అహలె బైత్

(అహ్లె బైత్ నుండి దారిమార్పు చెందింది)

అహలె బైత్ (అరబ్బీ: أهل البيت‎, టర్కిష్: ఎహల్ - ఇ బేయిత్ ) ఒక పదము, సాహితీభాషలో "పరివార సభ్యులు". ఇస్లామీయ సాహిత్యములో ప్రవక్త ఐన ముహమ్మద్ యొక్క కుటుంబ పరివారం.[1]

పదవ్యుత్పత్తి మార్చు

అహ్ల్ అనగా ప్రజలు లేదా సభ్యులు. బైత్ అనగా "ఇల్లు" లేదా నివాసం, లేదా నిలయం. అహలె బైత్ లేదా ఆహ్లల్ బైత్, అనగా కుటుంబ సభ్యులు, కుటుంబంలో నివసించే సభ్యులు.[2]

ఖురాన్ లో అహలె బైత్ మార్చు

ఖురాన్లో "అహలె బైత్" అనే పదజాలము రెండు సార్లు ముహమ్మద్ ప్రవక్త భార్యలను సగౌరవంగా ఉద్యేశించి వర్ణింపబడింది.[3] మొదటి ఉదాహరణ ముహమ్మద్ ప్రవక్త గారి భార్యల గురించి [ఖోరాన్ 33:33] ఐతే, రెండవ ఉదాహరణ ఇబ్రాహీం ప్రవక్త భార్య ఐన సారాహ్ గురించి .[ఖోరాన్ 11:73]

షియా ఇస్లాం ప్రకారం అహలె బైత్ మార్చు

షియాల ప్రకారం అహలె బైత్ అహ్ల్ అల్-కిసా లను, ఇమాం లను కూడా అహలె బైత్ గా భావిస్తారు. అహలె బైత్ లను పవిత్రంగానూ, ముస్లిం సమూహానికి గురువులుగానూ భావిస్తారు. అహలె బైత్ గా క్రింది వారిని గుర్తిస్తారు :

- ముహమ్మద్ ప్రవక్త
- ఫాతిమా జహ్రా
- ఇమాం అలీ ఇబ్న్ అబీ తాలిబ్
- ఇమాం హసన్ ఇబ్న్ అలీ
- ఇమాం హుసైన్ ఇబ్న్ అలీ
- ఇమాం అలీ ఇబ్న్ హుసైన్
- ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అలీ
- ఇమాం జాఫర్ ఇబ్న్ ముహమ్మద్
- ఇమాం మూసా ఇబ్న్ జాఫర్
- ఇమాం అలీ ఇబ్న్ మూసా
- ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అలీ
- ఇమాం అలీ ఇబ్న్ ముహమ్మద్
- ఇమాం హసన్ ఇబ్న్ అలీ
- ఇమాం హుజ్జత్ ఇబ్న్ హసన్ [4]

ఇవీ చూడండి మార్చు

నోట్స్ మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

షియా - సంబంధిత
సున్నీ సంబంధిత
🔥 Top keywords: ఈనాడుహమీదా బాను బేగంవాతావరణంతెలుగుమొదటి పేజీశ్రీ గౌరి ప్రియఆంధ్రజ్యోతివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact us2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలుత్రిష కృష్ణన్కామాక్షి భాస్కర్లయూట్యూబ్తెలుగు సినిమాలు 2024రాశిఅరుంధతి (2009 సినిమా)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనర్మదా నదిభారతదేశంలో కోడి పందాలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినక్షత్రం (జ్యోతిషం)దర్శనం మొగులయ్యప్రజా రాజ్యం (1983 సినిమా)సామెతల జాబితాఅరుంధతిలలితా సహస్ర నామములు- 1-100పవన్ కళ్యాణ్వై.యస్.భారతిగాయత్రీ మంత్రంతెలుగు ప్రజలునారా చంద్రబాబునాయుడువృషభరాశిఐక్యరాజ్య సమితిఆంధ్రప్రదేశ్వేంకటేశ్వరుడుసిద్ధార్థ్ రాయ్