సంవృత తాలవ్య నిర్యోష్ఠ్య అచ్చు

ఈ అచ్చు సంవృతం, అంటే చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో పళ్ళపై భాగంలో ఉంచటంతో శబ్దం వస్తుంది, కాబట్టి ఇది తాలవ్యం. నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో i అక్షరంతో గుర్తింపబడుతుంది.

సంవృత తాలవ్య నిర్యోష్ఠ్య అచ్చు
i
IPA అంకె301
సాంకేతికరణ
అంశం (decimal)i
యూనికోడ్ (hex)U+0069
X-SAMPAi
కిర్షెన్‌బాంi
పలుకు

 
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.

ఈ అచ్చు చాలా భాషలలో సాధరణంగా కనిపిస్తుంది. తెలుగులో దీని హ్రస్వ రూపం 'ఇ', దీర్ఘం 'ఈ'.

  1. (,)
  2. (,)
  3. (,)
  4. (,)
  5. (,)
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవాతావరణంప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుపవిత్ర గౌడఈనాడుశ్రీశ్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుతెలుగుపెమ్మసాని చంద్ర శేఖర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుదేశం పార్టీఅన్నాలెజినోవాశ్రీ గౌరి ప్రియగాయత్రీ మంత్రంపితృ దినోత్సవంతానేటి వ‌నితసిద్ధార్థ్ రాయ్నరేంద్ర మోదీనక్షత్రం (జ్యోతిషం)నారా బ్రహ్మణిభక్త కన్నప్పరామోజీరావుచింతకాయల అయ్యన్న పాత్రుడుఆంధ్రప్రదేశ్కుక్కుట శాస్త్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంభారత కేంద్ర మంత్రిమండలికింజరాపు రామ్మోహన నాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు