తెలుగు వర్ణమాలలో అచ్చుల జాబితా

( నుండి దారిమార్పు చెందింది)

స్వతంత్రమైన ఉచ్చారణ కలిగిన తెలుగు అక్షరాలను అచ్చులు అంటారు. ఈ పేజీ తెలుగు వర్ణమాలలోని అచ్చులను, ఉభయాక్షరాలను, వాటి లక్షణాలను జాబితా వేస్తుంది.

తెలుగు వర్ణమాలలో 6 వ అక్షరం

జాబితా మార్చు

అక్షరంరకంఉచ్చారణా లక్షణాలుఅంతర్జాతీయ వర్ణమాలలో సంకేతంIASTISO 15919ఉచ్చారణ (రికార్డింగ్)అక్షర రూపంవిశేషాలు
అచ్చునాలిక ఎత్తు: ఉప-వివృత

నాలిక వెనుకపాటు: మధ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: హ్రస్వం

[ɐ][a][a]
అచ్చునాలిక ఎత్తు: వివృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: ధీర్ఘం

[ɑː][ā][ā]
అచ్చునాలిక ఎత్తు: సంవృత

నాలిక వెనుకపాటు: తాలవ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: హ్రస్వం

[i][i][i]
అచ్చునాలిక ఎత్తు: సంవృత

నాలిక వెనుకపాటు: తాలవ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: దీర్ఘం

[iː][ī][ī]
అచ్చునాలిక ఎత్తు: సంవృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: ఓష్ఠ్య

కాలం: హ్రస్వం

[u][u][u]
అచ్చునాలిక ఎత్తు: సంవృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: ఓష్ఠ్య

కాలం: ధీర్ఘం

[uː][ū][ū]
అచ్చుమూర్ధన్యములకు

(నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచి పలికేవి)

[R][R][r̥]
అచ్చు
అచ్చుఉదాహరణ: కౢప్తము
అచ్చుసంస్కృతంలో కూడా వాడుకలో లేదు. పరిపూర్ణత కోసమే చేర్చారు.
అచ్చునాలిక ఎత్తు: అర్ధ సంవృత

నాలిక వెనుకపాటు: తాలవ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: హ్రస్వం

[e][e]లేదు
అచ్చునాలిక ఎత్తు: అర్ధ సంవృత

నాలిక వెనుకపాటు: తాలవ్య

పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య

కాలం: ధీర్ఘం

[eː][e][ē]
అచ్చుకంఠతాలువు లైన ఎ,ఏ,ఐ లలో ఒకటి.[ai][ai][ai]
అచ్చునాలిక ఎత్తు: అర్ధ సంవృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: ఓష్ఠ్య

కాలం: హ్రస్వం

[o][o]లేదు
అచ్చునాలిక ఎత్తు: అర్ధ సంవృత

నాలిక వెనుకపాటు: కంఠ్య

పెదవుల సహాయం: ఓష్ఠ్య

కాలం: ధీర్ఘం

[oː][o][ō]
అచ్చుకంఠోష్ఠ్యం

వక్రతమం

[au]  [au]  [au]
ఁ (అరసున్న)అచ్చుస్వతంత్ర ఉచ్చారణ లేదు. సిద్ధ ఖండ బిందువు అంటారు.
(సున్న)అచ్చు

అచ్చుల చరిత్ర మార్చు

ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. (,)
  2. (,)
  3. (,)
  4. (,)
  5. (,)
🔥 Top keywords: కింజరాపు రామ్మోహన నాయుడుభారత కేంద్ర మంత్రిమండలిమొదటి పేజీరామోజీరావుప్రత్యేక:అన్వేషణకింజరాపు ఎర్రన్నాయుడునారా చంద్రబాబునాయుడుచిరాగ్ పాశ్వాన్నిర్మలా సీతారామన్చెరుకూరి సుమన్తెలుగుదేశం పార్టీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపవన్ కళ్యాణ్నరేంద్ర మోదీబండి సంజయ్ కుమార్వాతావరణంనందమూరి బాలకృష్ణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకింజరాపు అచ్చెన్నాయుడుతెలుగువికీపీడియా:Contact usజి.కిషన్ రెడ్డిగాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఈనాడుఅమెరికా సంయుక్త రాష్ట్రాలురామ్ విలాస్ పాశ్వాన్భక్తప్రహ్లాద (1931 సినిమా)వై.యస్.భారతిపరకాల ప్రభాకర్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాకల్కి 2898 ఏ.డీసురేష్ గోపీపెమ్మసాని చంద్ర శేఖర్తీన్మార్ మల్లన్నభారత హోం వ్యవహారాల మంత్రిభక్త ప్రహ్లాద (1967 సినిమా)