1763
1763 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1760 1761 1762 - 1763 - 1764 1765 1766 |
దశాబ్దాలు: | 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- మే 16: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్, మొదటి సారిగా, భవిష్యత్తులో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్ కి తెలియదు.
- జూలై 22: 'కేథరిన్ II' విదేశీయులను రష్యాలో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు.
తేదీవివరాలు తెలియనివి
మార్చు- పటియాల కోట నిర్మాణాన్ని సర్దార్ లఖ్నా, బాబా అలా సింగ్ అనే సైన్యాధికారులు ప్రారంభించారు.
- ఫ్రాన్స్ కి చెందిన నిలోలస్ జోసఫ్ క్యూనట్ అనే అధికారి ఆవిరితో నడిచే స్వయంచాలక యంత్రం నమూనాను 1763 లో రూపొందించాడు.
జననాలు
మార్చు- జనవరి 31: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
మరణాలు
మార్చు- సెప్టెంబర్ 16 : అసఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ హైదరాబాదు నిజాం పాలకుడు. (జ.1718)
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ