1254
1254 జూలియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1251 1252 1253 - 1254 - 1255 1256 1257 |
దశాబ్దాలు: | 1230లు 1240లు - 1250లు - 1260లు 1270లు |
శతాబ్దాలు: | 13 వ శతాబ్దం - 14 వ శతాబ్దం - 15 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఫ్రాన్స్ రాజు లూయిస్ IX, తన నిధులు అయిపోవడంతోటి, స్వదేశంలో తాను అవసరమవడంతోటీ, ఏడవ క్రూసేడ్ (అతను మొదట ఈజిప్ట్ లోను, తరువాత సిరియాలోనూ చేసినది) ను మధ్యలో ఆపేసి, ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చాడు.
- క్లాసిక్ జపనీస్ గ్రంథం కోకిన్ చోమోంజో పూర్తయింది.
- ఆధునిక యునాన్లో మంగోలులు డాలీ రాజ్యాన్ని నాశనం చేస్తారు.
- మంగోలులు 2,00,000 మంది కొరియన్లను బానిసలుగా చేసి, తీసుకెళ్ళారు.
- డిసెంబర్ 2: సిసిలీకి చెందిన మన్ఫ్రెడ్ ఫోగ్గియా వద్ద పోప్ ఇన్నోసెంట్ IV సైన్యాన్ని ఓడించాడు.
- ఫ్రాన్స్ రాజు లూయిస్ IX యూదులందరినీ ఫ్రాన్స్ నుండి బహిష్కరించాడు.
- అడ్రియానోపుల్ యుద్ధం : బైజాంటైన్లు బల్గేరియాను ఓడించారు .
- డిసెంబర్ 12: పోప్ ఇన్నోసెంట్ IV తరువాత అలెగ్జాండర్ IV 181 వ పోప్ అయ్యాడు.
- ఉట్రేచ్ట్ లోని సెయింట్ మార్టిన్ కేథడ్రల్ నిర్మాణం ప్రారంభమైంది.
జననాలు
మార్చు- సెప్టెంబరు 15 : ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందిన మార్కో పోలో జననం (మ.1325).
మరణాలు
మార్చుపురస్కారాలు
మార్చు![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
వికీమీడియా కామన్స్‌లో 1254కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
🔥 Top keywords: వంగలపూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవాతావరణంప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుపవిత్ర గౌడఈనాడుశ్రీశ్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుతెలుగుపెమ్మసాని చంద్ర శేఖర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుదేశం పార్టీఅన్నాలెజినోవాశ్రీ గౌరి ప్రియగాయత్రీ మంత్రంపితృ దినోత్సవంతానేటి వనితసిద్ధార్థ్ రాయ్నరేంద్ర మోదీనక్షత్రం (జ్యోతిషం)నారా బ్రహ్మణిభక్త కన్నప్పరామోజీరావుచింతకాయల అయ్యన్న పాత్రుడుఆంధ్రప్రదేశ్కుక్కుట శాస్త్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంభారత కేంద్ర మంత్రిమండలికింజరాపు రామ్మోహన నాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు