సెక్యూర్ డిజిటల్ కార్డ్

సెక్యూర్ డిజిటల్ కార్డ్ (SD కార్డ్) అనేది మెమరీ కార్డ్ యొక్క ఒక రకం. ఇటువంటి కార్డులను తరచుగా డిజిటల్ కెమెరాలలో చిత్రాలను లేదా డేటాను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. 2008 నాటికి, 4 మెగాబైట్లు, 32 గిగాబైట్ల మధ్య వివిధ కెపాసిటీలు తయారు చేయబడినాయి. ఈ కార్డు దీర్ఘచతురస్రాకార డిజైన్ కలిగి ఉంటుంది, కానీ ఒక అంచున కొస విరిగిపోయినట్టు తరుగుతో ఉంటుంది. ఈ కార్డుకు ఒక అంచున ఉన్న ప్రత్యేక తరుగు కారణంగా కెమెరాలు లేదా ఇతర పరికరాలలోకి ఈ కార్డును తప్పుగా చొప్పించకుండా సరిగా చొప్పించగలుగుతారు.

సెక్యూర్ డిజిటల్ కార్డ్
SD-Logo.svg
SD Cards.svg
SD (top), miniSD, microSD cards
మీడియా టైప్Memory card
సామర్ధ్యంSDSC (SD): 1 MB to 2 GB,
   some 4 GB were made
SDHC: >2 GB to 32 GB
SDXC: >32 GB to 2 TB
రూపొందించిన వారుSD Association
పరిమాణంStandard: 32.0×24.0×2.1 mm (1.260×0.945×0.083 in)
Mini: 21.5×20.0×1.4 mm (0.846×0.787×0.055 in)
Micro: 15.0×11.0×1.0 mm (0.591×0.433×0.039 in)
బరువుStandard: ~2 g
Mini: ~0.8 g
Micro: ~0.25 g
వినియోగంPortable devices, including digital cameras and handheld computers
Extended fromMultiMediaCard (MMC)

కార్డులు వివిధ రకాలు ఉన్నాయి:

SD compatibility table
SDSC cardSDHC cardSDHC UHS-I cardSDHC UHS-II cardSDXC cardSDXC UHS-I cardSDXC UHS-II cardSDIO card
SDSC slotYesకాదుకాదుకాదుకాదుకాదుకాదుకాదు
SDHC slotYesYesYes[a]Yes[a]కాదుకాదుకాదుకాదు
SDHC UHS-I slotYesYesYesYes[b]కాదుకాదుకాదుకాదు
SDHC UHS-II slotYesYesYesYesకాదుకాదుకాదుకాదు
SDXC slotYesYesYes[a]Yes[a]YesYes[a]Yes[a]కాదు
SDXC UHS-I slotYesYesYesYes[b]YesYesYes[b]కాదు
SDXC UHS-II slotYesYesYesYesYesYesYesకాదు
SDIO slotVariesVariesVariesVariesVariesVariesVariesYes

మూలాలు మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు

🔥 Top keywords: రామోజీరావుచెరుకూరి సుమన్కింజరాపు రామ్మోహన నాయుడుభారత కేంద్ర మంత్రిమండలిమొదటి పేజీఅమెరికా సంయుక్త రాష్ట్రాలునిర్మలా సీతారామన్చిరాగ్ పాశ్వాన్కింజరాపు ఎర్రన్నాయుడుభక్తప్రహ్లాద (1931 సినిమా)నారా చంద్రబాబునాయుడునరేంద్ర మోదీప్రత్యేక:అన్వేషణభక్త ప్రహ్లాద (1967 సినిమా)తెలుగుదేశం పార్టీపెమ్మసాని చంద్ర శేఖర్రామోజీ ఫిల్మ్ సిటీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపవన్ కళ్యాణ్ద్రౌపది ముర్ము2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డివెంట్రుకసుబ్రహ్మణ్యం జైశంకర్బండి సంజయ్ కుమార్కింజరాపు అచ్చెన్నాయుడుపరకాల ప్రభాకర్జి.కిషన్ రెడ్డిఅనుప్రియా పటేల్రామ్ విలాస్ పాశ్వాన్నందమూరి బాలకృష్ణవాతావరణంబౌద్ధ మతంభారత రాష్ట్రపతిఈనాడువిష్ణుకుండినులుసురేష్ గోపీరేణూ దేశాయ్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా