హీరామండి

హీరామండి: ది డైమండ్ బజార్ 2024లో హిందీలో విడుదలైన డ్రామా టెలివిజన్ వెబ్ సిరీస్. భన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజయ్ లీలా బన్సాలీ, ప్రేరణ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించాడు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఏప్రిల్ 9న విడుదల చేసి[2], వెబ్ సిరీస్‌ను మే 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియోల్లో, 9 విదేశీ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]

హీరామండి
తరంచారిత్రక నాటకం
సృష్టి కర్తసంజయ్ లీలా భన్సాలీ
రచయితస్క్రీన్‌ప్లే:
సంజయ్ లీలా భన్సాలీ
మాటలు:
దివ్య నిధి
విభు పూరి
కథమొయిన్ బేగ్
దర్శకత్వంసంజయ్ లీలా భన్సాలీ
తారాగణం
సంగీతంపాటలు:
సంజయ్ లీలా భన్సాలీ
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
బెనెడిక్ట్ టేలర్
నరేన్ చందావర్కర్
దేశంభారతదేశం
అసలు భాషహిందీ
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
Executive producers
ఛాయాగ్రహణంసుదీప్ ఛటర్జీ
మహేష్ లిమాయే
హుయెన్‌స్టాంగ్ మోహపాత్ర
రాగుల్ ధరుమన్
ఎడిటర్సంజయ్ లీలా భన్సాలీ
ప్రొడక్షన్ కంపెనీభన్సాలీ ప్రొడక్షన్స్
బద్జెట్₹200 కోట్లు[1]
విడుదల
వాస్తవ నెట్‌వర్క్నెట్‌ఫ్లిక్స్
వాస్తవ విడుదల1 మే 2024 (2024-05-01)

నటీనటులు మార్చు

  • మనీషా కొయిరాలా - మల్లికాజాన్‌, హీరామాండి ప్రధాన వేశ్య
  • సోనాక్షి సిన్హా[5]
    • రెహానా, హీరామాండి మాజీ ప్రధాన వేశ్య, మల్లికాజాన్ అక్క
    • ఫరీదాన్, రెహనా కూతురు
  • అదితిరావు హైదరీ - బిబ్బోజాన్‌, మల్లికాజాన్ కూతురు
  • సంజీదా షేక్ - వహీదా, మల్లికాజాన్ చెల్లెలు
  • షర్మిన్ సెగల్ - అలంజేబ్‌, మల్లికాజాన్ చిన్న కూతురు
  • రిచా చద్దా - లజ్జో, మల్లికాజాన్ పెంపుడు కూతురు
  • ఫరీదా జలాల్ - ఖుద్సియా బేగం, తాజ్దార్ అమ్మమ్మ[6]
  • తహా షా బదుస్షా - తాజ్‌దార్ బలోచ్‌, న్యాయవాది
  • ఫర్దీన్ ఖాన్ - వాలి బిన్ జాయెద్ అల్ మొహమ్మద్, బిబ్బోజాన్ యొక్క పోషకుడు[7]
  • అధ్యాయన్ సుమన్ - జోరావర్ అలీ ఖాన్ (ఇమాద్), లజ్జో యొక్క పోషకుడు[8]
  • శేఖర్ సుమన్ - జుల్ఫికర్‌, మల్లికాజాన్ యొక్క పోషకుడు [9]
  • వైష్ణవి గణత్రా - యువ వహీదా
  • జాసన్ షా - అలిస్టర్ కార్ట్‌రైట్‌
  • శ్రుతి శర్మ - సైమా, అలంజేబ్ పనిమనిషి
  • జయతి భాటియా - ఫట్టో, మల్లికాజాన్ పనిమనిషి
  • నివేద భార్గవ సత్తో - మల్లికాజాన్ పనిమనిషి
  • అస్తా మిట్టల్ - హ్యూమా
  • ఇంద్రేష్ మాలిక్ - ఉస్తాద్‌
  • నసీర్ ఖాన్ - చౌదరి
  • అంజూ మెహేంద్రూ - ఫూఫీ
  • ప్రతిభా రాంటా - షామా, వహీదా కుమార్తె
  • అనుజ్ శర్మ - హమీద్ మొహ్సిన్ అలీ
  • మార్క్ బెన్నింగ్టన్ - శామ్యూల్ హెండర్సన్‌
  • అభిషేక్ దేస్వాల్ - నవాజ్‌
  • ఉజ్వల్ చోప్రా - అష్ఫాక్ బలోచ్, తాజ్ తండ్రి

ఎపిసోడ్‌లు మార్చు

నం.

మొత్తం

సీజన్‌లో నంపేరుదర్శకత్వంఅసలు ప్రసార తేదీ
11"మల్లికాజాన్: ది క్వీన్ ఆఫ్ హీరమండి"సంజయ్ లీలా బన్సాలీ1 మే 2024
22"ఫరీదంజాన్: ది ఛాలెంజర్ రిటర్న్స్"సంజయ్ లీలా బన్సాలీ1 మే 2024
33"వహీదాజాన్: స్కార్డ్ ఫర్ లైఫ్"సంజయ్ లీలా బన్సాలీ1 మే 2024
44"అలంజేబ్: ది ఇన్నోసెంట్ పాన్"సంజయ్ లీలా బన్సాలీ1 మే 2024
55"తాజ్దార్: ది లవర్స్ డైలమా"సంజయ్ లీలా బన్సాలీ1 మే 2024
66"తాజ్దార్ & అలంజేబ్: నేషన్ వర్సెస్ లవ్"సంజయ్ లీలా బన్సాలీ1 మే 2024
77"బిబ్బోజాన్: లాంగ్ లివ్ ది రివల్యూషన్"సంజయ్ లీలా బన్సాలీ1 మే 2024
88"హీరమండి: ది స్వాన్ సాంగ్"సంజయ్ లీలా బన్సాలీ1 మే 2024

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."తిలస్మి బహెన్"ఎ.ఎం. తురాజ్శర్మిష్ట ఛటర్జీ2:19
2."సకల్ బ్యాన్"అమీర్ ఖుస్రోరాజా హాసన్2:30
3."ఆజాది"ఎ.ఎం. తురాజ్అర్చన గోర్, ప్రగతి జోషి, అదితి ప్రభుదేశాయ్, ఆరోహి, అదితి పాల్, తరన్నమ్ మాలిక్ జైన్, దీప్తి రేగే3:53
4."చౌదవి శబ్"ఎ.ఎం. తురాజ్శ్రేయ ఘోషాల్4:03
5."మాసూమ్ దిల్ హై మేరా"ఎ.ఎం. తురాజ్శిఖా జోషి3:56
6."ఫూల్ గెండ్వా నా మారో" బర్నాలీ గంగూలీ3:13
7."సైయాన్ హట్టో జావో"ఎ.ఎం. తురాజ్బర్నాలీ గంగూలీ5:13
8."ఏక్ బార్ దేఖ్ లిజియే"ఎ.ఎం. తురాజ్కల్పనా గంధర్వ4:11
9."నజారియా కి మారి" మధుబంతి బాగ్చి3:17
మొత్తం నిడివి:32:40

మూలాలు మార్చు

  1. "Netflix's 'Heeramandi' budget around Rs 200 crore, creator Sanjay Leela Bhansali took home Rs 60-65 crore, other stars got paid…". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 2 May 2024. Retrieved 2 May 2024.
  2. NT News (10 April 2024). "సంజయ్‌ లీలా భన్సాలీ 'హీరామండి' ట్రైల‌ర్ రిలీజ్". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  3. Hindustantimes Telugu (1 May 2024). "తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  4. TV9 Telugu (11 April 2024). "ఆరుగురు హీరోయిన్లతో హీరామండి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. EENADU (3 May 2024). "'హీరామండీ'తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా". Archived from the original on 3 May 2024. Retrieved 3 May 2024.
  6. "Farida Jalal joins Sanjay Leela Bhansali's Heeramandi". The Times of India. 8 November 2022. Archived from the original on 26 March 2023. Retrieved 1 February 2024.
  7. "Fardeen Khan to star in his first ever period drama Heeramandi by Sanjay Leela Bhansali". Bollywood Hungama. 23 July 2022. Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  8. "Adhyayan Suman To Star In Sanjay Leela Bhansali's Heeramandi: "For Me He Is No Less Than God"". NDTV. 24 August 2023. Archived from the original on 28 November 2023. Retrieved 1 February 2024.
  9. "Shekhar Suman Reveals The Role Of Chunnilal In Devdas Was First Offered To Him". NDTV. 15 September 2023. Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.

బయటి లింకులు మార్చు

🔥 Top keywords: పవన్ కళ్యాణ్గుమ్మడి సంధ్యా రాణివంగ‌ల‌పూడి అనితనారా చంద్రబాబునాయుడుబి.సి.జనార్దన్ రెడ్డిమొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకింజరాపు అచ్చెన్నాయుడుతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాప్రత్యేక:అన్వేషణనందమూరి తారక రామారావునిమ్మల రామా నాయుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)కింజరాపు రామ్మోహన నాయుడుఈనాడునారా బ్రహ్మణిచిరాగ్ పాశ్వాన్పొంగూరు నారాయణదగ్గుబాటి పురంధేశ్వరివాతావరణంకొండపల్లి శ్రీనివాస్కోరీ అండర్సన్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకందుల దుర్గేష్నాదెండ్ల మనోహర్ఆనం రామనారాయణరెడ్డినారా లోకేశ్కొల్లు రవీంద్రనందమూరి బాలకృష్ణఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల జాబితాభారత కేంద్ర మంత్రిమండలిపయ్యావుల కేశవ్కొలుసు పార్థసారథిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికింజరాపు ఎర్రన్నాయుడుగొట్టిపాటి రవి కుమార్నరేంద్ర మోదీ