగం, ఇందులో అశోకుని శాసనాలు, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడినవి. బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడింది.లుంబినీ లోని అశోక స్తంభం.థాయిలాండ్లో చియాంగ్‌మాయి వద్ద గల 'వాట్ ఉ మాంగ్' లో గల అశోక స్తంభం.
🔥 Top keywords: మొదటి పేజీప్రత్యేక:అన్వేషణఘట్టమనేని కృష్ణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డికార్తెఈనాడుసెక్స్ (అయోమయ నివృత్తి)వాతావరణంతెలుగుఅందెశ్రీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుహనుమజ్జయంతిఆంధ్రప్రదేశ్ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంవికీపీడియా:Contact usశ్రీ గౌరి ప్రియఎల్లోరా గుహలుహనుమంతుడురామాయణంతెలుగు అక్షరాలుఅహల్యా బాయి హోల్కర్యూట్యూబ్మహాభారతంకుక్కుట శాస్త్రంప్రజ్వల్ రేవణ్ణరాణి గారి బంగళాగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిద్వాదశ జ్యోతిర్లింగాలుతెలంగాణతెలంగాణ ఉద్యమంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతెలంగాణ అవతరణ దినోత్సవంస్త్రీతెలుగు సినిమాలు 2024జయ జయహే తెలంగాణభారతదేశంలో కోడి పందాలుగాయత్రీ మంత్రం