చైత్రమాసము

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

చైత్ర మాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల చైత్రము. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ నెలతో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల ఈ‌ ప్రాంతంలో చాలా‌ చెట్లు కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. ఇంకా ఈ‌ ప్రాంతంలో చలికాలం ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

విశేషాలు

మార్చు

చైత్రము పండుగలు

మార్చు
చైత్ర శుద్ధ పాడ్యమిఉగాదిశ్వేతవరాహకల్పం ప్రారంభంఆర్యసమాజం స్థాపన
చైత్ర శుద్ధ విదియఅరుంధతీవ్రతముసౌభాగ్య గౌరీ వ్రతము
చైత్ర శుద్ధ తదియశివడోలోత్సవముమత్స్య జయంతి
చైత్ర శుద్ధ చతుర్థిగణేశ దమనపూజ
చైత్ర శుద్ధ పంచమిశాఇహోత్రపంచమివసంతపంచమికూర్మకల్పం ప్రారంభం
చైత్ర శుద్ధ షష్ఠిస్కంద దమనపూజ
చైత్ర శుద్ధ సప్తమిసూర్య దమనపూజ
చైత్ర శుద్ధ అష్ఠమిభవానీ అష్ఠమి,
అశోకాష్టమి
చైత్ర శుద్ధ నవమిశ్రీరామనవమి

సమర్థ రామదాసు జయంతి

చైత్ర శుద్ధ దశమిధర్మరాజదశమి
చైత్ర శుద్ధ ఏకాదశికామదైకాదశిరుక్మిణీపూజ
చైత్ర శుద్ధ ద్వాదశిభాతృప్రాప్తివ్రతము
చైత్ర శుద్ధ త్రయోదశిమదనత్రయోదశి
చైత్ర శుద్ధ చతుర్దశిశైవచతుర్దశి
చైత్ర పూర్ణిమహనుమజ్జయంతి
చైత్ర బహుళ పాడ్యమిపాతాళవ్రతం
చైత్ర బహుళ విదియ*
చైత్ర బహుళ తదియ*
చైత్ర బహుళ చవితి*
చైత్ర బహుళ పంచమిమత్స్య జయంతి
చైత్ర బహుళ షష్ఠి*
చైత్ర బహుళ సప్తమి*
చైత్ర బహుళ అష్ఠమి*
చైత్ర బహుళ నవమి*
చైత్ర బహుళ దశమి*
చైత్ర బహుళ ఏకాదశివరూధినిఏకాదశి
చైత్ర బహుళ ద్వాదశి*
చైత్ర బహుళ త్రయోదశివరాహజయంతి
చైత్ర బహుళ చతుర్దశిమాసశివరాత్రి
చైత్ర బహుళ అమావాస్యమేష సంక్రాంతి

మూలాలు

మార్చు
  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 67. Retrieved 27 June 2016.[permanent dead link]
🔥 Top keywords: ప్రపంచ యోగ దినోత్సవంమొదటి పేజీనారా చంద్రబాబునాయుడువంగ‌ల‌పూడి అనితయోగాబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడుప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఈనాడుబండారు శ్రావణి శ్రీమేడిపల్లి సత్యంతెలుగు అక్షరాలుకొత్తపల్లి జయశంకర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రత్యేక:ఇటీవలిమార్పులువాతావరణంతెలుగుగోరంట్ల బుచ్చయ్య చౌదరిశ్రీలీల (నటి)సుఖేశ్ చంద్రశేఖర్ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాపోచారం శ్రీనివాసరెడ్డిపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రంరుషికొండజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షమహాభారతంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికింజరాపు అచ్చెన్నాయుడువై.యస్.భారతిఏరువాక పున్నమిఅంగుళంకార్తెతెలుగుదేశం పార్టీతెలంగాణ