మొదటి పేజీ

ఈ వారపు వ్యాసం
తూర్పు చాళుక్యులు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని సా.శ 7 - 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వారికి వీరికి వేంగి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. వీరు ఈ ప్రాంతాన్ని సా.శ. 1130 వరకూ పాలించారు. సా.శ 1189 వరకు వారు ఈ ప్రాంతాన్ని చోళుల సామంతులుగా పాలించారు.రాజధాని వేంగి నగరాన్ని కొంతకాలం పరిపాలించిన తరువాత రాజమహేంద్రవరానికి (ఆధునిక రాజమండ్రి ) తరలించారు. వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న వేంగీ దేశంపై నియంత్రణ కోసం బలవంతులైన చోళులకు పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వేంగిలో ఐదు శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్య పాలన వలన ఈ ప్రాంతం మొత్తాన్నీ ఏకీకృతం చేయడమే కాకుండా, వారి పాలన యొక్క తరువాతి భాగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, కళలు అభివృద్ధి చెందాయి. తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
జూన్ 4:
ఈ వారపు బొమ్మ
2014లో చెన్నైలో పోస్టల్ బ్యాలెట్ వోట్లు లెక్కిస్తున్న దృశ్యం

2014లో చెన్నైలో పోస్టల్ బ్యాలెట్ వోట్లు లెక్కిస్తున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమీషన్


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.
భాష
🔥 Top keywords: అందెశ్రీవజ్రాయుధంతెలంగాణ అవతరణ దినోత్సవంమొదటి పేజీజయ జయహే తెలంగాణప్రత్యేక:అన్వేషణశాంతికుమారివై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలంగాణ ఉద్యమంతెలంగాణత్రినాథ వ్రతకల్పం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభరతుడు (కురువంశం)శ్రీ గౌరి ప్రియవాతావరణంవికీపీడియా:Contact usఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగుభరతుడునానార్థాలుఆంధ్రప్రదేశ్శ్రీ కృష్ణుడుకుక్కుట శాస్త్రంతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరామాయణంకార్తెఇళయరాజాతెలంగాణ తల్లిభారతదేశంలో కోడి పందాలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాశివ సహస్రనామాలునారా చంద్రబాబునాయుడుకసిరెడ్డి నారాయణ రెడ్డికోరీ అండర్సన్హనుమంతుడు