1556 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు:1553 1554 1555 - 1556 - 1557 1558 1559
దశాబ్దాలు:1530లు 1540లు - 1550లు - 1560లు 1570లు
శతాబ్దాలు:15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం

సంఘటనలు మార్చు

చైనా లో షాన్సీ భూకంపం
  • జనవరి 16: చార్లెస్ I, పవిత్ర రోమన్ చక్రవర్తి పదవి నుంచి తప్పుకున్న తరువాత, తన కుమారుడు ఫిలిప్ II కు అనుకూలంగా స్పెయిన్ రాజ్యానికి రాజీనామా చేసి, ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
  • జనవరి 23: చరిత్రలో అత్యంత ఘోరమైన భూకంపం అయిన షాన్సీ భూకంపం, చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో సంభవించింది; 8,30,000 మంది మరణించి ఉండవచ్చు.
  • ఫిబ్రవరి 5: వాసెల్లెస్ యొక్క సంధి : ఫ్రాన్స్, స్పెయిన్ ల మధ్య పోరాటం తాత్కాలికంగా ముగుస్తుంది.
  • ఫిబ్రవరి 14: 13 ఏళ్ల వయసులో అక్బరు మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించాడు; అతను 1605 లో మరణించే వరకు పాలన చేసాడు. ఆ సమయానికి భారత ఉపఖండంలోని ఉత్తర, మధ్యభాగం చాలావరకు అతని నియంత్రణలో ఉన్నాయి.
  • ఇవాన్ ది టెర్రిబుల్ ఆస్ట్రాఖాన్‌ను జయించి, వోల్గా నదిని రష్యన్ ట్రాఫిక్‌కు, వాణిజ్యానికి తెరిచాడు.
  • భారతదేశంపు మొట్టమొదటి ముద్రణా యంత్రాన్ని గోవాలోని సెయింట్ పాల్స్ కాలేజీలో జెసూట్లు ప్రవేశపెట్టారు.

జననాలు మార్చు

మరణాలు మార్చు

పురస్కారాలు మార్చు

"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=1556&oldid=3952430" నుండి వెలికితీశారు
🔥 Top keywords: పవన్ కళ్యాణ్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినారా చంద్రబాబునాయుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగుదేశం పార్టీప్రత్యేక:అన్వేషణకె.విజయానంద్తీన్మార్ మల్లన్నఈనాడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2024 భారత సార్వత్రిక ఎన్నికలురేణూ దేశాయ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితానరేంద్ర మోదీవై.యస్.భారతితెలుగు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునితీష్ కుమార్వాతావరణంనందమూరి తారక రామారావుకార్తెతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజనసేన పార్టీచిరంజీవిచిరాగ్ పాశ్వాన్వికీపీడియా:Contact usఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ప్రజా రాజ్యం పార్టీరాజ్యసభకింజరాపు రామ్మోహన నాయుడుజే.సీ. ప్రభాకర రెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2014-2019)కంగనా రనౌత్రామాయణంలోక్‌సభ