1781
1781 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1778 1779 1780 - 1781 - 1782 1783 1784 |
దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/35/Uranus_with_rings_PIA01280.jpg/220px-Uranus_with_rings_PIA01280.jpg)
- జనవరి: విలియం పిట్ ది యంగర్ 21 సంవత్సరాల వయస్సులో గ్రేట్ బ్రిటన్ పార్లమెంటులోకి ప్రవేశించాడు. తరువాతి కాలంలో అతడు గ్రేట్ బ్రిటన్ కు ప్రధానమంత్రి అయ్యాడు.
- జనవరి 1: పారిశ్రామిక విప్లవం : ఇంగ్లాండ్‌లోని సెవెర్న్ నదికి ఇనుప వంతెనను తెరిచారు. [1]
- జనవరి 6: జెర్సీ యుద్ధం : ఛానల్ దీవులలో జెర్సీని ఆక్రమించకుండా బ్రిటిష్ దళాలు ఫ్రెంచ్ దళాలను నిరోధించాయి.
- ఫిబ్రవరి 3: నాల్గవ ఆంగ్లో-డచ్ యుద్ధం – సింట్ యుస్టాటియస్ ఆక్రమణ: బ్రిటిష్ దళాలు డచ్ కరేబియన్ ద్వీపం సింట్ యుస్టాటియస్ను స్వాధీనం చేసుకున్నాయి.
- మార్చి 13: సర్ విలియం హెర్షెల్ యురేనస్ గ్రహాన్ని కనుగొన్నాడు. వాస్తవానికి అతను దీనిని గ్రేట్ బ్రిటన్ రాజు జార్జ్ III గౌరవార్థం జార్జియం సిడస్ (జార్జ్ స్టార్) అని పేరు పెట్టాడు
- మే 18: లిమా నుండి పంపిన స్పానిష్ సైన్యం ఇన్కా తిరుగుబాట్లను అణిచివేసింది. టుపాక్ అమారు II ను బంధించి క్రూరంగా చంపేసింది.
- సెప్టెంబర్ 4: కాలిఫోర్నియాలోని 44 మంది స్పానిష్ వలస వాసుల బృందం లాస్ ఏంజలెస్ నగరాన్ని స్థాపించింది. వారు దానికి పెట్టిన పేరు ఎల్ ప్యూబ్లో డి న్యుస్ట్రా సెనోరా లా రీనా డి లాస్ ఏంజిల్స్ డి పోర్సియున్కులా .
- నవంబర్ 29: ఆంగ్ల బానిస వ్యాపారులు అక్రాలో తీసుకున్న సుమారు 142 మంది బానిసలను కరేబియన్ సముద్రంలోకి బ్రతికి ఉండగానే బానిస ఓడ జోంగ్ నుండి సముద్రం లోకి తోసెయ్యడం మొదలుపెట్టారు. మిగిలి ఉన్నవారికి ఆహారాన్నొఇ సర్దుబాటు చేసేందుకు ఈ పని చేసారు. ఆ తరువాత వారి యజమానులు తమకు జరిగిన నష్టంలో కొంత భాగాన్ని బీమా సంస్థల నుండి తిరిగి పొందటానికి ప్రయత్నించారు. [2]
- తేదీ తెలియదు: కార్ల్ విల్హెల్మ్ షీలే టంగ్స్టన్ను కనుగొన్నాడు.
- తేదీ తెలియదు: చార్లెస్ మెస్సియర్ మెస్సియర్ వస్తువుల తుది జాబితాను ప్రచురించాడు.
జననాలు
మార్చు- ఫిబ్రవరి 17: రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ ఫ్రెంచి వైద్యుడు. (మ.1826)
- ఏప్రిల్ 3: భగవాన్ స్వామినారాయణ్, భారత ఆధ్యాత్మిక గురువు (మ. 1830)
- జూన్ 9: జార్జ్ స్టీఫెన్సన్, ఇంగ్లీష్ ఇంజనీర్, రైల్వే లోకోమోటివ్ లైనలోకోమోషన్ నం 1, రాకెట్ ల రూపకర్త (మ .1848 )
- మదిన సుభద్రమ్మ, తెలుగు కవయిత్రి.
మరణాలు
మార్చుపురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 333–334. ISBN 0-304-35730-8.
- ↑ "BBC History British History Timeline". Retrieved 2007-09-03.
🔥 Top keywords: వికీపీడియా:Contact usవంగలపూడి అనితమొదటి పేజీప్రత్యేక:అన్వేషణవాతావరణంతెలుగు అక్షరాలునారా చంద్రబాబునాయుడుఈనాడుఝాన్సీ లక్ష్మీబాయితెలుగుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపవన్ కళ్యాణ్గాయత్రీ మంత్రం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామ్ చరణ్ తేజమహాభారతంపోలవరం ప్రాజెక్టుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆంధ్రప్రదేశ్ప్రత్యేక:ఇటీవలిమార్పులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిచింతకాయల అయ్యన్న పాత్రుడునరేంద్ర మోదీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షసికిల్ సెల్ వ్యాధిఅన్నాలెజినోవానన్నయ్యఛత్రపతి శివాజీగుణింతంపవిత్ర గౌడచందనా దీప్తి (ఐపీఎస్)రామాయణంతెలంగాణసామెతల జాబితానక్షత్రం (జ్యోతిషం)అంగుళంశ్రీ గౌరి ప్రియతెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా