భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితా

(హైకోర్టు నుండి దారిమార్పు చెందింది)

హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానం (ఆంగ్లం: High Court) అనగా భారతదేశంలోని రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం. ప్రతీ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత ప్రాంతానికీ ఒక్కో హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. హైకోర్టులు భారత రాజ్యాంగంలోని ఆరవ భాగం, ఐదవ అధ్యాయం, 214 వ నిబంధనను అనుసరించి ఏర్పాటయ్యాయి.

తెలంగాణ హైకోర్టు, హైదరాబాదు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి

మొత్తం భారతదేశంలో 25 హైకోర్టు‌లు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టు‌లో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులను భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్ల సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసులపై అయినా న్యాయ విచారణ కోసం హైకోర్ట్‌ను సంప్రదించవచ్చు. కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక హైకోర్టు న్యూఢిల్లీకు మాత్రమే ఉంది.

హైకోర్టు న్యాయ మూర్తి పదవీ అర్హతలు:

  • భారత దేశ పౌరుడై ఉండాలి.
  • కనీసం 10 సంవత్సరాలు పాటు దిగువ కోర్టులో న్యాయమూర్తిగా కానీ, హైకోర్టులలో 10 సంవత్సరాలు న్యాయవాదిగానో, న్యాయ శాస్త్రవేత్తగానో కానీ పనిచేసి ఉండాలి.

హైకోర్టులు మార్చు

భారతదేశంలో గల 25 హైకోర్టుల జాబితా.

న్యాయస్థానము పేరుస్థాపించిన సంవత్సరంఏ చట్టం ద్వారా స్థాపించారుపరిధిపీఠమున్యాయపీఠములు (బెంచీలు)
అలహాబాదు హైకోర్టు[1]1866 జూన్ 11హైకోర్టుల చట్టం 1861ఉత్తర ప్రదేశ్అలహాబాదులక్నో
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు2019 జనవరి 1ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంఆంధ్రప్రదేశ్అమరావతి 
తెలంగాణ హైకోర్టు2019 జనవరి 1ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంతెలంగాణహైదరాబాద్ 
బాంబే హైకోర్టు1862 ఆగస్టు 14హైకోర్టుల చట్టం 1861మహారాష్ట్ర, గోవా, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూముంబైనాగపూర్, పనాజీ, ఔరంగాబాదు
కలకత్తా హైకోర్టు1862 జూలై 2హైకోర్టుల చట్టం 1861పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ ద్వీపాలుకోల్కతాపోర్ట్ బ్లెయిర్ (సర్క్యూట్ బెంచీ)
ఛతీస్ గఢ్ హైకోర్టు2000 జనవరి 11మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000ఛత్తీస్ గఢ్బిలాస్ పూర్ 
ఢిల్లీ హైకోర్టు[2]1966 అక్టోబరు 31ఢిల్లీ హైకోర్టు ఆక్టు, 1966జాతీయ రాజధాని పరిధి ఢిల్లీన్యూఢిల్లీ 
గౌహతి హైకోర్టు[3]1948 మార్చి 1భారతప్రభుత్వ చట్టం 1935అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్, మిజోరంగౌహతికోహిమా, ఐజాల్లలో సర్క్యూట్ బెంచీ గలదు.
త్రిపుర హైకోర్టు2013 మార్చి 26ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012త్రిపురఅగర్తలా
మణిపూర్ హైకోర్టు2013 మార్చి 26ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012మణిపూర్ఇంఫాల్
మేఘాలయ హైకోర్టు2013 మార్చి 26ఈశాన్య ప్రాంతాల పునర్విభజన, ఇతర సంబంధిత చట్టాల సవరణ చట్టం, 2012మేఘాలయషిల్లాంగ్ 
గుజరాత్ హైకోర్టు1960 మే 1బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం 1960గుజరాత్అహ్మదాబాదు 
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు1971 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం 1970హిమాచల్ ప్రదేశ్సిమ్లా 
జమ్మూ , కాశ్మీరు హైకోర్టు1943 ఆగస్టు 28కాశ్మీరు మహారాజు జారీచేసిన పేటెంటు లేఖజమ్మూ కాశ్మీరుశ్రీనగర్ & జమ్మూ[4] 
జార్ఖండ్ హైకోర్టు 2000బీహారు పునర్వ్యవస్థీకరణ చట్టం 2000జార్ఖండ్రాంచీ 
కర్నాటక హైకోర్టు[5]1884మైసూరు హైకోర్టు చట్టం , 1884కర్నాటకబెంగళూరు 
కేరళ హైకోర్టు[6]1956రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956.కేరళ, లక్షద్వీప్కొచ్చి 
మధ్యప్రదేశ్ హైకోర్టు[7]1936 జనవరి 02భారత ప్రభుత్వ చట్టం 1935మధ్యప్రదేశ్జబల్ పూర్గ్వాలియర్, ఇండోర్
మద్రాసు హైకోర్టు1862 ఆగస్టు 15హైకోర్టు ఆక్ట, 1861తమిళనాడు, పాండిచ్చేరిచెన్నైమదురై
ఒడిషా హైకోర్టు1948 ఏప్రిల్ 03ఒడిషా హైకోర్టు ఆజ్ఞ 1948ఒడిషాకటక్ 
పాట్నా హైకోర్టు1916 సెప్టెంబరు 02' 1915బీహారుపాట్నా 
పంజాబ్ , హర్యానా హైకోర్టు[8]1947 నవంబరు 08హైకోర్టు (పంజాబ్) ఆజ్ఞ 1947పంజాబ్, హర్యానా, చండీగఢ్చండీగఢ్ 
రాజస్థాన్ హైకోర్టు1949 జూన్ 21రాజస్థాన్ హైకోర్టు ఆర్డినెన్స్, 1949రాజస్థాన్జోధ్ పూర్జైపూరు
సిక్కిం హైకోర్టు197538వ సవరణ భారత రాజ్యాంగంసిక్కింగాంగ్ టక్ 
ఉత్తరాంచల్ హైకోర్టు2000యూ.పీ. రీ ఆర్గనైజేషన్ ఆక్టు, 2000ఉత్తరాంచల్నైనీటాల్ 

అత్యధిక న్యాయమూర్తులు అహ్మదాబాద్ హైకోర్టుకు ఉన్నారు.

హైకోర్టులు ఉన్న రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మార్చు

రాష్ట్రం లేదా కే.పా.ప్రా.కోర్టునగరం
అండమాన్ నికోబార్ దీవులుకలకత్తా హైకోర్టుకోల్కతా
అరుణాచల్ ప్రదేశ్గౌహతి హైకోర్టుగౌహతి
ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ హైకోర్టుఅమరావతి
అస్సాంగౌహతి హైకోర్టుగౌహతి
బీహారుపాట్నా హైకోర్టుపాట్నా
ఛత్తీస్‌గఢ్ఛత్తీస్‌గఢ్ హైకోర్టుబిలాస్ పూర్
చండీగఢ్పంజాబ్ , హర్యానా హైకోర్టుచండీగఢ్
దాద్రా నగర్ హవేలీబాంబే హైకోర్టుముంబై
డామన్ , డయ్యుబాంబే హైకోర్టుముంబై
జాతీయ రాజధాని ప్రాంతం న్యూఢిల్లీఢిల్లీ హైకోర్టున్యూఢిల్లీ
గోవాబాంబే హైకోర్టుముంబై
గుజరాత్గుజరాత్ హైకోర్టుఅహ్మదాబాదు
హర్యానాపంజాబ్ , హర్యానా హైకోర్టుచండీగఢ్
హిమాచల్ ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుసిమ్లా
జమ్మూ కాశ్మీరుజమ్మూ , కాశ్మీరు హైకోర్టుశ్రీనగర్/జమ్మూ
జార్ఖండ్జార్ఖండ్ హైకోర్టురాంచీ
కర్నాటకకర్నాటక హైకోర్టుబెంగళూరు
కేరళకేరళ హైకోర్టుకోచి
లక్షద్వీప్కేరళ హైకోర్టుకోచి
మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ హైకోర్టుజబల్‌పూర్
మహారాష్ట్రబాంబే హైకోర్టుముంబై
మణిపూర్

ఇంఫాల్

ఇంఫాల్
మేఘాలయగౌహతి హైకోర్టుగౌహతి
మిజోరంగౌహతి హైకోర్టుగౌహతి
నాగాలాండ్గౌహతి హైకోర్టుగౌహతి
ఒడిషాఒడిషా హైకోర్టుకటక్
పాండిచ్చేరిమద్రాసు హైకోర్టుచెన్నై
పంజాబ్పంజాబ్ , హర్యానా హైకోర్టుచండీగఢ్
రాజస్థాన్రాజస్థాన్ హైకోర్టుజోధ్‌పూర్
సిక్కింసిక్కిం హైకోర్టుగాంగ్ టక్
తమిళనాడుమద్రాసు హైకోర్టుచెన్నై
త్రిపురగౌహతి హైకోర్టుగౌహతి
ఉత్తరాఖండ్ఉత్తరాఖండ్ హైకోర్టునైనితాల్
ఉత్తర ప్రదేశ్అలహాబాదు హైకోర్టుఅలహాబాదు
పశ్చిమ బెంగాల్కలకత్తా హైకోర్టుకోల్‌కతా

మూలాలు మార్చు

  1. ప్రారంభంగా ఆగ్రా లో స్థాపించారు. 1875 లో అలహాబాదుకు మార్చారు.
  2. లాహోర్ హైకోర్టు 1919 మార్చి 21 లో స్థాపించారు. పరిధి, అవిభాజ్య పంజాబ్ , ఢిల్లీ. 1947 ఆగస్టు 11 లో ఒక ప్రత్యేక హైకోర్టు ఆఫ్ పంజాబ్ స్థాపించబడినది, భారతీయ స్వాతంత్ర్య ఆక్టు 1947, ప్రకారం సిమ్లా లో ఒక సీటును ఏర్పాటు చేశారు. 1966 లో పంజాబ్ గుర్తింపబడిన తరువాత, పంజాబ్ హర్యానాల కొరకు ఒక హైకోర్టును స్థాపించారు. ఢిల్లీ హైకోర్టు, 1966 అక్టోబరు 31 లో, సిమ్లాలో ఒక సీటుతో స్థాపించారు.
  3. మూలంగా ఇది అస్సాం , నాగాల్యాండ్ కొరకు స్థాపింపబడింది. 1971 లో దీనికి గౌహతి హైకోర్టు "ఈశాన్యభారత పునర్వ్యవస్థీకరణ చట్టం 1971", ప్రకారం పేరు పెట్టారు.
  4. వేసవిలో రాజధాని శ్రీనగర్, శీతాకాలంలో జమ్మూ.
  5. మూలంగా దీనిని మైసూరు హైకోర్టు అనేవారు, తరువాత కర్నాటక హైకోర్టు అని పేరు 1973.
  6. ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టు, ఎర్నాకుళంలో 1949 లో జూలై 7 న ఉద్ఘాటన చేశారు. కేరళ్ రాష్ట్రం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పడింది. ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ట్రావంకూర్-కొచ్చిన్ హైకోర్టును అబాలిష్ చేసి కేరళ హైకోర్టును సృష్టించింది. దీని పరిధి, లక్షద్వీప్ వరకు గలదు.
  7. భారత ప్రభుత్వ చట్టం , 1935, లెటర్ పేటెంట్ ద్వారా 2-1-1936 న ఒక హైకోర్టు నాగపూర్ నందు స్థాపించబదింది. రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జబల్ పూర్ కు మార్చబడింది, 1956.
  8. మూలంగా పంజాబ్ హైకోర్టు, తరువాత పంజాబ్ & హర్యానా హైకోర్టు గా మారింది, 1966

ఇతర ఆధార గ్రంథాలు మార్చు

  • Jurisdiction and Seats of Indian High Courts, Eastern Book Company, retrieved 2 September 2005
  • Judge strength in High Courts increased, Press Information Bureau – Govt. of India, retrieved 2 September 2005
  • Judiciary, Supreme Court of India, archived from the original on 29 ఆగస్టు 2005, retrieved 2 September 2005
  • Constitution of India, Wikisource, retrieved 31 December 2005

Which same One court Tree or two states మార్చు

🔥 Top keywords: స్వీడన్మొదటి పేజీతీన్మార్ మల్లన్నప్రత్యేక:అన్వేషణవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపార్వతినందమూరి తారక రామారావుఈనాడుకందుకూరి వీరేశలింగం పంతులుజగత్ కిలాడీలుతెలుగుహేమఅతడు అడవిని జయించాడుశ్రీ గౌరి ప్రియజవాహర్ లాల్ నెహ్రూద్వాదశ జ్యోతిర్లింగాలుయెర్నేని సీతాదేవిరామాయణం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునటాషా స్టాంకోవిక్కుక్కుట శాస్త్రంకార్తెవికీపీడియా:Contact usకావ్య మారన్యూట్యూబ్తెలుగు అక్షరాలుసెక్స్ (అయోమయ నివృత్తి)నక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలువాతావరణంభారతదేశంలో కోడి పందాలుగాయత్రీ మంత్రంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంనాగలిహార్దిక్ పాండ్యాబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిమహాభారతం