మృగశిర నక్షత్రము

నక్షత్రములలో ఇది మృగశిర.

మృగశిర నక్షత్రం
నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి
మృగశిరకుజుడుదేవపురుషచంఢ్రసర్పంమధ్యకోడి1,2 వృషభం 3,4 మిధునం

మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు మార్చు

తార నామంతారలుఫలం
జన్మ తారమృగశిర, చిత్త, ధనిష్ఠశరీరశ్రమ
సంపత్తారఆర్ద్ర, స్వాతి, శతభిషధన లాభం
విపత్తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రకార్యహాని
సంపత్తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రక్షేమం
ప్రత్యక్ తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిప్రయత్న భంగం
సాధన తారఅశ్విని, మఖ, మూలకార్య సిద్ధి, శుభం
నైత్య తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢబంధనం
మిత్ర తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢసుఖం
అతిమిత్ర తారరోహిణి, హస్త, శ్రవణంసుఖం, లాభం

మృగశిర నక్షత్రము నవాంశ మార్చు

  • 1 వ పాదము - మేషరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

మృగశిరా నక్షత్రము గుణగణాలు మార్చు

మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతములో రాణిస్తారు. తల్లి తంద్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానము అమ్దు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చేస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు.అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.

చిత్ర మాలిక మార్చు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డివికీపీడియా:Contact usప్రత్యేక:అన్వేషణకలేకూరి ప్రసాద్శ్రీ గౌరి ప్రియ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువాతావరణంపవిత్ర జయరామ్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఈనాడుపిన్నెల్లి రామకృష్ణారెడ్డిసెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికేతిరెడ్డి పెద్దారెడ్డి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్తెలుగు అక్షరాలువంగా గీతవై.యస్.భారతిసునీల్ ఛెత్రికుక్కుట శాస్త్రంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా2024 భారత సార్వత్రిక ఎన్నికలుసుచిత్ర (గాయని)ఎనుముల రేవంత్ రెడ్డికార్తెఅంగుళంబ్రహ్మంగారి కాలజ్ఞానంనక్షత్రం (జ్యోతిషం)ఎస్త‌ర్ నోరోన్హాలలితా సహస్ర నామములు- 1-100మాచెర్ల శాసనసభ నియోజకవర్గంకన్యకా పరమేశ్వరిస్వాతి మలివాల్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా