నక్షత్రం (జ్యోతిషం)

జ్యోతిష శాస్త్రంలో నక్షత్రం
(నక్షత్రం నుండి దారిమార్పు చెందింది)

ఖగోళ శాస్త్రము ప్రకారం అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమయిన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటానుకోట్లు ఉన్నాయి.

నవమాసాల పటం

కొన్నినక్షత్ర వివరాలు మార్చు

జ్యోతిష నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము ఉంటాయి. నక్షత్రాలను స్త్రీ నక్షత్రాలు పురుష నక్షత్రాలుగా విభజిస్తారు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్ని పెంచితే మంచిదనే వివరాలు కింది పట్టికలో వివరించ బడ్డాయి.

జ్యోతిష్యాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27. అవి:

నక్షత్ర వివరాల జాబితా మార్చు

నక్షత్రంనక్షత్రాధిపతిఅధిదేవతగణముజాతిజంతువుపక్షివృక్షమురత్నంనాడిరాశి
అశ్వినికేతువుఅశ్వినీదేవతలుదేవగణముపురుషగుర్రముగరుడముఅడ్డసరం,విషముష్టి,జీడిమామిడివైడూర్యంఆదినాడి4మేషము
భరణిశుక్రుడుయముడుమానవగణముస్త్రీఏనుగుపింగళదేవదారు,ఉసిరికవజ్రముమధ్యనాడి4మేషరాశి
కృత్తికసూర్యుడుఅగ్నిరాక్షసగణముపురుషమేకకాకముబెదంబర,అత్తికెంపుఅంత్యనాడి1మేషము-2-4వృషభం
రోహిణిచంద్రుడుబ్రహ్మమానవగణముపురుషసర్పంకుకుటముజంబు, (నేరేడు )ముత్యంఅంత్యనాడి4వృషభం
మృగశిరకుజుడుచంద్రుడు దేవగణంఉభయసర్పంమయూరముచండ్ర,మారేడుపగడంమధ్యనాడి2వృషభం2మిధునం
ఆరుద్రరాహువురుద్రుడుమానవగణంపురుషశునకంగరుడమురేల,చింతగోమేధికంఆదినాడి4మిధునం
పునర్వసుగురువుఅధితిదేవగణంపురుషమార్జాలం (పిల్లి)పింగళవెదురు,గన్నేరుకనక పుష్యరాగంఆదినాడి1-3మిధునం4కర్కాటకం
పుష్యమిశనిగ్రహంబృహస్పతిదేవగణంపురుషమేకకాకముపిప్పిలినీలంమధ్యనాడి4కర్కాటకం
ఆశ్లేషబుధుడు జ్యోతిషంసర్పమురాక్షసగణంస్త్రీమార్జాలంకుకుటమునాగకేసరి,సంపంగి,చంపకపచ్చఅంత్యనాడి4కర్కాటకం
మఖకేతువుపితృదేవతలురాక్షసగణంపురుషమూషికంమయూరముమర్రివైడూర్యంఅంత్యనాడి4సింహరాశి
పూర్వఫల్గుణిశుక్రుడుభర్గుడుమానవసగణంస్త్రీమూషికంగరుడముమోదుగవజ్రంమధ్యనాడి4సింహం
ఉత్తరసూర్యుడుఆర్యముడుమానవగణముస్త్రీగోవుపింగళజువ్వికెంపుఆదినాడి1సింహం3-4కన్య
హస్తచంద్రుడుసూర్యుడుదేవగణంపురుషమహిషముకాకముకుంకుడు,జాజిముత్యంఆదినాడి4కన్య
చిత్తకుజుడుత్వష్ట్ర విశ్వకర్మరాక్షసగణంవ్యాఘ్రం (పులి)కుకుటముతాటిచెట్టు,మారేడుపగడంమధ్యనాడి2కన్య2తుల
స్వాతిరాహువువాయు దేవుడుదేవగణంమహిషిమయూరముమద్దిగోమేధికంఅంత్యనాడి4తుల
విశాఖగురువుఇంద్రుడు,అగ్నిరాక్షసగణంస్త్రీవ్యాఘ్రము (పులి)గరుడమునాగకేసరి,వెలగ,మొగలికనక పుష్యరాగంఅంత్యనాడి1-3తుల4వృశ్చికం
అనూరాధశనిసూర్యుడుదేవగణంపురుషజింకపింగళపొగడనీలంమధ్యనాడి4వృశ్చికం
జ్యేష్టబుధుడుఇంద్రుడురాక్షసగణం...లేడికాకమువిష్టిపచ్చఆదినాడి4వృశ్చికం
మూలకేతువునిరుతిరాక్షసగణంఉభయశునకంకుకుటమువేగిసవైడూర్యంఆదినాడి4ధనస్సు
పూర్వాఆషాఢశుక్రుడుగంగమానవగణంస్త్రీవానరంమయూరమునిమ్మ,అశోకవజ్రంమధ్యనాడి4ధనస్సు
ఉత్తరాషాఢసూర్యుడువిశ్వేదేవతలుమానవగణంస్త్రీముంగిసగరుడముపనసకెంపుఅంత్యనాడి1ధనస్సు2-4మకరం
శ్రవణముచంద్రుడుమహావిష్ణువుదేవగణంపురుషవానరంపింగళజిల్లేడుముత్యంఅంత్యనాడి4మకరం
ధనిష్ఠకుజుడుఅష్టవసుడురాక్షసగణంస్త్రీసింహముకాకముజమ్మిపగడంమధ్యనాడి2మకరం2కుంభం
శతభిషరాహువు జ్యోతిషంవరుణుడురాక్షసగణంఉభయఅశ్వం (గుర్రం)Kకుకుటముఅరటి,కడిమిగోమేధికంఆదినాడి4కుంభం
పూర్వాభద్రగురువుఅజైకపాదుడుమానవగణంపురుషసింహంమయూరముమామిడికనక పుష్యరాగంఆదినాడి3కుంభం1మీనం
ఉత్తరాభద్రశనిఅహిర్పద్యువుడుమానవగణంపురుషగోవుమయూరమువేపనీలంమధ్యనాడి4మీనం
రేవతిబుధుడుపూషణుడుదేవగణంస్త్రీఏనుగుమయూరమువిప్పపచ్చఅంత్యనాడి4మీనం

నక్షత్రం - నవాంశాధిపతులు మార్చు

నామం1 పాదం2 పాదం3 పాదం4 పాదం
అశ్వినికుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
భరణిరవిబుధుడుశుక్రుడుకుజుడు
కృత్రికగురువుశనిశనిగురువు
రోహిణికుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
మృగశిరరవిబుధుడుశుక్రుడుకుజుడు
ఆరుద్రగురువుశనిశనిగురువు
పునర్వసుకుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
పుష్యమిరవిబుధుడుశుక్రుడుకుజుడు
ఆశ్లేషగురువుశనిశనిగురువు
మఖకుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
పూర్వఫల్గుణిరవిబుధుడుశుక్రుడుకుజుడు
ఉత్తరఫల్గుణిగురువుశనిశనిగురువు
హస్తకుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
చిత్తరవిబుధుడుశుక్రుడుకుజుడు
స్వాతిగురువుశనిశనిగురువు
విశాఖకుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
అనూరాధరవిబుధుడుశుక్రుడుకుజుడు
జ్యేష్ఠగురువుశనిశనిగురువు
మూలకుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
పూర్వాషాఢరవిబుధుడుశుక్రుడుకుజుడు
ఉత్తరాషాఢగురువుశనిశనిగురువు
శ్రవణంకుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
ధనిష్ఠరవిబుధుడుశుక్రుడుకుజుడు
శతభిషగురువుశనిశనిగురువు
పూర్వాభద్రకుజుడుశుక్రుడుబుధుడుచంద్రుడు
ఉత్తరాభద్రరవిబుధుడుశుక్రుడుకుజుడు
రేవతిగురువుశనిబుధుడుగురువు

శిశు జనన నక్షత్ర పాదదోషాలు మార్చు

నక్షత్రములు1వ పాదం2వ పాదం3వ పాదం4వ పాదం
అశ్వనిశిశువునకు,తండ్రికిదోషంలేదుదోషంలేదుసామాన్యదోషం
భరణిసామాన్యదోషందోషంలేదుమగ-తండ్రికి,ఆడ-తల్లికిశిశువునకు
కృత్తికమంచిదిమంచిదిమగ-తండ్రికి,ఆడ-తల్లికితల్లికి
రోహిణిమేనమామకు,తల్లికిమేనమామకు,తల్లికిమేనమామకు,తల్లికిమేనమామకు,తండ్రికి
మృగశిరమంచిదిమంచిదిమంచిదిమంచిది
ఆరుద్రమంచిదిమంచిదిమంచిదితల్లికి
పునర్వసుమంచిదిమంచిదిమంచిదిమంచిది
పుష్యమిసామాన్యదోషంపగలు-తండ్రికి,రాత్రి-తల్లికిపగలు-తండ్రికి,రాత్రి-తల్లికిసామాన్యదోషం
ఆశ్లేషదోషంలేదుశిశువునకు,ధనమునకుతల్లికితండ్రికి
మఖశిశువుకు,తండ్రికిమగ-తండ్రికి,ఆడ-తల్లికిమగ-తండ్రికి,ఆడ-తల్లికిమంచిది
పూర్వఫల్గుణిమంచిదిమంచిదిమంచిదితల్లికి
ఉత్తరఫల్గుణిమగ-తండ్రికిమంచిదిమంచిదిమగ-తండ్రికి
హస్తమంచిదిమంచిదిమగ-తండ్రికి,ఆడ-తల్లికిమంచిది
చిత్తమగ-తండ్రికితండ్రికితండ్రికిసామాన్యదోషం
స్వాతిమంచిదిమంచిదిమంచిదిమంచిది
విశాఖమగ-బావమరది,ఆడ-మరదలుమగ-బావమరది,ఆడ-మరదలుమగ-బావమరది,ఆడ-మరదలుమగ-తల్లికి,బావమరది,ఆడ-మరదలు
అనూరాధమంచిదిమంచిదిమంచిదిమంచిది
జ్యేష్టసౌఖ్యహాని,తల్లికిసోదరులకు,మేనమామకుశిశువుకు,తల్లికి,పెదతండ్రికితండ్రికి,అన్నకు
మూలతండ్రికితల్లికిధనమునకుమంచిది
పూర్వాషాఢమంచిదిమంచిదిమగ-తండ్రికి,ఆడ-తల్లికిమంచిది
ఉత్తరాషాఢమంచిదిమంచిదిమంచిదిమంచిది
శ్రవణంమంచిదిమంచిదిమంచిదిమంచిది
ధనిష్ఠమంచిదిమంచిదిమంచిదిమంచిది
శతభిషంమంచిదిమంచిదిమంచిదిమంచిది
పూర్వాభద్రమంచిదిమంచిదిమంచిదిమంచిది
ఉత్తరాభద్రమంచిదిమంచిదిమంచిదిమంచిది
రేవతిమంచిదిమంచిదిమంచిదితండ్రికిదోషం

జన్మతార మార్చు

వివాహాది శుభకార్యాల నిమిత్తం వేళ్ళేటప్పుడు. కొన్ని ముఖ్యమైన కార్యాలు చేసే సమయంలో ముహూర్తాలు నిర్ణయించే సమయంలో తారాబలం చూస్తారు. తొమ్మిది రకాల ఫలితాలు ఉంటాయి. వీటిని వరుసగా తొమ్మిది రోజులకు అన్వయించి చూసుకుంటారు. ఒక్కొక విభాగంలో తొమ్మిది నక్షత్రాల లెక్కన మూడు విభాలు ఉంటాయి.నక్షత్రాలు వాటి ఫలితాలు వరుసగా ! ఈక్రింది పట్టికలో చూడ వచ్చు.

తారలుజన్మతారసంపత్తారవిపత్తారక్షేమతారప్రత్యక్ తారసాధన తారనైధన తారమిత్ర తారపరమ మిత్ర తారదినాధిపతిఫలితం
అశ్విని మఖ మూలఅశ్విని మఖ మూలభరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢకృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢరోహిణి హస్త శ్రవణంమృగశిర చిత్త ధనిష్ఠఆర్ద్ర స్వాతి శతభిషపునర్వసు విశాఖ పూర్వాభద్రపుష్యమి అనూరాధ ఉత్తరాభద్రఆశ్లేష జ్యేష్ట రేవతిశనిశారీరక శ్రమ
భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢభరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢకృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢరోహిణి హస్త శ్రవణంమృగశిర చిత్త ధనిష్ఠఆర్ద్ర స్వాతి శతభిషపునర్వసు విశాఖ పూర్వాభద్రపుష్యమి అనూరాధ ఉత్తరాభద్రఆశ్లేష జ్యేష్ట రేవతిఅశ్విని మఖ మూలగురువుధనలాభం
కృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢకృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢరోహిణి హస్త శ్రవణంమృగశిర చిత్త ధనిష్ఠఆర్ద్ర స్వాతి శతభిషపునర్వసు విశాఖ పూర్వాభద్రపుష్యమి అనూరాధ ఉత్తరాభద్రఆశ్లేష జ్యేష్ట రేవతిఅశ్విని మఖ మూలభరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢకుజుడుకార్యహాని
రోహిణి హస్త శ్రవణంరోహిణి హస్త శ్రవణంమృగశిర చిత్త ధనిష్ఠఆర్ద్ర స్వాతి శతభిషపునర్వసు విశాఖ పూర్వాభద్రపుష్యమి అనూరాధ ఉత్తరాభద్రఆశ్లేష- జ్యేష్ట- రేవతిఅశ్విని-మఖ-మూలభరణి- పూర్వఫల్గుణి పూర్వాషాఢకృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢరవిక్షేమం
మృగశిర చిత్త ధనిష్ఠమృగశిర చిత్త ధనిష్ఠఆర్ద్ర స్వాతి శతభిషపునర్వసు విశాఖ పూర్వాభద్రపుష్యమి అనూరాధ ఉత్తరాభద్రఆశ్లేష జ్యేష్ట రేవతిఅశ్విని మఖ మూలభరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢకృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢరోహిణి హస్త శ్రవణంరాహువుప్రయత్న భంగం
ఆర్ద్ర స్వాతి శతభిషఆర్ద్ర స్వాతి శతభిషపునర్వసు విశాఖ పూర్వాభద్రపుష్యమి అనూరాధ ఉత్తరాభద్రఆశ్లేష జ్యేష్ట రేవతిఅశ్విని మఖ మూలభరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢకృత్తిక ఉత్తరఫల్గుణి ఉత్తరాషాఢరోహిణి హస్త శ్రవణంమృగశిర చిత్త ధనిష్ఠశుక్రుడుకార్య సాధన
పునర్వసు- విశాఖ-పూర్వాభద్రపునర్వసు- విశాఖ-పూర్వాభద్రపుష్యమి-అనూరాధ- ఉత్తరాభద్రఆశ్లేష- జ్యేష్ట- రేవతిఅశ్విని- మఖ- మూలభరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢకృత్తిక- ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢరోహిణి- హస్త- శ్రవణంమృగశిర- చిత్త- ధనిష్ఠఆర్ద్ర- స్వాతి- శతభిషకేతువుబంధనం
పుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్రపుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్రఆశ్లేష- జ్యేష్ట- రేవతిఅశ్విని- మఖ- మూలభరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢకృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢరోహిణి- హస్త- శ్రవణంమృగశిర- చిత్త- ధనిష్ఠఆర్ద్ర- స్వాతి- శతభిషపునర్వసు- విశాఖ-పూర్వాభద్రచంద్రుడుసుఖం
ఆశ్లేష-జ్యేష్ఠ-రేవతిఆశ్లేష-జ్యేష్ఠ-రేవతిఅశ్విని- మఖ- మూలభరణి- పూర్వఫల్గుణి-పూర్వాషాఢకృత్తిక-ఉత్తరఫల్గుణి-ఉత్తరాషాఢరోహిణి- హస్త- శ్రవణంమృగశిర- చిత్త- ధనిష్ఠఆర్ద్ర- స్వాతి- శతభిషపునర్వసు- విశాఖ-పూర్వాభద్రపుష్యమి-అనూరాధ-ఉత్తరాభద్రబుధుడుసుఖం, లాభం

తారలు ఫలితము మార్చు

తారలుతార నామందినాధిపతిఫలితం
1వ తారజన్మ తారశనిశరీర శ్రమ
2వ తారసంపత్తారగురువుధనలాభం
3వ తారవిపత్తారకుజుడుకార్యహాని
4వ తారక్షేమ తారసూర్యుడుక్షేమం
5వ తారప్రత్యక్ తారరాహువుప్రయత్న భంగం
6వ తారసాధన తారశుక్రుడుకార్యసిద్ధి, శుభం
7వ తారనైత్య తారకేతువుబంధనం
8వ తారమిత్ర తారచంద్రుడుసుఖం
9వ తారఅతి మిత్ర తారబుధుడుసుఖం, లాభం

నక్షత్రాలు మరికొన్ని వివరాలు మార్చు

  • పురుష నక్షత్రాలు :- అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, శ్రవణము, అనూరాధ, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర.
  • స్త్రీనక్షత్రాలు :- భరణి, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, ఆస్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, ధనిష్ఠ, రేవతి.
  • నపుంసక నక్షత్రాలు :- మృగశిర, మూల, శతభిష.

తైత్తిరీయ బ్రహ్మణమ్ | అష్టకమ్ – 3 ప్రశ్నః – 1 మార్చు

నక్షత్ర సూక్తమ్ (నక్షత్రేష్టి) మార్చు

  • తైత్తిరీయ సంహితాః | కాండ 3 ప్రపాఠకః – 5 అనువాకమ్ – 1 ఓం || అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః | నక్ష’త్రం దేవమి’ంద్రియమ్ | ఇదమా’సాం విచక్షణమ్ | హవిరాసం జు’హోతన | యస్య భాంతి’ రశ్మయో యస్య’ కేతవః’ | యస్యేమా విశ్వా భువ’నానిసర్వా” | స కృత్తి’కాభిరభిసంవసా’నః | అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు || 1 ||
  • ప్రజాప’తే రోహిణీవే’తు పత్నీ” | విశ్వరూ’పా బృహతీ చిత్రభా’నుః | సా నో’ యఙ్ఞస్య’ సువితే ద’ధాతు | యథా జీవే’మ శరదస్సవీ’రాః | రోహిణీ దేవ్యుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ రూపాణి’ ప్రతిమోద’మానా | ప్రజాప’తిగ్‍మ్ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియా దేవానాముప’యాతు యఙ్ఞమ్ || 2 ||
  • సోమో రాజా’ మృగశీర్షేణ ఆగన్న్’ | శివం నక్ష’త్రం ప్రియమ’స్య ధామ’ | ఆప్యాయ’మానో బహుధా జనే’షు | రేతః’ ప్రజాం యజ’మానే దధాతు | యత్తే నక్ష’త్రం మృగశీర్షమస్తి’ | ప్రియగ్‍మ్ రా’జన్ ప్రియత’మం ప్రియాణా”మ్ | తస్మై’ తే సోమ హవిషా’ విధేమ | శన్న’ ఏధి ద్విపదే శం చతు’ష్పదే || 3 ||
  • ఆర్ద్రయా’ రుద్రః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానాం పతి’రఘ్నియానా”మ్ | నక్ష’త్రమస్య హవిషా’ విధేమ | మా నః’ ప్రజాగ్‍మ్ రీ’రిషన్మోత వీరాన్ | హేతి రుద్రస్య పరి’ణో వృణక్తు | ఆర్ద్రా నక్ష’త్రం జుషతాగ్‍మ్ హవిర్నః’ | ప్రముంచమా’నౌ దురితాని విశ్వా” | అపాఘశగ్‍మ్’ సన్నుదతామరా’తిమ్ | || 4||
  • పున’ర్నో దేవ్యది’తిస్పృణోతు | పున’ర్వసూనః పునరేతాం” యఙ్ఞమ్ | పున’ర్నో దేవా అభియ’ంతు సర్వే” | పునః’ పునర్వో హవిషా’ యజామః | ఏవా న దేవ్యది’తిరనర్వా | విశ్వ’స్య భర్త్రీ జగ’తః ప్రతిష్ఠా | పున’ర్వసూ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియం దేవానా-మప్యే’తు పాథః’ || 5||
  • బృహస్పతిః’ ప్రథమం జాయ’మానః | తిష్యం’ నక్ష’త్రమభి సంబ’భూవ | శ్రేష్ఠో’ దేవానాంపృత’నాసుజిష్ణుః | దిశో‌உను సర్వా అభ’యన్నో అస్తు | తిష్యః’ పురస్తా’దుత మ’ధ్యతో నః’ | బృహస్పతి’ర్నః పరి’పాతు పశ్చాత్ | బాధే’తాంద్వేషో అభ’యం కృణుతామ్ | సువీర్య’స్యపత’యస్యామ || 6 ||
  • ఇదగ్‍మ్ సర్పేభ్యో’ హవిర’స్తు జుష్టమ్” | ఆశ్రేషా యేషా’మనుయంతి చేతః’ | యే అంతరి’క్షం పృథివీం క్షియంతి’ | తే న’స్సర్పాసో హవమాగ’మిష్ఠాః | యే రో’చనే సూర్యస్యాపి’ సర్పాః | యే దివం’ దేవీమను’సంచర’ంతి | యేషా’మశ్రేషా అ’నుయంతి కామమ్” | తేభ్య’స్సర్పేభ్యోమధు’మజ్జుహోమి || 7 ||
  • ఉప’హూతాః పితరో యే మఘాసు’ | మనో’జవసస్సుకృత’స్సుకృత్యాః | తే నో నక్ష’త్రేహవమాగ’మిష్ఠాః | స్వధాభి’ర్యఙ్ఞం ప్రయ’తం జుషంతామ్ | యే అ’గ్నిదగ్ధా యే‌உన’గ్నిదగ్ధాః | యే’‌உముల్లోకం పితరః’ క్షియంతి’ | యాగ్‍శ్చ’ విద్మయాగ్మ్ ఉ’ చ న ప్ర’విద్మ | మఘాసు’ యఙ్ఞగ్‍మ్ సుకృ’తం జుషంతామ్ || 8||
  • గవాం పతిః ఫల్గు’నీనామసి త్వమ్ | తద’ర్యమన్ వరుణమిత్ర చారు’ | తం త్వా’ వయగ్‍మ్ స’నితారగ్‍మ్’ సనీనామ్ | జీవా జీవ’ంతముప సంవి’శేమ | యేనేమా విశ్వా భువ’నాని సంజి’తా | యస్య’ దేవా అ’నుసంయంతి చేతః’ | అర్యమా రాజా‌உజరస్తు వి’ష్మాన్ | ఫల్గు’నీనామృషభో రో’రవీతి || 9 ||
  • శ్రేష్ఠో’ దేవానాం” భగవో భగాసి | తత్త్వా’ విదుః ఫల్గు’నీస్తస్య’ విత్తాత్ | అస్మభ్యం’ క్షత్రమజరగ్‍మ్’ సువీర్యమ్” | గోమదశ్వ’వదుపసన్ను’దేహ | భగో’హ దాతా భగ ఇత్ప్ర’దాతా | భగో’ దేవీః ఫల్గు’నీరావి’వేశ | భగస్యేత్తం ప్ర’సవం గ’మేమ | యత్ర’ దేవైస్స’ధమాదం’ మదేమ | || 10 ||
  • ఆయాతు దేవస్స’వితోప’యాతు | హిరణ్యయే’న సువృతా రథే’న | వహన్, హస్తగ్‍మ్’ సుభగ్‍మ్’ విద్మనాప’సమ్ | ప్రయచ్ఛ’ంతం పపు’రిం పుణ్యమచ్ఛ’ | హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః | దక్షి’ణేన ప్రతి’గృభ్ణీమ ఏనత్ | దాతార’మద్య స’వితా వి’దేయ | యో నో హస్తా’య ప్రసువాతి’ యఙ్ఞమ్ ||11 ||
  • త్వష్టా నక్ష’త్రమభ్యే’తి చిత్రామ్ | సుభగ్‍మ్ స’సంయువతిగ్‍మ్ రాచ’మానామ్ | నివేశయ’న్నమృతాన్మర్త్యాగ్’శ్చ | రూపాణి’ పిగ్ంశన్ భువ’నాని విశ్వా” | తన్నస్త్వష్టా తదు’ చిత్రా విచ’ష్టామ్ | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నః’ ప్రజాం వీరవ’తీగ్‍మ్ సనోతు | గోభి’ర్నో అశ్వైస్సమ’నక్తు యఙ్ఞమ్ || 12 ||
  • వాయుర్నక్ష’త్రమభ్యే’తి నిష్ట్యా”మ్ | తిగ్మశృం’గో వృషభో రోరు’వాణః | సమీరయన్ భువ’నా మాతరిశ్వా” | అప ద్వేషాగ్‍మ్’సి నుదతామరా’తీః | తన్నో’ వాయస్తదు నిష్ఠ్యా’ శృణోతు | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” | యథాతరే’మ దురితాని విశ్వా” || 13 ||
  • దూరమస్మచ్ఛత్ర’వో యంతు భీతాః | తది’ంద్రాగ్నీ కృ’ణుతాం తద్విశా’ఖే | తన్నో’ దేవా అను’మదంతు యఙ్ఞమ్ | పశ్చాత్ పురస్తాదభ’యన్నో అస్తు | నక్ష’త్రాణామధి’పత్నీ విశా’ఖే | శ్రేష్ఠా’వింద్రాగ్నీ భువ’నస్య గోపౌ | విషూ’చశ్శత్రూ’నపబాధ’మానౌ | అపక్షుధ’న్నుదతామరా’తిమ్ | || 14 ||
  • పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తా”త్ | ఉన్మ’ధ్యతః పౌ”ర్ణమాసీ జి’గాయ | తస్యాం” దేవా అధి’సంవస’ంతః | ఉత్తమే నాక’ ఇహ మా’దయంతామ్ | పృథ్వీ సువర్చా’ యువతిః సజోషా”ః | పౌర్ణమాస్యుద’గాచ్ఛోభ’మానా | ఆప్యాయయ’ంతీ దురితాని విశ్వా” | ఉరుం దుహాంయజ’మానాయ యఙ్ఞమ్ |
  • ఋద్ధ్యాస్మ’ హవ్యైర్నమ’సోపసద్య’ | మిత్రం దేవం మి’త్రధేయం’ నో అస్తు | అనూరాధాన్, హవిషా’ వర్ధయ’ంతః | శతం జీ’వేమ శరదః సవీ’రాః | చిత్రం నక్ష’త్రముద’గాత్పురస్తా”త్ | అనూరాధా స ఇతి యద్వద’ంతి | తన్మిత్ర ఏ’తి పథిభి’ర్దేవయానై”ః | హిరణ్యయైర్విత’తైరంతరి’క్షే || 16 ||
  • ఇంద్రో” జ్యేష్ఠామను నక్ష’త్రమేతి | యస్మి’న్ వృత్రం వృ’త్ర తూర్యే’ తతార’ | తస్మి’న్వయ-మమృతం దుహా’నాః | క్షుధ’ంతరేమ దురి’తిం దురి’ష్టిమ్ | పురందరాయ’ వృషభాయ’ ధృష్ణవే” | అషా’ఢాయ సహ’మానాయ మీఢుషే” | ఇంద్రా’య జ్యేష్ఠా మధు’మద్దుహా’నా | ఉరుం కృ’ణోతు యజ’మానాయ లోకమ్ | || 17 ||
  • మూలం’ ప్రజాం వీరవ’తీం విదేయ | పరా”చ్యేతు నిరృ’తిః పరాచా | గోభిర్నక్ష’త్రం పశుభిస్సమ’క్తమ్ | అహ’ర్భూయాద్యజ’మానాయ మహ్యమ్” | అహ’ర్నో అద్య సు’వితే ద’దాతు | మూలం నక్ష’త్రమితి యద్వద’ంతి | పరా’చీం వాచా నిరృ’తిం నుదామి | శివం ప్రజాయై’ శివమ’స్తు మహ్యమ్” || 18 ||
  • యా దివ్యా ఆపః పయ’సా సంబభూవుః | యా అంతరి’క్ష ఉత పార్థి’వీర్యాః | యాసా’మషాఢా అ’నుయంతి కామమ్” | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు | యాశ్చ కూప్యా యాశ్చ’ నాద్యా”స్సముద్రియా”ః | యాశ్చ’ వైశంతీరుత ప్రా’సచీర్యాః | యాసా’మషాఢా మధు’ భక్షయ’ంతి | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు ||19 ||
  • తన్నో విశ్వే ఉప’ శృణ్వంతు దేవాః | తద’షాఢా అభిసంయ’ంతు యఙ్ఞమ్ | తన్నక్ష’త్రం ప్రథతాం పశుభ్యః’ | కృషిర్వృష్టిర్యజ’మానాయ కల్పతామ్ | శుభ్రాః కన్యా’ యువతయ’స్సుపేశ’సః | కర్మకృత’స్సుకృతో’ వీర్యా’వతీః | విశ్వా”న్ దేవాన్, హవిషా’ వర్ధయ’ంతీః | అషాఢాః కామముపా’యంతు యఙ్ఞమ్ || 20 ||
  • యస్మిన్ బ్రహ్మాభ్యజ’యత్సర్వ’మేతత్ | అముంచ’ లోకమిదమూ’చ సర్వమ్” | తన్నోనక్ష’త్రమభిజిద్విజిత్య’ | శ్రియం’ దధాత్వహృ’ణీయమానమ్ | ఉభౌ లోకౌ బ్రహ్మ’ణా సంజి’తేమౌ | తన్నో నక్ష’త్రమభిజిద్విచ’ష్టామ్ | తస్మి’న్వయం పృత’నాస్సంజ’యేమ | తన్నో’ దేవాసోఅను’జానంతు కామమ్” || 21 ||
  • శృణ్వంతి’ శ్రోణామమృత’స్య గోపామ్ | పుణ్యా’మస్యా ఉప’శృణోమి వాచమ్” | మహీం దేవీం విష్ణు’పత్నీమజూర్యామ్ | ప్రతీచీ’ మేనాగ్‍మ్ హవిషా’ యజామః | త్రేధా విష్ణు’రురుగాయో విచ’క్రమే | మహీం దివం’ పృథివీమంతరి’క్షమ్ | తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా’నా | పుణ్యగ్గ్ శ్లోకంయజ’మానాయ కృణ్వతీ || 22 ||
  • అష్టౌ దేవా వస’వస్సోమ్యాసః’ | చత’స్రో దేవీరజరాః శ్రవి’ష్ఠాః | తే యఙ్ఞం పా”ంతు రజ’సః పురస్తా”త్ | సంవత్సరీణ’మమృతగ్గ్’ స్వస్తి | యఙ్ఞం నః’ పాంతు వస’వః పురస్తా”త్ | దక్షిణతో’‌உభియ’ంతు శ్రవి’ష్ఠాః | పుణ్యన్నక్ష’త్రమభి సంవి’శామ | మా నోఅరా’తిరఘశగ్ంసా‌உగన్న్’ || 23 ||
  • క్షత్రస్య రాజా వరు’ణో‌உధిరాజః | నక్ష’త్రాణాగ్‍మ్ శతభి’షగ్వసి’ష్ఠః | తౌ దేవేభ్యః’ కృణుతో దీర్ఘమాయుః’ | శతగ్‍మ్ సహస్రా’ భేషజాని’ ధత్తః | యఙ్ఞన్నో రాజా వరు’ణ ఉప’యాతు | తన్నోవిశ్వే’ అభి సంయ’ంతు దేవాః | తన్నో నక్ష’త్రగ్‍మ్ శతభి’షగ్జుషాణమ్ | దీర్ఘమాయుఃప్రతి’రద్భేషజాని’ || 24 ||
  • అజ ఏక’పాదుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ భూతాని’ ప్రతి మోద’మానః | తస్య’ దేవాః ప్ర’సవం య’ంతి సర్వే” | ప్రోష్ఠపదాసో’ అమృత’స్య గోపాః | విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః | ఆ‌உంతరి’క్షమరుహదగంద్యామ్ | తగ్‍మ్ సూర్యం’ దేవమజమేక’పాదమ్ | ప్రోష్ఠపదాసోఅను’యంతి సర్వే” || 25 ||
  • అహి’ర్బుధ్నియః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానా’ముత మాను’షాణామ్ | తం బ్రా”హ్మణాస్సో’మపాస్సోమ్యాసః’ | ప్రోష్ఠపదాసో’ అభిర’క్షంతి సర్వే” | చత్వార ఏక’మభి కర్మ’ దేవాః | ప్రోష్ఠపదా స ఇతి యాన్, వద’ంతి | తే బుధ్నియం’ పరిషద్యగ్గ్’ స్తువంతః’ | అహిగ్‍మ్’ రక్షంతి నమ’సోపసద్య’ || 26 ||
  • పూషా రేవత్యన్వే’తి పంథా”మ్ | పుష్టిపతీ’ పశుపా వాజ’బస్త్యౌ | ఇమాని’ హవ్యా ప్రయ’తా జుషాణా | సుగైర్నో యానైరుప’యాతాం యఙ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ ర’క్షతు రేవతీ’ నః | గావో’ నో అశ్వాగ్మ్ అన్వే’తు పూషా | అన్నగ్ం రక్ష’ంతౌ బహుధా విరూ’పమ్ | వాజగ్‍మ్’ సనుతాం యజ’మానాయ యఙ్ఞమ్ || 27 ||
  • తదశ్వినా’వశ్వయుజోప’యాతామ్ | శుభంగమి’ష్ఠౌ సుయమే’భిరశ్వై”ః | స్వం నక్ష’త్రగ్‍మ్ హవిషా యజ’ంతౌ | మధ్వాసంపృ’క్తౌ యజు’షా సమ’క్తౌ | యౌ దేవానాం” భిషజౌ” హవ్యవాహౌ | విశ్వ’స్య దూతావమృత’స్య గోపౌ | తౌ నక్షత్రం జుజుషాణోప’యాతామ్ | నమో‌உశ్విభ్యాం” కృణుమో‌உశ్వయుగ్భ్యా”మ్ || 28 ||
  • అప’ పాప్మానం భర’ణీర్భరంతు | తద్యమో రాజా భగ’వాన్, విచ’ష్టామ్ | లోకస్య రాజా’ మహతో మహాన్, హి | సుగం నః పంథామభ’యం కృణోతు | యస్మిన్నక్ష’త్రే యమ ఏతి రాజా” | యస్మి’న్నేనమభ్యషిం’చంత దేవాః | తద’స్య చిత్రగ్‍మ్ హవిషా’ యజామ | అప’ పాప్మానంభర’ణీర్భరంతు || 29 ||
  • నివేశ’నీ సంగమ’నీ వసూ’నాం విశ్వా’ రూపాణి వసూ”న్యావేశయ’ంతీ | సహస్రపోషగ్‍మ్ సుభగారరా’ణా సా న ఆగన్వర్చ’సా సంవిధానా | యత్తే’ దేవా అద’ధుర్భాగదేయమమా’వాస్యే సంవస’ంతో మహిత్వా | సా నో’ యఙ్ఞం పి’పృహి విశ్వవారే రయిన్నో’ దేహి సుభగే సువీరమ్” || 30 ||
  • ఓం శాంతిః శాంతిః శాంతిః’ |

ఇవి కూడా చూడండి మార్చు

🔥 Top keywords: ఈనాడువాతావరణంతెలుగుమొదటి పేజీఆంధ్రజ్యోతిహరి హర వీరమల్లుశ్రీ గౌరి ప్రియరాజస్తాన్ రాయల్స్సెక్స్ (అయోమయ నివృత్తి)వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసన్ రైజర్స్ హైదరాబాద్వికీపీడియా:Contact usతెలుగు అక్షరాలునర్మదా నదిప్రత్యేక:అన్వేషణయూట్యూబ్నారా బ్రహ్మణిబంగారంనితీశ్ కుమార్ రెడ్డిరాశితెలుగు సినిమాలు 2024నక్షత్రం (జ్యోతిషం)బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డివిజయసాయి రెడ్డివృషభరాశిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంసామెతల జాబితాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారతదేశంలో కోడి పందాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిమియా ఖలీఫాతెలుగు ప్రజలుఆంధ్రప్రదేశ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంతెలంగాణకామాక్షి భాస్కర్లపవన్ కళ్యాణ్