సంధి

పదకలయిక ఫలితాన్ని నిర్ణయించే వ్యాకరణ సూత్రము

వర్ణములను, శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అంటారు. పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యని సూత్రము. రాజు + అతడు = రాజతడు అన్నపుడురాజులోని ఉకారము పూర్వస్వరము. అతడులోని అకారము పరస్వరము. కాన ఆ రెంటికి (ఉ+అ) మారుగ పరస్వరమైన, అకారము నిలిచినది. ఇచ్చట అవ్యహితమై, సంధి యేర్పడినది. [1]

వర్ణాల మార్పు మార్చు

వర్ణ లోపము మార్చు

ఆంధ్ర భాష అజంతము కాన అచ్ సంధియే జరుగును సంధి జరిగినపుడు ఒక వర్ణలోపము కల్గినచో వర్ణ లోపమంటారు.

రాజు + అతడు = రాజతడు (జులో ఉకారం లోపించినది.)

వర్ణాగమము మార్చు

ఒక వర్ణానికి బదులు ఇంకొక వర్ణం కల్గడాన్ని వర్ణాగమము అంటారు.

ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు (ఇందు 'త' లోపించి య వచ్చినది. దీనిని యడాగమము అంటారు.)

వర్ణాదేశము మార్చు

ఒక వర్ణమునకు బదులు ఇంకొక వర్ణము వచ్చిచేరుట.

కృష్ణుడు + పోయెను = కృష్ణుడు వోయెను. (పకార స్థానమున వకారము వచ్చినది)

భాష ప్రకారం సంధులు మార్చు

  • తెలుగు సంధులు

మూలాలు మార్చు

  1. షేక్ అలీ (1998). లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము. నవరత్న బుక్ సెంటర్.
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
"https:https://www.how.com.vn/wiki/index.php?lang=te&q=సంధి&oldid=3995897" నుండి వెలికితీశారు
🔥 Top keywords: అందెశ్రీవజ్రాయుధంతెలంగాణ అవతరణ దినోత్సవంమొదటి పేజీజయ జయహే తెలంగాణప్రత్యేక:అన్వేషణశాంతికుమారివై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలంగాణ ఉద్యమంతెలంగాణత్రినాథ వ్రతకల్పం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభరతుడు (కురువంశం)శ్రీ గౌరి ప్రియవాతావరణంవికీపీడియా:Contact usఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగుభరతుడునానార్థాలుఆంధ్రప్రదేశ్శ్రీ కృష్ణుడుకుక్కుట శాస్త్రంతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరామాయణంకార్తెఇళయరాజాతెలంగాణ తల్లిభారతదేశంలో కోడి పందాలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాశివ సహస్రనామాలునారా చంద్రబాబునాయుడుకసిరెడ్డి నారాయణ రెడ్డికోరీ అండర్సన్హనుమంతుడు