ఆర్గాన్

(Argon నుండి దారిమార్పు చెందింది)
ఆర్గాన్, 00Ar
Vial containing a violet glowing gas
ఆర్గాన్
Pronunciation/ˈɑːrɡɒn/ (AR-gon)
Appearancecolorless gas exhibiting a lilac/violet glow when placed in a high voltage electric field
Standard atomic weight Ar°(Ar)
ఆర్గాన్ in the periodic table
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
Ne

Ar

Kr
క్లోరిన్ఆర్గాన్పొటాషియం
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 3
Block  p-block
Electron configuration[Ne] 3s2 3p6
Electrons per shell2, 8, 8
Physical properties
Phase at STPgas
Melting point83.81 K ​(−189.34 °C, ​−308.81 °F)
Boiling point87.302 K ​(−185.848 °C, ​−302.526 °F)
Density (at STP)1.784 g/L
when liquid (at b.p.)1.40 g/cm3
Triple point83.8058 K, ​68.89[3] kPa
Critical point150.687 K, 4.863[3] MPa
Heat of fusion1.18 kJ/mol
Heat of vaporization6.43 kJ/mol
Molar heat capacity5R/2 = 20.786 (Cp) J/(mol·K)
Vapor pressure
P (Pa)1101001 k10 k100 k
at T (K) 4753617187
Atomic properties
Oxidation states0
ElectronegativityPauling scale: no data
Ionization energies
Covalent radius106±10 pm
Van der Waals radius188 pm
Color lines in a spectral range
Spectral lines of ఆర్గాన్
Other properties
Natural occurrenceprimordial
Crystal structureface-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for ఆర్గాన్
Speed of sound(gas, 27 °C) 323 m/s
Thermal conductivity17.72×10−3  W/(m⋅K)
Magnetic orderingdiamagnetic[4]
CAS Number7440–37–1
History
DiscoveryLord Rayleigh and William Ramsay (1894)
First isolationLord Rayleigh and William Ramsay (1894)
Isotopes of ఆర్గాన్
Template:infobox ఆర్గాన్ isotopes does not exist
 Category: ఆర్గాన్
| references




A small piece of rapidly melting solid argon.

మౌలిక సమాచారం మార్చు

ఆర్గాన్ ఒక రసాయనిక మూలకం.మూలకాల ఆవర్తన పట్టికలో 18 వ సమూహం (జడవాయువు/నోబుల్ గ్యాసెస్) లో p –బ్లాకునకు, 3 వ పెరియాడ్‌కు చెందిన మూలకం. ఆర్గాన్ మూలకం యొక్క పరమాణు సంఖ్య 18 . సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇది వాయురూపంలో ఉండును.భూ వాతావరణంలో సాధారణంగా లభించు వాయువు లలో ఆర్గాన్ మూడవది.వాతావరణంలో దీని లభ్యత 0.93% (9300 ppm ).ఇది వాతావరణంలో ఉన్న బొగ్గుపులుసు వాయువు కన్న (390 ppm) 23.7 రెట్లు ఎక్కువ. అలాగే వాతావరణంలో పుష్కలంగా లభించు నియాన్ (18 ppm) కన్న 500 రెట్లు అధికం.

పద ఉత్పత్తి మార్చు

ఆర్గాన్ అను పదం గ్రీకు పదం ‘’’ αργον, ఇది αργος పదానికి తటస్థ ఏకవచన రూపం.ఈపదానికి సోమరి, లేదా బద్ధకమైన, జడమైన అని అర్థం. ఈ మూలకం ఎటువంటి రసాయనిక చర్యల పదర్శించక పోవుటయే ఇందుకు కారణం. పరమాణు యొక్క బయటి వర్తులగదిలో 18 ఎలక్ట్రానులు ఉండి, స్థిరముగా ఉండి ఇతర మూలకాలతో చర్యారహితంగా ఉండును.

చరిత్ర మార్చు

1785 లైన్ హెన్రీ క్వావేన్డిష్ గాలిలో ఉన్నట్లుగా గుర్తించాడు, కాని గాలినుండి వేరు చెయ్యలేకపోయాడు. 1894 లో యూనివర్సిటి కాలేజి లండన్‌నందు లార్డ్ రేలిగ్ (Lord Rayleigh), సర్ విలియమ్ రామ్సే (William Ramsay ) లు తమ ప్రయోగంలో శుద్ధమైన గాలిలోని నీరు, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ వాయువులను పూర్తిగా తొలగించి, పరీక్షిచి, వాతావరణంలోని గాలితో నత్రజని వాయువు తోపాటు మరో వాయువు ఉన్నట్లు నిర్ధారించారు .

ఉనికి-లభ్యత మార్చు

వాతావరణంలో ఉండు ఆర్గాన్ రేడియో జేనిక్ ఆర్గాన్-36 రకానికి చెందినది. భూమి ఉపరితలం లోని పొటాషియం -40 ఐసోటోపు క్షయికరణ వలన ఆర్గాన్ రేడియో జేనిక్ ఆర్గాన్-36 ఏర్పడినది. విశ్వంలో సాధారణంగా అస్తిత్వంలో ఉన్నఆర్గాన్ వాయువు ఐసోటోపు ఆర్గాన్-36. ఆర్గాన్ ఐసోటోపు విశ్వంలోని నక్షత్ర మండలంలో సూపరునోవాలలో కేంద్రక సంలీనత వలన ఉత్పత్తి అయినది. భూ ఉపరితల మన్నులో ఉన్న ఆర్గాన్ 0.00015%.భూ వాతావరణంలో ఘనపరిమాణం అయ్యినచో 0.934%, భారం అయినచో 1.288% పరిమాణంలో ఉంది. శుద్ధమైన ఆర్గాన్ వాయువును పారిశ్రామికంగా ఉత్పత్తి చేయుటకు గాలి యే ముడి సరుకు. భూమి మట్టిలో 1.2 ppm, సముద్ర నీటిలో 0.45 ppmలో వరకు ఉంది. క్రయోజనిక్ ఫ్రాక్చనల్ డిస్టిలేసన్ పధ్ధతిలో ఆర్గాన్ వాయువును గాలి నుండి ఉత్పత్తి చెయ్యుదురు.ఈ డిస్టిలేసన్ పద్ధతిలోనే గాలినుండి నైట్రోజన్, ఆక్సిజన్, నియాన్, క్రిప్టాన్, జెనొన్ వాయువులను ఉత్పత్తి చెయ్యుదురు.

భౌతిక రసాయనిక ధర్మాలు మార్చు

నీటిలో ఆక్సిజన్ ఎంత ప్రమాణంలో కరుగుతుందో, ఆర్గాన్ కుడా ఇంచుమించు అంతే ప్రమాణంలో కరుగుతుంది. ఇది నీటిలో నత్రజని వాయువు కరుగు నిష్పత్తి కన్న 2.5 రెట్లు అధికంగా ఉండును.ఆర్గాన్ ఘన, ద్రవ, వాయుస్థితులలో రంగులేని, వాసనలేని, విషప్రభావం లేని,, దహనం చెందని మూలకం. రసాయనికంగా చాలా పరిస్థితులలో జడత్వం కలిగి యుండును. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఎటువంటి స్థిరమైన సమ్మేళనాలను ఏర్పరచదు. ఆర్గాన్ వాయువు నోబుల్ వాయువుల సమూహానికి చెందినది అయినప్పటికీ, కొన్ని మూలకాలతో సమ్మేళనాలను ఏర్పరచగలదు (నోబుల్ వాయువులు అనగా ప్రామణిక పరిస్థితులలో ఒకేరకమైన ధర్మాలను కలిగిన, తక్కువ రసాయనిక చర్యాశీలత ప్రదర్శించు వాయు మూలకాలు. ఇవి హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), జెనోన్ (xe),, రేడియో ధార్మికత కలిగిన రేడాన్ (Rn) లు).

ఐసోటోపులు మార్చు

ఆర్గాన్ వాయువు నాలుగు ముఖ్యమైన ఐసోటోపులను 40Ar (99.6%), 36Ar (0.34%),, 38Ar (0.06%). భూవాతావరణంలో కలిగి యున్నది. స్వాభావికంగా లభించు,1.25x 109 సంవత్సరాల అర్ద జీవితకాలం కలిగిన40K ఐసోటోపు ఎలక్ట్రాను స్వీకరణ వలన లేదా పోజిట్రాను విడుదల వలన 40Ar (11.2%) గా, బీటాక్షీణత వలన స్థిర 40Ca (88.8%) గా రూపాంతరం చెందును. ఈ లక్షణాలను, నిష్పత్తిలను ఉపయోగించి K-Ar datingపద్ధతిలో శిలల వయస్సును నిర్ధారణ చేయ్యుదురు .

సమ్మేళనాలు మార్చు

ఆర్గాన్ వాయువు నోబుల్ వాయువుల సమూహానికి చెందినది అయినప్పటికీ, కొన్ని మూలకాలతో సమ్మేళనాలను ఏర్పరచగలదు. ఉదాహరణకు 2000లో హెల్సిన్కి (Helsinki) విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆర్గాన్ వాయువునుఫ్లోరిన్, హైడ్రోజన్ లతో కలిసి 17 K (-213౦ C ) వద్ద స్థిరంగా ఉండు ఆర్గాన్ ఫ్లోరో హైడ్రైడ్ (HArF) ఏర్పడటం గమనించారు.

ఉత్పత్తి మార్చు

పారిశ్రామికముగా ఆర్గాన్ వాయువును ద్రవీకరించిన గాలినుండి పాక్షిక స్వేదనక్రియ ద్వారా ఉత్పన్నము చెయ్యుదురు .

వినియోగం మార్చు

ఆర్గాన్ వాయువును, చర్యారహిత రక్షిత వాయువుగా వెల్డింగ్, పారిశ్రామికరంగంలో, సాధారణ చర్యాహీనంగా ఉండి, అత్యధిక ఉష్ణోగ్రత వద్ద రసాయానికంగా చర్యాశీలత చెందు పదార్థాలను నిలువరించుటకై ఉపయోగిస్తారు. ఉదాహరణకు గ్రాఫైట్ విద్యుతు కొలిమిలో ఆర్గాన్ వాయుహిత వాతావరణం ఏర్పరచటం వలన అత్యధిక ఉష్ణోగ్రతవద్ద గ్రాఫైట్ దహింపబడదు.ఆర్గాన్ వాయువును తాపప్రదీపము, ప్రతిదీప్తకాంతి దీపాలలో, మరి ఇతర రకాలైన వాయువితరణ గొట్టాలలో వినియోగిస్తారు.

చాయా చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "Standard Atomic Weights: Argon". CIAAW. 2017.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. 3.0 3.1 Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. p. 4.121. ISBN 1439855110.
  4. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
🔥 Top keywords: ఈనాడువాతావరణంతెలుగుమొదటి పేజీఆంధ్రజ్యోతిహరి హర వీరమల్లుశ్రీ గౌరి ప్రియరాజస్తాన్ రాయల్స్సెక్స్ (అయోమయ నివృత్తి)వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసన్ రైజర్స్ హైదరాబాద్వికీపీడియా:Contact usతెలుగు అక్షరాలునర్మదా నదిప్రత్యేక:అన్వేషణయూట్యూబ్నారా బ్రహ్మణిబంగారంనితీశ్ కుమార్ రెడ్డిరాశితెలుగు సినిమాలు 2024నక్షత్రం (జ్యోతిషం)బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డివిజయసాయి రెడ్డివృషభరాశిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంసామెతల జాబితాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారతదేశంలో కోడి పందాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిమియా ఖలీఫాతెలుగు ప్రజలుఆంధ్రప్రదేశ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంతెలంగాణకామాక్షి భాస్కర్లపవన్ కళ్యాణ్