సంగారెడ్డి జిల్లా

తెలంగాణ లోని జిల్లా

సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[2] ఈ జిల్లా 2016 అక్టోబరు 11న కొత్తగా ఏర్పడింది.[3] సంగారెడ్డి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు (సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్), 26 మండలాలు, నిర్జన గ్రామాలు (16)తో కలుపుకొని 600 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని 19 మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో భాగంగా 7 కొత్తమండలాలు ఏర్పడ్డాయి.జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 647 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[4]

Sangareddy district
Ramalingeshwara temple, Nandikandi
Ramalingeshwara temple, Nandikandi
పటం
Sangareddy district
Location in Telangana
Coordinates (Sangareddy): 17.780532, 77.892057
Country India
StateTelangana
Mandals28
Established11 అక్టోబరు 2016 (7 సంవత్సరాల క్రితం) (2016-10-11)[1]
Founded byGovernment of Telangana,
HeadquartersSangareddy
Revenue Divisions04
Government
 • TypeZilla Panchayath
 • BodySangareddy Zilla Panchayath
 • CollectorDr. A Sharath IAS
విస్తీర్ణం
 • Total4,996.46 km2 (1,929.14 sq mi)
జనాభా
 (2015)
 • Total16,07,244
 • జనసాంద్రత378.5/km2 (980/sq mi)
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationTS 15
Major highways
సంగారెడ్డి జిల్లా

పురపాలక సంఘాలు

మార్చు
కల్పాగుర్ వద్ద మంజీరా డామ్, సంగారెడ్డి

ప్రధాన పరిశ్రమలు

మార్చు

బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, మహీంద్రా అండ్‌ మహీంద్ర, ఎంఆర్‌ఎఫ్, చార్మినార్‌ బ్రూవరీస్‌

సాగునీటి ప్రాజెక్టులు

మార్చు
  • సింగూరు
  • నల్లవాగు

పర్యాటక ప్రాంతాలు

మార్చు

దేవాలయాలు

మార్చు
  • కేతకీ సంగమేశ్వర దేవాలయం (ఝరాసంగం)
  • సిద్ది వినాయక గుడి (రేజింతల్‌)
  • త్రికూటేశ్వరాలయం (కల్పగూర్‌)
  • రామలింగేశ్వర ఆలయం (నందికంది)
  • వీరభద్రస్వామి ఆలయం (బొంతపల్లి)
  • సప్తప్రాకారాయుత శ్రీ దుర్గా భవాని మహాక్షేత్రం ఈశ్వరపురం

జాతీయ రహదారులు

మార్చు
  • హైదరాబాద్‌– ముంబై (ఎన్‌హెచ్‌ 65)
  • నాందేడ్‌–అకోల (ఎన్‌హెచ్‌ 161)

జిల్లాలోని ఖనిజాలు

మార్చు

క్వార్ట్, ఫెల్డ్‌స్పార్, లేటరైట్, కలర్‌ గ్రానైట్, గ్రావెల్‌

జిల్లాలోని మండలాలు

మార్చు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (7)

గమనిక:వ.సంఖ్య 27 చౌటకూరు మండలం పుల్కల్ మండలం లోని 14 గ్రామాలను విడగొట్టి చౌటకూరు పరిపాలనా కేంద్రంగా 2020 జూలై 13న కొత్తగా ఏర్పడింది. ఇది జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజనును పరిధి కిందకు చేరింది. మండలంలో 14 రెవెన్యూ గ్రామాలలో ఒకటి నిర్జన గ్రామం.[5]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. District Sangareddy, Government of Telangana | India
  2. 2.0 2.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-10-09.
  4. "లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2018-10-09.
  5. G.O.Ms.No. 79,  Revenue (DA-CMRF) Department, Dated: 13-07-2020.

వెలుపలి లంకెలు

మార్చు
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితపవన్ కళ్యాణ్మొదటి పేజీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవాతావరణంప్రత్యేక:అన్వేషణనారా చంద్రబాబునాయుడుపవిత్ర గౌడఈనాడుశ్రీశ్రీబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు అక్షరాలుతెలుగుపెమ్మసాని చంద్ర శేఖర్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగుదేశం పార్టీఅన్నాలెజినోవాశ్రీ గౌరి ప్రియగాయత్రీ మంత్రంపితృ దినోత్సవంతానేటి వ‌నితసిద్ధార్థ్ రాయ్నరేంద్ర మోదీనక్షత్రం (జ్యోతిషం)నారా బ్రహ్మణిభక్త కన్నప్పరామోజీరావుచింతకాయల అయ్యన్న పాత్రుడుఆంధ్రప్రదేశ్కుక్కుట శాస్త్రంఉయ్యాలవాడ నరసింహారెడ్డిపొంగూరు నారాయణప్రత్యేక:ఇటీవలిమార్పులుఅంగుళంభారత కేంద్ర మంత్రిమండలికింజరాపు రామ్మోహన నాయుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు