సీ.పీ. రాధాకృష్ణన్

సీపీ రాధాకృష్ణన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. సీపీ రాధాకృష్ణన్‌ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[2][3]

సీ.పీ. రాధాకృష్ణన్
సీ.పీ. రాధాకృష్ణన్


తెలంగాణ గవర్నర్
(అదనపు భాద్యత)
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 మార్చి 2024
ముందుతమిళిసై సౌందరరాజన్

పుదుచ్చేరి గవర్నర్
(అదనపు భాద్యత)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
19 మార్చి 2024
ముందురమేష్ బైస్

10వజార్ఖండ్ గవర్నర్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
12 ఫిబ్రవరి 2023[1]

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1998 – 2004
ప్రధాన మంత్రిఅటల్ బిహారి వాజపేయి
ముందుఎం. రామనాథన్
తరువాతకె. సుబ్బరాయన్
నియోజకవర్గంకోయంబత్తూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1957-10-20) 1957 అక్టోబరు 20 (వయసు 66)
తిరుప్పూర్, మద్రాస్, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిఆర్. సుమతి
నివాసంతిరుప్పూర్

తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్‌గా & పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలును అప్పగిస్తూ 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది.[4]

రాజకీయ జీవితం

మార్చు

సీపీ రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999లో రెండోసారి ఎంపికై 2004, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.

అతను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయిర్ బోర్డు చైర్మన్‌గా పని చేశాడు.[5]

ఎన్నికల్లో పోటీ

మార్చు
సంవత్సరంఎన్నికలపార్టీనియోజకవర్గం పేరుఫలితంఓట్లు వచ్చాయిఓటు వాటా%
199812వ లోక్‌సభభారతీయ జనతా పార్టీకోయంబత్తూరువిజేత4,49,269
199913వ లోక్‌సభభారతీయ జనతా పార్టీకోయంబత్తూరువిజేత4,30,068
200414వ లోక్‌సభభారతీయ జనతా పార్టీకోయంబత్తూరురన్నర్3,40,476
201416వ లోక్‌సభభారతీయ జనతా పార్టీకోయంబత్తూరురన్నర్3,89,70133.12
201917వ లోక్‌సభభారతీయ జనతా పార్టీకోయంబత్తూరురన్నర్3,92,00731.34

మూలాలు

మార్చు
  1. The Avenue Mail (12 February 2023). "C.P. Radhakrishnan appointed Jharkhand Governor". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  2. Namasthe Telangana (12 February 2023). "మహారాష్ట్ర గవర్నర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  3. https://www.telangana.gov.in/te/government/governor/
  4. Zee News Telugu (19 March 2024). "తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్‌.. జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ కు అదనపు బాధ్యతలు." Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  5. The Hindu (12 February 2023). "Being appointed Governor is growth in politics: Radhakrishnan". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
🔥 Top keywords: చింతకాయల అయ్యన్న పాత్రుడుమొదటి పేజీవంగ‌ల‌పూడి అనితనారా చంద్రబాబునాయుడుప్రత్యేక:అన్వేషణబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిభారతీయ తపాలా వ్యవస్థఈనాడువాతావరణంపల్లె సింధూరారెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకార్తెతెలుగుఅశ్వత్థామశ్యాంప్రసాద్ ముఖర్జీతెలుగు అక్షరాలుబండారు శ్రావణి శ్రీఆంధ్రప్రదేశ్వై.యస్.భారతిమహాభారతంగాయత్రీ మంత్రంవిజయ్ (నటుడు)సుఖేశ్ చంద్రశేఖర్పవన్ కళ్యాణ్జె. సి. దివాకర్ రెడ్డికుక్కుట శాస్త్రంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులునక్షత్రం (జ్యోతిషం)వికీపీడియా:Contact usతెలుగుదేశం పార్టీనాగ్ అశ్విన్పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాప్రత్యేక:ఇటీవలిమార్పులుకింజరాపు అచ్చెన్నాయుడుశ్రీ గౌరి ప్రియకల్క్యావతారమురామాయణం